Sonakshi Sinha Pregnancy News: సోనాక్షి సిన్హా తన చిరకాల ప్రియుడు జహీర్ ఇక్బాల్‌ను జూన్ 23న వివాహం చేసుకుంది. సోనాక్షి సిన్హా మరియు జహీర్ ఇక్బాల్ వివాహం జరిగి 5 రోజులైంది, కానీ ఇప్పటికీ వారి వివాహం మరియు రిసెప్షన్ యొక్క ఫోటోలు మరియు వీడియోలు ఇంటర్నెట్లో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇంతలో, ఈ కొత్త జంట కోకిలాబెన్ హాస్పిటల్ వెలుపల కనిపించింది, ఆ తర్వాత సోనాక్షి సిన్హా గర్భం గురించి ఊహాగానాలు మొదలయ్యాయి. గత […]
Hina Khan diagnosed with breast cancer: హిందీ బుల్లితెర నటి హీనా ఖాన్ గురించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. హినా ఖాన్ బ్రెస్ట్ క్యాన్సర్‌తో పోరాడుతోంది. ఆమె క్యాన్సర్ థర్డ్ స్టేజ్‌లో ఉంది. ఈ విషయాన్ని స్వయంగా ఆమే సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంది. ఈ మేరకు సోషల్ మీడియా పోస్ట్‌ను షేర్ చేసుకుంటూ, నటి తాను చికిత్స తీసుకోవడం ప్రారంభించానని తెలిపింది. హినా ఖాన్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు ఇటీవల […]
Kannada Actor Darshan Biggest Controversies List: రేణుకాస్వామి హత్య కేసులో నటుడు దర్శన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. దర్శన్ గర్ల్ ఫ్రెండ్ పవిత్ర గౌడ సోషల్ మీడియా పోస్టులపై రేణుకా స్వామి అసభ్య కామెంట్స్ చేయడమే ఇందుకు కారణమని అంటున్నారు. గతంలో కూడా నటుడు దర్శన్ అనేక వివాదాలతో వార్తల్లో నిలిచాడు. కుటుంబ కలహాల కారణంగా నటుడు దర్శన్ కూడా 12 ఏళ్ల క్రితం జైలు పాలయ్యారు. దర్శన్ వివాదాల జాబితాను క్రింద చదవండి. Darshan […]
Actor Naga Shourya Supports Darshan In Connection With Renuka Swamy Murder Case: చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి పవిత్ర గౌడకి అసభ్యకరమైన సందేశాలు పంపగా దర్శన్ అండ్ కో అతడిని కిడ్నాప్ చేసి బెంగళూరు తీసుకొచ్చారు. ఆ తర్వాత పట్టనగెరెలోని ఓ షెడ్డులో హత్య చేసి అనంతరం మృతదేహాన్ని రాజ కాలువలో పడేశారనే ఆరోపణలు ఉన్నాయి. దర్శన్ ఆదేశాలతోనే ఇది జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. ప్రత్యక్ష సాక్షులు, ఆధారాలు ఉండడంతో ఈ కేసులో పవిత్ర […]
Kalki 2898 AD Grosses Massive 191.50 Crores Worldwide On Day One: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన తాజా చిత్రం కల్కి 2898 AD గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఫస్ట్ షో నుంచి అన్నిచోట్ల ఫుల్ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతన్న ఈ సినిమా కలెక్షన్స్ లెక్కలు బయటకొచ్చాయి. ఈ మేరకు సినిమా యూనిట్ ఒక అధికారిక పోస్టర్ రిలీజ్ చేసింది. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రల్లో […]
Renovated Asian Nithiin Sitara is now open at Sangareddy: టాలీవుడ్ యువ నటుడు నితిన్ మల్టీప్లెక్స్ థియేటర్ బిజినెస్‌లోకి ఎంటర్ అవుతున్నట్లు కొద్ది రోజుల క్రితం ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అది నిజమైంది. అగ్ర హీరోలు మహేష్‌బాబు, విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్, రవితేజ బాటలోనే నితిన్ కూడా మల్టీప్లెక్స్ బిజినెస్‌లోకి అడుగు పెట్టాడు. కుర్ర హీరో ఏషియన్ సంస్థతో కలిసి ANS సినిమాస్ ఏషియన్ నితిన్ సితార అనే మల్టీప్లెక్స్ ప్రారంభించాడు. […]
Renu Desai Review for Kalki 2898 AD : కల్కి 2898 AD సినిమాని ఈరోజు హైదరాబాద్ ప్రసాద్ మల్టీప్లెక్స్ లో ఉన్న పీసీఎక్స్ స్క్రీన్ లో రేణు దేశాయ్ తన కుటుంబ సభ్యులతో కలిసి వీక్షించింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ స్క్రీనింగ్ కి ఆమె కుమారుడు అఖీరా నందన్ కూడా హాజరయ్యాడు. ఆఖీరా కల్కి టీ షర్ట్ ధరించి కనిపించడం గమనార్హం. ఇక ఈ సినిమా చూసిన తర్వాత రేణు దేశాయ్ ఒక […]
Kalki 2898 AD PUBLIC TALK LIVE : తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కల్కి మేనియా మొదలైపోయింది. వరల్డ్ వైడ్‌గా దాదాపు 10 వేలకు పైగా స్క్రీన్స్‌లో కల్కి 2898 ఏడీ సినిమాను విడుదల చేశారు. తెలుగు రాష్ట్రాల్లో అయితే రోజుకు ఐదు షోలతో పాటు అదనంగా బెనిఫిట్ షో ప్రదర్శనకు కూడా ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో అభిమానులు పండగ చేసుకుంటున్న పరిస్థితి నెలకొంది. తెల్లవారుఝామునే థియేటర్ల వద్దకు చేరి సంబరాలు చేసుకోవడం ప్రారంభించేశారు […]
Nara Lokesh Congratulates Kalki 2898 AD Team: ప్రస్తుతం ఎక్కడ చూసినా కల్కి సినిమా గురించే చర్చలు జరుగుతున్నాయి. ప్రభాస్ ప్రధాన పాత్రలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని అశ్వినీ దత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఇప్పటికే పలువురు సినీ సెలబ్రిటీలు ఈ సినిమాకి సంబంధించి తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఉండగా తాజాగా ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కల్కి సినిమా […]