Wamiqa Gabbi: తగ్గేదేలే.. ప్లాప్ హీరోయిన్ ఖాతాలో ఆరు సినిమాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అదేంటి ప్లాప్ హీరోయిన్ ఖాతాలో అన్ని ప్రాజెక్టులా..? రష్మికను తలదన్నే లైనప్ ఆమె సొంతమా ? అంటే అవుననే సమాధానం చెప్పాలి. పదేళ్ల గ్యాప్ తర్వాత టాలీవుడ్ రీ ఎంట్రీకి సిద్దమౌతున్న, ఐదు ఇండస్ట్రీలను మడతపెట్టేస్తున్న ఆమె గురించి ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సైడ్ రోల్స్ నుండి హీరోయిన్‌గా ఛేంజైన వామికా గబ్బీ, ఇప్పుడు వన్ ఆఫ్ ది బిజీయెస్ట్ హీరోయిన్. స్టార్ హీరోయిన్ ని మించిపోయిన లైనప్ ఆమె సొంతం. లాస్ట్ ఇయర్ ఎండింగ్‌లో వచ్చిన బేబీ జాన్ బాక్సాఫీస్ బాంబ్ గా మారినప్పటికీ.. వామికా ఆఫర్లకు కొదవలేదు. స్టార్ బ్యూటీ, నేషనల్ క్రష్ రష్మికను మించిపోయేలా ఆఫర్లను కొల్లగొడుతుంది ఆమె.
Ram Charan: సంక్రాంతి అయింది.. ఈసారి దసరా మీద కన్నేసిన చెర్రీ
Also Read
- Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
- APSRTC: ‘స్త్రీ శక్తి’లో చారిత్రాత్మక మైలురాయి.. 100 కోట్లు దాటిన ఉచిత ప్రయాణాలు
- The Paradise Collections: @200 కోట్లు లోడింగ్.. నెగిటివ్ టాక్‌ను తిప్పికొట్టి 'ది పారడైస్' బాక్సాఫీస్ జోరు మాములుగా లేదుగా..!
- Chandrababu–Pawan Kalyan Meeting: చంద్రబాబు–పవన్ కల్యాణ్ భేటీలో కీలక నిర్ణయాలు.. స్థానిక ఎన్నికలపై ఫోకస్
అదీ కూడా నాట్ ఓన్లీ వన్ ఇండస్ట్రీ.. ఏకంగా ఫైవ్ సినీ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. జబ్ వి మెట్ తో చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసిన పంజాబీ భామ పంజాబీతో పాటు హిందీ చిత్ర పరిశ్రమలో తనకంటూ స్పెషల్ ఐడెంటిటీని తెచ్చుకుంది. 2015లో వచ్చిన భలే మంచి రోజుతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అమ్మడు.. దాదాపు 10 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీకి సిద్ధమైంది. అడివి శేష్ హిట్ మూవీ గూఢచారి సీక్వెల్లో కన్ఫర్మ్ అయ్యింది. రీసెంట్గా ఆమె ఎంట్రీని అనౌన్స్ చేశారు మేకర్స్. ఇప్పుడు వామికా గబ్బీ చేతిలో ఆరు ప్రాజెక్టులున్నాయి. కిక్లీ పంజాబీ మూవీతో పాటు జీని, ఇరవాకలం తమిళ్ మూవీస్, తెలుగులో గూఢచారీ 2, దిల్ కా దర్వాజా ఖోల్ నా డార్లింగ్ బాలీవుడ్ ప్రొడక్ట్, మలయాళ మూవీ టికీ టాకాలో యాక్ట్ చేస్తుంది. ఇలా ఐదు ఇండస్ట్రీలను మడతపెట్టేస్తుంది బ్యూటీ. మరీ ఈ సారైనా టాలీవుడ్ లో హిట్ కొట్టి ఇక్కడ కూడా పాగా వేస్తుందేమో చూడాలి మరి.
తాజావార్తలు
-
Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
-
Cash Withdrawal Surges: ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణలో కొత్త రికార్డు.. ఏకంగా రూ.2.24 లక్షల కోట్లు డ్రా!
-
APSRTC: ‘స్త్రీ శక్తి’లో చారిత్రాత్మక మైలురాయి.. 100 కోట్లు దాటిన ఉచిత ప్రయాణాలు
-
The Paradise Collections: @200 కోట్లు లోడింగ్.. నెగిటివ్ టాక్‌ను తిప్పికొట్టి ‘ది పారడైస్’ బాక్సాఫీస్ జోరు మాములుగా లేదుగా..!
-
Vaibhav Sooryavanshi: వెస్టిండీస్‌తో తొలి టీ20లో వైభవ్‌కు ఛాన్స్ ఉందా?.. మోర్నీ మోర్కెల్ సమాధానం ఇదే!
ట్రెండింగ్
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!