Samantha: సమంత ఆరోగ్య చిట్కాపై పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్యలు..డార్క్ రియాలిటీ అంటూ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Poonam Kaur Comments on Samantha Health Tip Controversy: సమంత రూత్ ప్రభు కొద్ది రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో హైడ్రోజన్ పెరాక్సైడ్ నెబ్యులైజేషన్ వాడకంపై పోస్ట్ చేసింది. దీనిపై డాక్టర్ ఫిలిప్స్ సుదీర్ఘమైన పోస్ట్ రాస్తూ సమంతను మందలిస్తూ, దీని వాడకం ఆరోగ్యానికి ప్రమాదకరమని నిరూపించాడు. తాను చిత్తశుద్ధితో ఈ సలహా ఇచ్చానని, తనకు ఈ విషయం చెప్పిన డాక్టర్ వైద్య నిపుణులు, 25 ఏళ్లుగా DRDOలో ఉన్నారని సమంత రిప్లై పోస్ట్ చేసింది. సమంతను నిరక్షరాస్యురాలిగా అభివర్ణిస్తూ డాక్టర్ ఫిలిప్స్ ఆమెను జైలుకు పంపాలని సూచించగా, ఇప్పుడు బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, తమిళ సినీ నటుడు విష్ణు విశాల్ భార్య జ్వాలా గుత్తా కూడా సమంతను టార్గెట్ చేసింది.
Khushbu: “నా పెళ్లిలో ఆ హీరో గుక్కపెట్టి ఏడ్చాడు..” 24 ఏళ్ల తర్వాత నిజాన్ని బయటపెట్టిన ఖుష్బూ!
Also Read
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
సమంత సూచించిన ట్రీట్‌మెంట్ పద్దతి వల్ల ప్రాణాంతకమైన ఫలితానికి బాధ్యత వహిస్తారా అని జ్వాలా గుత్తా ప్రశ్నించారు. మీకు సహాయం చేయాలనే ఉద్దేశ్యం ఉందని నేను నమ్ముతున్నాను, కానీ మీకు తెలిసినట్లుగా, రెసిపీ పని చేయకపోతే దానికి ఏదైనా ప్రాణాంతకమైన ఫలితం వస్తే మీరు బాధ్యత తీసుకుంటారా? మీరు ట్యాగ్ చేసిన డాక్టర్ కూడా బాధ్యత వహిస్తారా? అని ఆమె ప్రశ్నించారు. అయితే దీనికి హీరోయిన్ పూనమ్ కౌర్ స్పందించింది. ఇది సెల్ఫ్ గ్లోరిఫికేషన్ జ్వాలా, దేన్ని అయినా అడ్వర్టైజ్ చేసేయొచ్చు అనే దానికి ఉదాహరణ. చాలా మంది ప్రముఖులు చక్కెర తీసుకోరు, కానీ వారు తీసుకోని చక్కెర ఉన్న పానీయాలు మరియు చాక్లెట్ల గురించి ప్రమోషన్స్ చేస్తూ ఉంటారు. ఇదంతా డార్క్ రియాలిటీ అని పూనమ్ కౌర్ కామెంట్ చేశారు.
It’s a story of self glorification Jwala – dark side of advertising anything – many celebs do not take sugar but u will see them doing adds all about the drinks and the chocolates they do not take . Dark reality .
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) July 6, 2024
తాజావార్తలు
-
Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
-
WI Vs Ind: ముగిసిన వెస్టిండీస్ బ్యాటింగ్.. భారత్ టార్గెట్ 172 పరుగులు..
-
Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
-
SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
-
Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!