Sonakshi Sinha shares video of husband Zaheer Iqbal carrying her heels: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హాకి ఆమె చిరకాల ప్రియుడు జహీర్ ఇక్బాల్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఏడేళ్ల డేటింగ్ తర్వాత ఈ జంట ఇప్పుడు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. 37 ఏళ్ల సోనాక్షి 35 ఏళ్ల జహీర్ భార్యగా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. ఇంకా పెళ్లి జరిగి వారం కూడా పూర్తి కాలేదు. హిందూ-ముస్లిం పెళ్లి కాబట్టి తెర […]
Samuthirakani Praises Pawan kalyan for not taking Salary as Minister: ఇటీవల 2024 మే నెలలో జరిగిన ఎన్నికల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన అధినేత హోదాలో పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన డిప్యూటీ సీఎంగా బాధ్యతలు కూడా చేపట్టి ప్రభుత్వంలో భాగమయ్యారు. అయితే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది రోజుల తర్వాత మీడియాతో మాట్లాడుతూ తాను గత ప్రభుత్వంలో […]
Jabardast Shabeena: షబీనా అంటే గుర్తుపట్టక పోవచ్చు గాని జబర్దస్త్ షబీనా అంటే టక్కున ఒక సొట్ట బుగ్గల సుందరి అందరికీ గుర్తొస్తుంది. ఒకానొక సమయంలో జబర్దస్త్ కార్యక్రమంలో కేవలం మగవారు మాత్రమే లేడీ గెటప్స్ వేసి ప్రేక్షకులను సందడి చేసేవారు కానీ రాను రాను ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున లేడీ కమెడియన్స్ కూడా పెద్ద ఎత్తున సందడి చేస్తూ వచ్చారు. ఇలా జబర్దస్త్ ద్వారా గుర్తింపు పొందిన వారిలో షబీనా కూడా ఒకరు. ముందుగా […]
Malayalam film director Sudheer Bose passes away : సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. మలయాళ సినీ పరిశ్రమకు చెందిన సినీ దర్శకుడు సుధీర్ బోస్ అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. ఆయన వయసు ప్రస్తుతం 53 సంవత్సరాలు. అనారోగ్య కారణాలతో గత కొంతకాలంగా ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో సోమవారం ఆయన కన్నుమూశారు. సుధీర్ బోస్ కు భార్య ప్రీత, పిల్లలు మిథున్, సౌపర్ణిక ఉన్నారు. Kalki 2898 AD: […]
Kalki 2898 AD Grosses 625 Crores plus Worldwide In 5 Days: ప్రభాస్ కీలక పాత్రధారిగా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే ఇతర ముఖ్య పాత్రలలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ కల్కి 2898 AD. వైజయంతీ మూవీస్ బ్యానర్ మీద అశ్వని దత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 5 రోజుల్లో 625 కోట్లకు పైగా వసూళ్లుసాధించింది. బాక్స్ ఆఫీస్ వద్ద తిరుగులేని విధంగా ఈ […]
Revanth Reddy Conditions to Cinema Industry over Anti Drugs Campaign: ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి డ్రగ్స్ మీద పోరాటం చేస్తూ వస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినిమా పరిశ్రమకు తాజాగా కీలక సూచనలు చేశారు. తాజాగా రాష్ట్రంలో జరిగిన పోలీస్ శాఖ సైబర్ సెక్యూరిటీ బ్యూరో, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో నూతన వాహన శ్రేణి ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన సభలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. సినిమా పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి […]
బడే మియాన్ చోటే మియాన్ సినిమా చేసి రకుల్ ప్రీత్ సింగ్ భర్త, మామ అనూహ్యంగా పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలో మునిగిపోయిన సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.