‘Rautu Ka Raaz is streaming now on ZEE5 :ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ZEE5 డైరెక్ట్ డిజిటల్ ఫిల్మ్ ‘రౌతు కా రాజ్’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. ఈ థ్రిల్లింగ్ మిస్టరీ ఫిల్మ్‌ను ఆనంద్ సురాపూర్ దర్శకత్వంలో జీ స్టూడియోస్, ఫాట్ ఫిష్ రికార్డ్స్ నిర్మించాయి. బాలీవుడ్ విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ ఇందులో సమర్ధవంతమైన పోలీస్ ఆఫీసర్ దీపక్ నేగి పాత్రలో నటించారు. ఉత్తరాఖండ్ లోని రౌతు కీ బేలి అనే పల్లెటూరి […]
Allu Arjun Review for Kalki 2898 AD Movie: ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి 2898 ఏడీ సినిమా గురువారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మొదటి ఆట నుంచి పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంటున్న క్రమంలో సినీ, రాజకీయ సెలబ్రిటీలు తన స్పందన తెలియ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా అల్లు అర్జున్ సినిమా చూసి తన రివ్యూ ఇచ్చేశాడు. కల్కి 2898 AD బృందానికి కుడోస్. ఇది […]
Vijay Deverakonda Changes his DP with Kalki 2898 AD Arjuna Photos: టాలీవుడ్లో పెద్దగా సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకున్నా ఎప్పుడో నువ్విలా సినిమా నుంచి ప్రయత్నాలు చేస్తూ ఎట్టకేలకు పెళ్లి చూపులు సినిమాతో హీరోగా మారి హిట్ అందుకున్నాడు. అయితే ఆ తరువాత అర్జున్ రెడ్డి, టాక్సీవాలా లాంటి సినిమాలతో కెరీర్ ఆరంభంలో వరుస హిట్లతో దూసుకొచ్చిన విజయ్ దేవరకొండ ఎందుకో ట్రోలింగ్, విపరీతమైన హేట్ ఫేస్ చేస్తున్నాడు. ‘కల్కి 2898AD’ మూవీలో […]
Vijay Antony’s Poetic Action Film “Toofan” Trailer Released: హీరో విజయ్ ఆంటోనీ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “తుఫాన్” రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ బ్యానర్ పై కమల్ బోరా, డి.లలితా, బి. ప్రదీప్, పంకజ్ బోరా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సంస్థ గతంలో విజయ్ ఆంటోని హీరోగా రాఘవన్, హత్య సినిమాలు నిర్మించింది. పొయెటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ జానర్లో ఈ “తుఫాన్” సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు విజయ్ […]
Varalaxmi Sarathkumar’s Kurmanayaki team on-boards multifaceted actor Sivaji: టాలీవుడ్ లో తెరకెక్కుతున్న మరో భారీ సోషియో ఫాంటసీ మూవీ “కూర్మనాయకి”. ఈ చిత్రాన్ని ఎంఎం క్రియేషన్స్, కాలభైరవ ప్రొడక్షన్స్ తో కలిసి రోషన్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో కె విజితా రావ్ నిర్మిస్తున్నారు. స్నిగ్ధ మణికాంత్ రెడ్డి, పూజ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇండియన్ స్క్రీన్ మీద ఇప్పటిదాకా రానటువంటి కథా కథనాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు దర్శకుడు హర్షవర్థన్ కడియాల. వరలక్ష్మీ శరత్ […]
Mohan Babu Review for Kalki 2898 AD: విజనరీ ఫిల్మ్ మేకర్ నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన సైన్స్ ఫిక్షన్ ఎపిక్ మాగ్నం ఓపస్ ‘కల్కి 2898 AD’. ఈ విజువల్ వండర్ లో ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొణె లీడ్ రోల్స్ లో నటించారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సి. అశ్వనీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. మైథాలజీ -ఇన్స్ స్పైర్డ్ సైన్స్ […]
Krishnakumar Balasubramanian is The Actor Who Played Lord Krishna: నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన సైన్స్ ఫిక్షన్ చిత్రం కల్కి 2898 AD గురువారం నాడు థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమా మొదటి ఆట నుంచే పాజిటివ్ రివ్యూలను అందుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా విడుదలైన రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 250 కోట్లకు పైగా వసూలు చేసింది. రానున్న రోజుల్లో ఈ సినిమా ఎన్నో […]
Jai Bolo Telangana Heroine Meera Nandan ties knot at Guruvayur temple: సౌత్ ఇండియన్ భాషల్లో నటించి ఫేమస్ అయిన నటి మీరా నందన్ ఈరోజు ఉదయం గురువాయూర్ ఆలయంలో కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. నటి మీరా నందన్ కేరళకు చెందిన వారు. కొచ్చిలో పుట్టి పెరిగిన ఆమె ముందుగా యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టి సీరియల్ నటిగా మారగా ఆ […]
Aswani Dutt Reveals Kalki 2898 AD Part 2 Release Date: ప్రభాస్ హీరోగా కమల్ హాసన్ విలన్ గా అమితాబ్ బచ్చన్, దీపికా పడుకొనే, దిశా పటాని వంటి వాళ్ళు కీలక పాత్రలలో నటించిన సినిమా కల్కి 2898 ఏడి. డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. వైజయంతి మూవీస్ బ్యానర్ మీద అశ్వినీ దత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాకి మొదటి ఆట నుంచి […]
Sr NTR as Krishna in Kalki 2898 AD: కల్కి 2898 ఏడి సినిమా గురువారం నాడు రిలీజ్ అయింది ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాని నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేశాడు. వైజయంతి మూవీస్ బ్యానర్ మీద అశ్విని దత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని 600 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మించారు. అయితే ఈ సినిమాలో మొదటి 20 నిమిషాలలో కృష్ణుడి సీన్స్ ఆసక్తికరంగా ఉన్నాయని సినిమా చూసిన వాళ్ళందరూ […]