‘Malayalee From India’ OTT: నివిన్ పౌలీ ప్రధాన పాత్రలో డిజో జోస్ ఆంటోని దర్శకత్వం వహించిన మలయాళీ ఫ్రమ్ ఇండియా OTTలోకి వచ్చేసింది. ఈ సినిమా ప్రస్తుతానికి సోనీ లైవ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. మే 1న మలయాళీ ఫ్రమ్ ఇండియా థియేటర్లలో విడుదలైంది. షరీఫ్ మహమ్మద్ ఈ చిత్రానికి స్క్రిప్ట్ అందించారు. మ్యాజిక్ ఫ్రేమ్స్ బ్యానర్‌పై లిస్టిన్ స్టీఫెన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. నివిన్ పౌలీ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కినది. […]
Bahishkarana Official Teaser Released: యాబైకి పైగా సినిమాల్లో హీరోయిన్గా, విలక్షణ పాత్రల్లో మెప్పించిన నటి అంజలి. ప్రధాన పాత్రలో ZEE 5, పిక్సెల్ పిక్చర్స్ ఇండియా బ్యానర్స్‌పై రూపొందుతోన్న వెబ్ సిరీస్ ‘బహిష్కరణ’. ముఖేష్ ప్రజాపతి తెరకెక్కిస్తున్న ఈ విలేజ్ రివేంజ్ డ్రామా జోనర్ సిరీస్‌లో 6 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈ వెబ్ సిరీస్ జూలై 19 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ క్రమంలో ‘బహిష్కరణ’ సిరీస్ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇక […]
Saindhav Disease in Real life TDP urges Donations: టాలీవుడ్ సీనియర్ హీరోల్లో ఒకరైన విక్టరీ వెంకటేష్ 75వ సినిమాగా తెరకెక్కిన సైంధవ్సినిమాలో ఒక అరుదైన జబ్బు బారిన పడిన తన పాపను కాపాడుకోవడానికి 17 కోట్ల రూపాయల ఇంజక్షన్ అవసరం పడుతుంది. మామూలు మధ్యతరగతి వ్యక్తిలా కనిపించే సైంధవ్.. అంత ఖరీదైన ఇంజక్షన్ తెచ్చి పాపను కాపాడుకోగలిగాడా.. అందుకోసం అతను ఏం చేశాడు.. చివరికి పాప బతికిందా లేదా అన్నది కథ. ఇదంతా సినిమా […]
Poonam Kaur Comments on Samantha Health Tip Controversy: సమంత రూత్ ప్రభు కొద్ది రోజుల క్రితం ఇన్స్టాగ్రామ్ స్టోరీలో హైడ్రోజన్ పెరాక్సైడ్ నెబ్యులైజేషన్ వాడకంపై పోస్ట్ చేసింది. దీనిపై డాక్టర్ ఫిలిప్స్ సుదీర్ఘమైన పోస్ట్ రాస్తూ సమంతను మందలిస్తూ, దీని వాడకం ఆరోగ్యానికి ప్రమాదకరమని నిరూపించాడు. తాను చిత్తశుద్ధితో ఈ సలహా ఇచ్చానని, తనకు ఈ విషయం చెప్పిన డాక్టర్ వైద్య నిపుణులు, 25 ఏళ్లుగా DRDOలో ఉన్నారని సమంత రిప్లై పోస్ట్ చేసింది. […]
Khushbu Says hero Karthik Cried in her Marriage: నటుడు కార్తీక్ తన వివాహ సమయంలో ఏడ్చినట్లు నటి ఖుష్పు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. రాజకీయ నాయకురాలిగా, నటిగా, నిర్మాతగా, టీవీ యాంకర్‌గా ఖుష్బు సత్తా చాటుతున్నారు. 80వ దశకంలో బాలీవుడ్లో బాలతారగా తెరంగేట్రం చేసిన ఖుష్బు 1988లో తమిళంలో వచ్చిన ధర్మతిన్ తలైవన్ సినిమాతో హీరోయిన్గా తెరంగేట్రం చేసింది. వరుసగా 16, విక్టరీ ఫెస్టివల్, ఇష్టి వాసల్, మైఖేల్ మదన కామరాజన్, నడిగన్, […]
Crucial Element in Renukaswamy Murder Case Post Mortem Report: చిత్ర దుర్గకు చెందిన రేణుకా స్వామి దారుణ హత్యకు గురయ్యారు. పవిత్ర గౌడకు అసభ్యకరమైన సందేశాలను పంపినందుకు రేణుకా స్వామిని చిత్రదుర్గ నుంచి తీసుకొచ్చి బెంగళూరులోని పట్టనగెరెలోని ఓ షెడ్డులో దారుణంగా దర్శన్ అండ్ కో హత్య చేశారు. ఈ హత్య కేసులో దర్శన్ ప్రియురాలు పవిత్ర గౌడ మొదటి ముద్దాయి అయితే, కన్నడ నటుడు దర్శన్ రెండో ముద్దాయి. రేణుకాస్వామి హత్య కేసులో […]
Chandra Bose Launched Independent Music Video ‘Bangaru Bomma’: ఒకప్పుడు పరిస్థితి ఎలా ఉండేదో తెలియదు కానీ ఈరోజుల్లో మాత్రం టాలెంట్‌ను ప్రద్రర్శించేందుకు ప్రస్తుతం ఎన్నో మార్గాలు, సాధనాలున్నాయి. టాలెంట్ ఏ ఒక్కరి సొత్తు కాదు. యంగ్ యాక్టర్స్, మ్యూజిషీయన్స్, ఆర్ట్ మీద ఫ్యాషన్ ఉన్న వాళ్లంతా కూడా రకరకాల మాధ్యమాల్లో తమ ప్రతిభను చాటుకుంటున్నారు. ప్రస్తుతం ఇండిపెండెంట్ ఆల్బమ్స్‌కు క్రేజ్ పెరిగింది. యువ హీరో, హీరోయిన్లు సైతం ఇండిపెండెంట్ ఆల్బమ్స్‌పై దృష్టి పెడుతున్నారు. అయితే […]
Malvi Malhotra Clarifies Relation with Raj Tarun: రాజ్ తరుణ్ తో ఎలాంటి సంబంధం లేదని హీరోయిన్ మాల్వి మల్హోత్రా అన్నారు. ఎన్టీవీతో మాట్లాడిన ఆమె రాజ్ తరుణ్ నా సహచర నటుడు మాత్రమే అని ఆమె అన్నారు. నేను లావణ్యని బెదిరించలేదు అని ఆమె అన్నారు. లావణ్యతో కూడా నాకు అసలు పరిచయం లేదని మాల్వి అన్నారు. అలాగే లావణ్య నాకు కాల్ చేసి వేధిస్తోంది, బెదిరిస్తోంది అని ఆమె అన్నారు. రాజ్ తరుణ్ […]
Game Changer Ram Charan Shooting Finished: గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “గేమ్ చేంజర్”. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రాంచరణ్ సరసన హీరోయిన్ గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ, అంజలి నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైనా కూడా దర్శకుడు శంకర్ కమల్ హాసన్ నటించిన ఇండియన్ 2 సినిమాను మధ్యలో రిలీజ్ […]