Game Changer: హమ్మయ్య రామ్ చరణ్ పని పూర్తయింది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Game Changer Ram Charan Shooting Finished: గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “గేమ్ చేంజర్”. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రాంచరణ్ సరసన హీరోయిన్ గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ, అంజలి నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైనా కూడా దర్శకుడు శంకర్ కమల్ హాసన్ నటించిన ఇండియన్ 2 సినిమాను మధ్యలో రిలీజ్ చేయాల్సి రావడంతో రాంచరణ్ మూవీ షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది.
Mirzapur Season 3 Review: మీర్జాపూర్ – 3 ఎలా ఉందంటే..?
Also Read
- Jadal Look: "మీమ్ మెటీరియల్ అవుతానేమో అని భయపడ్డా".. 'ది ప్యారడైజ్' లుక్‌పై నాని షాకింగ్ కామెంట్స్!
- Shivaji: పుష్పలో 'మంగళం శ్రీను' రోల్ నాదే.. సునీల్ కంటే ముందే ఆ ఛాన్స్ నాకే వచ్చింది!
- Kajal Aggarwal: చందమామ సంసారంలో చిచ్చు?.. భర్తతో రిలేషన్‌పై స్టార్ హీరోయిన్ కాజల్ క్లారిటీ ఇదే!
- Harish Shankar: అడగకుండానే చెప్పేస్తున్నా.. ఈ బ్యానర్లోనే నా నెక్స్ట్ మూవీ
ప్రస్తుతం దర్శకుడు శంకర్ ఇండియన్ 2 సినిమాను పూర్తి చేసి తన పూర్తి ఫోకస్ అంతా రాంచరణ్ మూవీపై పెట్టగా సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరిగింది. తాజాగా రామ్ చరణ్ పార్ట్ షూటింగ్ పూర్తయింది. మూడేళ్లు నుంచి షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఇంకెన్ని రోజులు షూటింగ్ జరుపుకుంటుంది, ఎప్పుడు ఈ సినిమా పూర్తి అవుతుంది అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ పూర్తికాగానే రాంచరణ్ తన తరువాత సినిమా షూటింగ్ లో బిజీ కానున్నారు. రామ్ చరణ్ తన తదుపరి సినిమా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు.
- Tags
- Game Changer
- Ram Charan
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!