-
Allu Arjun : అల్లు అర్జున్ అరెస్ట్.. రోప్ పార్టీని సిద్ధం చేసుకున్న పోలీసులు?
అల్లు అర్జున్ అరెస్ట్ కేసులో షాకింగ్ న్యూస్ తెర మీదకు వచ్చింది. ఇప్పటివరకు అల్లు అర్జున్ కి బెయిల్ లభించవచ్చు అని అందరూ భావిస్తూ వచ్చారు. నిజానికి అల్లు అర్జున్ మీద నమోదు చేసిన కేసు నాన్ బెయిలబుల్ అయినా ఆ కేసులో 11వ నిందితుడు కావడంతో బెయిల్ ఈజీగా లభించవచ్చు అని అందరూ భావిస్తూ వచ్చారు. అయితే నాంపల్లి కోర్టు అందరికీ షాక్ ఇస్తూ ఈ కేసులో అల్లు అర్జున్ కి 14 రోజుల రిమాండ్ […] -
Sandhya Theatre: మా తప్పేం లేదు.. సంధ్య థియేటర్ లెటర్ లీక్!!
హీరో అల్లు అర్జున్ అరెస్ట్ కు కారణమైన సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు ఇప్పుడు ఆసక్తికరమైన మలుపులు తిరుగుతోంది. పోలీసులు ముందు నుంచి సంధ్య థియేటర్ యాజమాన్యం తమకు సమాచారం ఇవ్వలేదని చెబుతూ వచ్చారు. కానీ ప్రీమియర్ షో కి రెండు రోజుల ముందే అంటే రెండవ తేదీన అల్లు అర్జున్ సినిమా ప్రీమియర్ ఉండే అవకాశం ఉండడంతో పోలీసు భద్రత కోరుతూ సంధ్య థియేటర్ పోలీసులకి రాసిన లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. […] -
Allu Arjun: హీరో అల్లు అర్జున్ అరెస్ట్.. మినిట్ టు మినిట్ ఏమైంది?
హీరో అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ అరెస్ట్ చేశారు. అసలు మినిట్ టు మినిట్ ఏమైంది? అనే వివరాలు మీకోసం అందిస్తున్నాం. ఉ.11:45 నిమిషాలకు అల్లు అర్జున్ ఇంటికి పోలీసులు మ.12 గంటలకు అరెస్టు చేస్తున్నామని అల్లు అర్జున్‌కు చెప్పిన పోలీసులు 12:10PM కి బెడ్రూమ్లోకి వచ్చేస్తారా అంటూ నిలదీసిన అల్లు అర్జున్ 12:15 PMకి అల్లు అర్జున్ను అరెస్టు చేసిన పోలీసులు 12:20 PMకి జూబ్లీహిల్స్ నివాసం నుంచి అల్లు అర్జున్ తరలింపు 1 […] -
Allu Arjun: స్విమ్మింగ్ పూల్ లో అల్లు అర్జున్.. పోలీసుల రాకతో షాక్!
తనను అరెస్టు చేయడానికి తన నివాసానికి వచ్చిన పోలీసులను చూసి అల్లు అర్జున్ షాక్ అయినట్లు తెలుస్తోంది. పుష్ప సెకండ్ పార్ట్ సూపర్ సక్సెస్ తో మంచి జోష్ మీద ఉన్న అల్లు అర్జున్ నిన్న ఢిల్లీలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ఉదయమే ఆయన హైదరాబాద్ తిరిగి వచ్చారు. హైదరాబాద్ తిరిగి వచ్చిన తర్వాత నివాసానికి చేరుకుని ఆయన స్విమ్మింగ్ పూల్ లో స్నానంకి సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. స్నానం చేస్తున్న సమయంలోనే పోలీసులు నివాసానికి వచ్చారు. […] -
Allu Arjun: నాంపల్లి మేజిస్ట్రేట్ ఎదుట అల్లు అర్జున్?
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ ని చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను వైద్య పరీక్షల నిమిత్తం ముందుగా గాంధీ హాస్పిటల్ కి తరలించారు. అక్కడ భారీ బందోబస్తు మధ్య అల్లు అర్జున్‌కి వైద్య పరీక్షలు నిర్వహించిన పోలీసులు అక్కడి నుంచి నాంపల్లి కోర్టుకు తరలించారు. నాంపల్లి కోర్టుకు తరలించిన పోలీసులు అల్లు అర్జున్ ను కోర్టులో హాజరు పరిచారు. నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ ని జడ్జి ఎదుట హాజరపరచగా ప్రస్తుతానికి వాదనలు […] -
Revanth Reddy: అల్లు అర్జున్ అరెస్ట్ పై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ లో హీరో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో అల్లు అర్జున్‌పై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 105, 118(1), రెడ్ విత్ 3/5 BNS సెక్షన్ల కింద కేసు పెట్టగా 105 సెక్షన్ నాన్‌బెయిలబుల్ కేసు కాగా 5 నుంచి 10 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. BNS 118(1) కింద ఏడాది నుంచి పదేళ్ల […] -
Allu Arjun: అల్లు అర్జున్ అరెస్ట్.. ఇంటికి సతీసమేతంగా చిరంజీవి!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట కేసులో ఈ అరెస్టు జరిగింది. అల్లు అర్జున్ మీద మొత్తం నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు అయింది. 105, 118(1), రెడ్ విత్ 3/5 BNS సెక్షన్ల కింద కేసు పెట్టగా అందులో 105 సెక్షన్ నాన్‌బెయిలబుల్ కేసు.. 5 నుంచి 10 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉందని, BNS 118(1) కింద […] -
Pawan Kalyan: ఐక్యమత్యం పై పవన్ కళ్యాణ్ ట్వీట్.. అల్లు అర్జున్ అరెస్ట్ గురించేనా?
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ అరెస్టయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి ఆయనను వైద్య పరీక్షల నిమిత్తం హాస్పిటల్ కి తీసుకువెళ్లారు పోలీసులు. న్యాయమూర్తి ముందు హాజరు పరిచిన తర్వాత మెయిల్ లభిస్తుందా లేక రిమైండ్ కి తరలించాలని విషయం మీద క్లారిటీ వస్తుందని పోలీసులు చెబుతున్నారు. అయితే సరిగ్గా ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అల్లు అర్జున్ కి వరసకు మామ అయ్యే పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. నిజానికి […] -
Allu Arjun: షూటింగ్ ఆపేసి మరీ అల్లుడి కోసం రంగంలోకి చిరు
కొద్ది రోజుల క్రితం సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ ని చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాదులోని జూబ్లీహిల్స్ నివాసంలో అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన పోలీసులు వైద్య పరీక్షల కోసం గాంధీ హాస్పిటల్ కి తరలించారు. ఆసుపత్రి దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు గాంధీ ఆస్పత్రి లోపల అల్లు అర్జున్ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. వైద్య పరీక్షల అనంతరం అల్లు అర్జున్ ని నాంపల్లి కోర్టుకు తీసుకువెళ్లి […] -
Allu Arjun: పోలీసుల తీరుపై అసహనం..బట్టలు మార్చుకునే అవకాశం ఇవ్వరా?.
టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ ని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసుల తీరుపై అల్లు అర్జున్ అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఉన్నఫలంగా తమతో రావాలంటే ఎలా అని ఆయన ప్రశ్నించినట్లు తెలుస్తోంది. తాను బట్టలు మార్చుకుంటాను అని చెప్పిన వినకుండా పోలీసులు తమతో వచ్చేయాలని బలవంతం చేయడంతో బట్టలు మార్చుకునే అవకాశం కూడా ఇవ్వడం లేదని ఆయన అన్నట్లుగా తెలుస్తోంది. అంతేకాదు పోలీసులు తీసుకెళ్లడంలో నాకు అభ్యంతరం […]
తాజావార్తలు
-
CJP: ‘‘ రాజులు కాదు’’.. ABVP విజయంపై కాక్రోచ్ పార్టీ స్పందన.
-
Kejriwal: ‘ఇదెలా సాధ్యం?’ నోటీసులు ఇచ్చినందుకు ఈసీపై ఆప్ ఫైర్
-
Praful Hinge: SRH పేసర్ ప్రఫుల్ హింగేకు అరుదైన అవకాశం.. భారత్ ‘ఏ’ జట్టులోకి ఎంట్రీ..
-
Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
-
No UPI-Only Cash: నో యూపీఐ ఓన్లీ క్యాష్.. దుకాణాల ముందు ప్రత్యక్షమవుతున్న బోర్డులు..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!