Aarambham is now streaming exclusively on Amazon Prime Video: ‘C/o కంచరపాలెం’లో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న మోహన్ భగత్ లీడ్ రోల్ లో నటించిన మైండ్ బ్లోయింగ్ టైమ్ ట్రావెల్ థ్రిల్లర్ ‘ఆరంభం’. అజయ్ నాగ్ వి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. టైమ్ ట్రావెల్, డెజావూ అంశాలను అద్భుతంగా బ్లెండ్ చేసిన ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ప్రేక్షకులకు గొప్ప సినిమాటిక్ ఎక్స్ […]
Rithu Chowdary in Relation with Vishnupriya Ex Lover: పలు సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న రీతు చౌదరి తర్వాత జబర్దస్త్ లోకి వచ్చి మరింత ఫేమస్ అయింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆమె ఒకప్పటి యాంకర్ విష్ణు ప్రియతో చాలా స్నేహంగా మెలుగుతూ ఉంటుంది. వీరిద్దరూ కలిసి కొన్ని వీడియోలు చేసి సోషల్ మీడియాలో కూడా రిలీజ్ చేస్తూ ఉంటారు. అయితే విష్ణు ప్రియ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ […]
సూపర్ హిట్ మలయాళ మూవీ ‘గురువాయూర్ అంబలనడైల్’ సినిమా కోసం నిర్మించిన సెట్ ను కూల్చివేసి దగ్ధం చేయడంతో ఆ ప్రాంత వాసులు నిరసన వ్యక్తం చేశారు. ఏలూరి ఫ్యాక్టరీలో సెట్ను కూల్చివేసి తగులబెట్టారు. ఇది వల్లార్పాడు కంటైనర్ రోడ్ ఓల్డ్ ఎలిఫెంట్ గేట్ దగ్గర ఉంది. బుధవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో సెట్ కూల్చివేతకు సంబంధించిన అవశేషాలకు కాంట్రాక్టర్ నిప్పుపెట్టాడు. మంటలు లేచి పెద్ద ఎత్తున పొగలు రావడంతో ఆ ప్రాంత వాసులకు ఊపిరాడక […]
Anchor Rohini Arrested in a Rave Party: ఈ మధ్యకాలంలో రేవ్ పార్టీల వ్యవహారం ఎంత పెద్ద కలకలం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బెంగళూరు శివార్లలో జరిగిన ఒక రేవ్ పార్టీలో నటి హేమతో పాటు కొంతమంది తెలుగు సినీ పరిశ్రమకు చెందిన వాళ్ళు ఉన్నారనే వార్తలు వచ్చిన నేపథ్యంలో ఒక్కసారిగా టాలీవుడ్ లో కలకలం రేగింది. ఏకంగా హేమను అరెస్ట్ చేయడమే కాదు కొన్నాళ్లపాటు జైల్లో కూడా ఉంచారు. ఇప్పుడు మరో […]