కల్కి సినిమాలో కృష్ణుడిగా సూరారై పోట్రు సినిమాలో నటించిన నటుడు నటించగా ఆయనకు వాయిస్ మాత్రం నటుడు అర్జున్ దాస్ ఇచ్చాడు. తాజాగా ఈ విషయం మీద అర్జున్ దాస్ ఒక సుదీర్ఘ పోస్ట్ షేర్ చేశారు.
Hero Kiran Abbavaram Coming with a Huge Periodic Action Thriller: యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. కెరీర్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ సక్సెస్ అందుకున్న కిరణ్ అబ్బవరం ఇటీవల చిన్న బ్రేక్ తీసుకున్నారు. మంచి కంటెంట్ తో స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చేందుకే కిరణ్ అబ్బవరం ఈ బ్రేక్ తీసుకున్నారట. ఏడాది తర్వాత ఆయన తన కొత్త […]
Mohan Babu Responds to Revanth Reddy Call on Anti Drug Campaign: హైదరాబాద్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో టీజీ న్యాబ్, సైబర్ సెక్యూరిటీ బ్యూరో వాహనాలను సీఎం ప్రారంభించారు. అనంతరం నార్కోటిక్ బ్యూరో ఫోటో ఎగ్జిబిషన్ ను వీక్షించారు. టిక్కెట్ల రేట్లు పెంచాలన్నా, ఈ క్రమంలో షూటింగ్‌లు చేయాలన్నా, టికెట్ రేట్లు పెంచాలన్నా సినిమా పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి ముందస్తు షరతు విధించారు. నటీనటులు డ్రగ్స్ దుర్వినియోగం, సైబర్ క్రైమ్‌పై […]
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, పద్మశ్రీ డాక్టర్. నందమూరి . తారకరామారావు పేరిట సినిమా రంగంలో అన్ని విభాగాలలో ప్రఖ్యాతి గాంచిన సినీ నటి నటులకు “కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్” 2023 అవార్డులు అందించారు. “కళావేదిక” (R.V.రమణ మూర్తి), ” రాఘవి మీడియా” ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నందమూరి మోహన్ కృష్ణ, నందమూరి మోహన రూప, మురళి మోహన్, తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి అధ్యక్షులు కేఎల్ దామోదర్ ప్రసాద్, కార్యదర్శి టి.ప్రసన్నకుమార్, మూవీ […]
Parappana Agrahara jail Prisoner Darshan Thoogudeepa Khaidi no 6106 tattoo : చిత్రదుర్గకు చెందిన రేణుకా స్వామిని హత్య చేసిన కేసులో నటుడు దర్శన్ తూగుదీప సహా అతని గ్యాంగ్ పరప్పన అగ్రహార జైలులో ఉన్నారు. అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్న నటుడు దర్శన్‌కు ఖైదీ నంబర్ 6106 ఇవ్వబడింది. అయితే, అతని దురభిమానులు తమ వాహనాలపై అదే ఖైదీ నంబర్‌ను స్టిక్కరింగ్ వేయిస్తున్నారు. కొందరు అభిమానులు మరో అడుగు ముందుకేసి చేతులు, ఛాతీ, […]
Varun Sandesh Viraaji to release in theatres on August 2nd: ఇటీవల “నింద” మూవీతో మంచి సినిమా చేశాడనిపించుకున్న హీరో వరుణ్ సందేశ్ తన కొత్త సినిమా “విరాజి” తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రాన్ని మహా మూవీస్ తో కలిసి ఎమ్ 3 మీడియా బ్యానర్ పై శబరి నిర్మాత మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మిస్తున్నారు. ఆద్యంత్ హర్ష దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ప్రపంచవ్యాప్తంగా […]