Tollywood Excecutive Producer Swapna Varma Died by Suicide: టాలీవుడ్ లో విషాదం నెలకొంది. మాదాపూర్ లో లేడీ ప్రొడ్యూసర్ స్వప్న వర్మ ఆత్మహత్య చేసుకుని మరణించింది. అయితే ఆర్థిక కారణాలతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు. చెబుతున్నారు. మాదాపూర్ కావూరి హిల్స్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ స్వప్న వర్మ నివాసం ఉంటోంది. సినీ ఇండస్ట్రీలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా స్వప్న వర్మ పని చేస్తోంది. సొంతూరు రాజమండ్రి నుంచి మూడు సంవత్సరాల క్రితం హైదరాబాద్ సినీ ఇండస్ట్రీలో […]
Ram Charan in my personal first Preference for Hanuman Role says Chaitanya Reddy: హనుమాన్ సినిమా ఈ ఏడాది జనవరి నెలలో విడుదలై ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా తరువాత జై హనుమాన్ సినిమాకి సంబంధించి హనుమంతుడిగా ఎవరు నటిస్తారనే విషయం మీద పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కళ్లు చిరంజీవిది పోలి ఉండడం బాడీ రానాని పోలి ఉండడంతో వారిద్దరిలో ఎవరో ఒకరిని […]
Sai Kumar Look From Pranayagodaari Released: ఎటువంటి పాత్రనైనా అవలీలగా పోషించి, ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి, వాటికి జీవం పోసి ప్రేక్షకులను మెప్పించే నటుడు సాయికుమార్ ఇప్పటికే పలు సినిమాల్లో భయపెట్టే పాత్రలలో ఆకట్టుకున్న ఆయన మరో ఫెరోషియస్ పాత్రతో ఆడియన్స్ను సర్ఫ్రైజ్ చెయ్యబోతున్నారు. `ప్రణయగోదారి`లో సాయికుమార్ పెదకాపు అనే పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. పిఎల్ విఘ్నేష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రముఖ హాస్యనటుడు అలీ కుటుంబానికి చెందిన నటుడు సదన్ […]
Nag Aswin Comments on Casting Kalki Role: డైరెక్టర్ నాగ్ అశ్విన్ శంకరపల్లిలోని కల్కి సెట్స్ లో గ్రాండ్ గా జరిగిన మీడియా ఇంటరాక్షన్ లో ‘కల్కి 2898 AD’ విశేషాలు పంచుకున్నారు. మీడియా ఇంటరాక్షన్ లో డైరెక్టర్ నాగ్ అశ్విన్ మాట్లాడుతూ…అందరూ మూవీ చూసినందుకు, ఎంకరేజ్ చేస్తున్నందుకు, ఇంత గొప్ప సక్సెస్ ని ఇచ్చినందుకు మా టీం, వైజయంతీ మూవీస్ తరపున థాంక్స్. ఇది హోల్ ఇండస్ట్రీ సక్సెస్ గా భావిస్తున్నాను. ఎన్నో ప్రొడక్షన్స్, […]
“Pourusham – The Man Hood” Trailer Launched: షెరాజ్ మెహ్ది దర్శకత్వంలో UVT హాలీవుడ్ స్టూడియోస్ (యూఎస్ఏ), శ్రేయ ప్రొడక్షన్స్ బ్యానర్లపై అశోక్ ఖుల్లార్, దేవేంద్ర నేగి నిర్మించిన రూపొందిన కొత్త సినిమా “పౌరుషం – ది మ్యాన్హుడ్”. ఈ సినిమా కోసం ప్రతిభావంతులైన నటీనటులు పని చేస్తున్నారు. త్వరలో రిలీజ్ కి రెడీ అవుతున్న క్రమంలో ఈ సినిమా సౌండ్ట్రాక్ ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఓ వైపు షూటింగ్ చేస్తూనే […]
Hero Rajtarun In Police Case: టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ కి సంబంధించి ఒక షాకింగ్ న్యూస్ తెరమీదకు వచ్చింది. రాజ్ తరుణ్ మీద ఆయన ప్రియురాలు లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా వార్తలు బయటకు వచ్చాయి. తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఇప్పుడు వేరే వారితో ఉంటున్నాడని రాజ్ తరుణ్ మీద లావణ్య ఫిర్యాదు చేసింది. ఈ మేరకు నార్సింగి పోలీసులకు రాజ్ తరుణ్ మీద లావణ్య ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. తనను […]