Aswani Dutt Comments on Amitabh touching his feet: కల్కి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ముంబైలో జరుగుతున్న సమయంలో అమితాబచ్చన్ సినీ నిర్మాత అశ్వనీదత్ కాళ్ళ మీద పడేందుకు ప్రయత్నించిన ఘటన సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. వెంటనే అశ్వినీ దత్ కూడా అమితాబ్ కాళ్ళను పట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే ఇదే విషయం మీద సోషల్ మీడియా వేదికగా ఇప్పటికే అశ్వినీ దత్ స్పందించారు. అయితే తాజాగా మీడియాతో ముచ్చటిస్తున్న నేపథ్యంలో […]
Aswani Dutt Not Watched Kalki 2898 AD Here is the Reason: ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన కల్కి 2898 ఏడి సినిమా ఈ గురువారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మొదటి ఆట నుంచి మంచి పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. వైజయంతి మూవీస్ బ్యానర్ మీద అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని అశ్వినిదత్ నిర్మించారు. ఈ సినిమాలో అమితాబచ్చన్, కమల్ హాసన్, […]
Aswani Dutt Comments on Nag Ashwin: ప్రభాస్ హీరోగా నటించిన కల్కి సినిమాకి మొదటి ఆట నుంచే పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. కల్కి 2898 ఏడి అనే సినిమాని నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేయగా వైజయంతి మూవీస్ బ్యానర్ మీద అశ్వనీదత్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. సుమారు 600 కోట్లకు పైగా ఈ సినిమా కోసం వెచ్చించినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాకి హిట్ టాక్ వస్తున్న నేపథ్యంలో ఆయన మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా […]
Shalini Pandey Shocking Comments on Intimate Scene with Jaideep Ahlawat : అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ కూడా నట ప్రపంచంలోకి అడుగు పెట్టాడు. హిస్టారికల్ డ్రామా చిత్రం ‘మహారాజ్’తో హీరోగా మారాడు. నిజానికి ఈ సినిమా బిగ్ స్క్రీన్ పై విడుదల కాలేదు కానీ OTT ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్‌లో జూన్ 21 న విడుదలైంది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. అంతేకాదు జునైద్ నటనకు కూడా ప్రశంసలు […]
Komatireddy Venkat Reddy Review for Prabhas Kalki 2898 AD: కల్కి సినిమాకి తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి రివ్యూ ఇచ్చారు. ఈ మేరకు ట్విట్టర్ లో ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ రోజు ప్రభాస్ నటించిన కల్కి 2898 AD సినిమాను కుటుంబ సమేతంగా కలిసి చూడటం జరిగింది. మహాభారతాన్ని, భవిష్యత్ కాలాన్ని సమ్మిళితం చేస్తూ.. దర్శకుడు నాగ్ అశ్విన్ అద్భుతంగా సినిమాను తెరకెక్కించారు. కల్కి సినిమాలో లెజెండ్రీ నటులు అమితాబ్ […]
Nandamuri Balakrishna had Lunch with his Fan at Kurnool: కర్నూలు జిల్లాలో హీరో నందమూరి బాలకృష్ణను కలవడానికి వచ్చిన అభిమానితో కలిసి భోజనం చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓర్వకల్లు రాక్ గార్డెన్స్ లో నందమూరి బాలకృష్ణ 107 సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ క్రమంలో బాలకృష్ణను కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన అభిమాని సజ్జద్ కావడానికి వెళ్ళాడు. అనుమతి తీసుకుని షూటింగ్ గ్యాప్ లో బాలయ్యతో కలిసి మాట్లాడాడు. ఈ […]
ALi Resigns YSRCP: 2019 ఎన్నికల్లో వైసీపీలో చేరిన సినీ నటుడు అలీ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఒక వీడియో రిలీజ్ చేసిన అలీ 1999లో రాజకీయాల్లో అడుగు పెట్టానని అన్నారు. చైల్డ్ ఆర్టిస్ట్ కెరీర్ అయ్యాక సెకండ్ ఇన్నింగ్స్ కి అవకాశం ఇచ్చిన రామానాయుడు కోసమే తాను అప్పుడు రాజకీయాల్లో అడుగు పెట్టానని ఆయన అన్నారు. ఆయన బాపట్లలో ఎంపీగా నిలబడుతున్నాను నువ్వు వచ్చి ప్రచారం చేయాలంటే వెళ్లి టీడీపీలో చేరానని […]
Darshan Khaidi No 6106 Stickers: శాండల్‌వుడ్ స్టార్ హీరో దర్శన్ రేణుకాస్వామి హత్య కేసులో నిందితుడిగా జైలులో ఉన్న సంగతి తెలిసిందే. జ్యూడిషల్ కస్టడీలో భాగంగా ఇప్పుడు పరప్పన అగ్రహార జైల్లో ఉన్నాడు దర్శన్. ఆయనకు ఖైదీ నంబర్ 6106 కేటాయించారు. అయితే ఈ విషయం వెలుగు లోకి వచ్చాక ఇప్పుడు 6106 స్టిక్కర్‌కు ఫుల్ డిమాండ్ ఏర్పడి మొబైల్ షాపుల ముందు ఆయన అభిమానులు బారులు తీరుతున్నారు. మొబైళ్ల కవర్లకు ఆ స్టిక్కర్లు వేయించుకుంటున్న […]
రేణుకా స్వామి హత్య కేసులో నటుడు దర్శన్ జైలులో ఉన్నాడు. దర్శన్ జ్యుడీషియల్ కస్టడీలో ఉండగా బయట దర్శన్ గురించి జోరుగా చర్చలు జరుగుతున్నాయి. దర్శన్ అభిమానులు తమ బాస్ గురించి సోషల్ మీడియాలో తీవ్రంగా ఇతర హీరోల అభిమానులత పోరాడుతున్నారు. ఇక ఈ క్రమంలో రీల్ స్టార్, బిగ్ బాస్ కంటెస్టెంట్ సోను శ్రీనివాస్ గౌడ్ దర్శన్ అభిమానులు తనను బూతు కామెంట్లతో వేధిస్తున్నారు అని అంటూ ఒక వీడియోను షేర్ చేశారు. దర్శన్‌పై అభిమానులు […]
Prabhas’ “Kalki 2898AD” creating sensation everywhere: రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ కల్కి 2898 ఎడి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. లోకల్ టు గ్లోబల్ ప్రభాస్ స్టార్ డమ్ సత్తా ఏంటో ఈ సినిమా ప్రూవ్ చేస్తోంది. వైజయంతీ మూవీస్ లో దర్శకుడు నాగ్ అశ్విన్ క్రియేట్ చేసిన ఈ సైఫై మైథాలజీలో ప్రభాస్ భైరవ, కర్ణ అనే రెండు పాత్రల్లో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తున్నారు. ప్రభాస్ ను ఇప్పటిదాకా చూడని ఇలాంటి […]