Tamannah Story in Text Book Controversy in Hebbal Bengaluru: బెంగళూరు హెబ్బల్లోని సింధీ కాలేజీలో, నటి తమన్నాపై 7వ తరగతి విద్యార్థులకు అందించిన టెక్స్ట్ బుక్ వివాదానికి దారితీసింది. దీన్ని తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బెంగళూరులోని హెబ్బాల్లోని సింధీ కాలేజీ ఈ వివాదానికి కారణమైంది. సింధీ కాలేజీ 7వ తరగతి పాఠ్యాంశంలో నటి తమన్నా గురించిన పాఠాన్ని చేర్చడం వివాదానికి దారితీసింది. తమన్నా పాఠాన్ని చేర్చడంపై పలువురు తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు. విద్యార్థులకు […]
Actor Simbu Helps Comedian Vengal Rao: సినిమాలలో రొమాన్స్ కూడా ఈజీగా చేయొచ్చు కానీ కామెడీ చేయడం కష్టమని చాలా మంది ప్రముఖ నటీనటులు చెప్పడం విన్నాం. అయితే హాస్య సన్నివేశాలతో జనాన్ని కడుపుబ్బా నవ్వించిన నటీనటులు ఎందరో ఉన్నారు. అయితే తమిళం విషయానికి వస్తే వారిలో వడివేలు, గౌండమణి, సెంథిల్, సంతానం, వివేక్, యోగిబాబు, సూరి తదితరులు ఉన్నారు. ఈ నటుల ఎదుగుదలకు వారి సహనటులు కూడా కారణమే. ముఖ్యంగా వడివేలు హాస్య సన్నివేశాలు […]
Kalki 2898 AD Director Nag Ashwin Background: ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే మాట కల్కి. ఎక్కడ విన్నా ఒకటే ప్రశ్న కల్కి టికెట్లు దొరికాయా? అని. ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన ఈ కల్కి సినిమా క్రేజ్ మాములుగా లేదు. నిజానికి ఈ సినిమాను డైరెక్ట్ చేసిన నాగ్ అశ్విన్ ఇప్పటి వరకుచేసింది రెండే రెండు సినిమాలు. కానీ మూడో సినిమాతో ఏకంగా ప్రభాస్ను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు. ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి […]
Kalki 2898 Ad Advance Booking Day 1 Box Office: పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ ‘కల్కి 2898 AD’ బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తున్నాడు. 2024లో ఇప్పటి వరకు బాలీవుడ్ నుంచి సౌత్ సినిమాల వరకు వచ్చిన సినిమాలు పెద్దగా అద్భుతాలు చేయకపోగా.. ‘కల్కి 2898 AD’ ఆ లెక్కలన్నీ తేల్చేస్తుందని తెలుస్తోంది. టాక్ తో సంబంధం లేకుండా ఓపెనింగ్ రోజైనా ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతోందని అంచనా. నాగ్ అశ్విన్ […]
Nagarjuna Hugged Handicapped Fan Who Pushed By His Bodyguard At Mumbai Airport : స్టార్ హీరో నాగార్జున జూన్ 26న ముంబై ఎయిర్పోర్ట్లో తన బాడీ గార్డ్ నెట్టివేసిన అభిమానిని కలిశాడు. దివ్యాంగుడైన అభిమానిని కలవడమే కాకుండా ఒక హగ్గు కూడా ఇచ్చాడు. ఈ సందర్భంగా ఆ అభిమాని ఆనందం మీరు చూడాల్సిందే చూడాల్సిందే. ఇటీవల నాగార్జునకు సంబంధించిన వీడియో వైరల్గా మారిన సంగతి తెలిసిందే. అందులో ఈ అభిమాని నాగార్జునను ఎయిర్పోర్టులో […]
Vj Hemalatha Supports Darshan in Renukaswamy Murder Case: శాండల్వుడ్ ఛాలెంజింగ్ స్టార్, బాక్సాఫీస్ సుల్తాన్ గా అతని అభిమానులు చెప్పుకునే దర్శన్ జైలు పాలయ్యాడు. రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్ ప్రమేయం ఉందని పోలీసులు భావిస్తున్నారు. చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి పట్టగెరె షెడ్డులో దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసులో దర్శన్ రెండో ముద్దాయి కాగా, దర్శన్ ప్రియురాలు పవిత్ర గౌడ మొదటి ముద్దాయి. ఈ కేసుకు సంబంధించి నిందితులందరినీ జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. […]
Pavithra Gowda Makeup Controversy : చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో నిందితురాలు, నటి పవిత్ర గౌడ ప్రస్తుతం పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి పవిత్ర గౌడను 10 రోజుల పోలీసు కస్టడీ విధించింది. అక్కడ విచారణ అనంతరం జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్న పవిత్ర గౌడ కాస్మోటిక్స్ వాడడంపై పెద్ద ఎత్తున చర్చలు మొదలయ్యాయి. మీడియాలో ఈ అంశం హైలైట్ కావడంతో ఇందుకు సంబంధించి […]
Renuka Swamy Case Police Arrests Darshan Thoogudeepa Fan Chethan: రేణుకాస్వామి హత్య కేసులో నటుడు దర్శన్ అరెస్ట్ అయ్యారు. ఇప్పటికే పరప్పణ అగ్రహారం జైలుకు పంపించారు. ఈలోగా రెచ్చగొట్టే ప్రకటనలు చేసిన కొందరు దర్శన్ అభిమానులపై ఉక్కుపాదం మోపేందుకు పోలీసులు కసరత్తులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ‘రాబర్ట్’ సినిమా నిర్మాత ఉమాపతి శ్రీనివాస్ గౌడ్ గురించి కించపరిచేలా వ్యాఖ్యలు చేసినందుకు దర్శన్ అభిమాని చేతన్ అరెస్ట్ అయ్యాడు. రేణుకాస్వామి హత్య కేసులో అరెస్ట్ అయిన […]
Theme of Kalki 2898 AD Released: మాగ్నమ్ ఓపస్ కల్కి 2898 AD విడుదలకు కేవలం రెండు రోజులే ఉండటంతో ప్రేక్షకులు, సినీ వర్గాల్లో అంచనాలు తారాస్థాయికి చేరాయి. ఇప్పుడు మేకర్స్ ఈ చిత్రం నుండి “థీమ్ ఆఫ్ కల్కి” అనే కొత్త పాటను వదిలి అభిమానులను ట్రీట్ ఇచ్చారు. ఇక ఈ సాంగ్ చూస్తే శ్రీకృష్ణునికి సంబంధించినది. ఈ పాటను కాల భైరవ పాడగా సంతోష్ నారాయణ్ సంగీతం అందించారు. ఆస్కార్ అవార్డు గ్రహీత […]
Producer TG Vishwa Prasad Congratulated Pawan Kalyan: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, పీపుల్ టెక్ గ్రూప్ అధినేత TG విశ్వ ప్రసాద్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. యువ హీరోలు, అగ్ర హీరోలతో సినిమాలు చేస్తూ, హిట్స్ కొడుతూ తెలుగు పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుని దాన్ని సుస్థిరం చేసుకునే పనిలో ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ కి, నిర్మాత TG విశ్వప్రసాద్ కి ముందు నుంచి మంచి సాన్నిహిత్యం […]