Nabha Natesh throwing Party to Tollywood Media: కన్నడ భామ నభా నటేష్ కన్నడలో మూడు సినిమాలు చేసింది. తర్వాత సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన నన్ను దోచుకుందువటే అనే సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచమైంది. ఇక ఆ తర్వాత తెలుగులో రవిబాబు అదుగో సినిమా కూడా చేసింది. ఇక ఆ తరువాత ఇస్మార్ట్ శంకర్ అనే సినిమాతో ఆమె సూపర్ హిట్ కొట్టింది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ […]
Dulquer Salmaan’ Pan-India film Lucky Baskhar to release on 7th September: దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ తెలుగులోనూ “మహానటి”, “సీతా రామం” వంటి ఘన విజయాలను సొంతం చేసుకున్నాడు. దుల్కర్ ఇప్పుడు “లక్కీ భాస్కర్” అనే మరో వైవిధ్యమైన పీరియడ్ డ్రామా చిత్రంతో అలరించడానికి సిద్ధమవుతున్నారు. 1980-90 ల కాలంలో అసాధారణ స్థాయికి చేరుకున్న ఒక సాధారణ బ్యాంక్ క్యాషియర్ యొక్క ప్రయాణాన్ని ”లక్కీ భాస్కర్” […]
Sudheer Babu Responds on Praneeth hanumanthu Issue: ప్రణీత్ హనుమంతు వ్యవహారం ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఒకప్పుడు టాలీవుడ్ సినిమాల మీద యూట్యూబ్ లో రివ్యూస్ చేస్తూ వచ్చిన అతనికి హరోంహర అనే సినిమాలో నటించే అవకాశం కూడా దక్కింది. ఈ సినిమాలో విలన్ పాత్రలలో ఒకటి ప్రణీత్ హనుమంతు పోషించాడు. ఇక ఈ విషయం మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ సినిమా హీరో సుధీర్ బాబు సోషల్ మీడియా […]
Kamal Haasan Interesting Comments on Awards: యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మించిన భారీ బడ్జెట్ చిత్రం ‘భారతీయుడు 2’. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జులై 12న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ మూవీ తెలుగు థియేట్రికల్ హక్కులను ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ ఎల్ఎల్పి, […]
వీఎన్ ఆదిత్య తెలుగులో దర్శకుడుగా మనసంతా నువ్వే, శ్రీరామ్, నేనున్నాను వంటి సూపర్ హిట్ చిత్రాలతో తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఆయన డైరెక్షన్లో సినిమా వస్తుందంటే మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అని జనం ఫిక్స్ అవుతూ ఉంటారు. ఈ క్రమంలోనే కుటుంబంతో కలిసి చూసే విధంగా సినిమాలు తెరకెక్కించే దర్శకుడిగా వీఎన్ ఆదిత్య గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్నో విజయవంతమైన సినిమాలను డైరెక్ట్ చేస్తూ వచ్చిన వీఎన్ ఆదిత్య.. గత కొంత కాలంగా వరుస ప్రాజెక్ట్స్‌తో […]
Karthikeya Responds on Praneeth Hanumanthu Issue: నటుడిగా మారిన యూట్యూబరు ప్రణీత్ హనుమంతు వ్యవహారం మీద సినీ సెలబ్రిటీలు ఒక్కరక్కరుగా స్పందిస్తున్నారు. ముందుగా ఈ విషయం మీద సాయిధరమ్ తేజ్ స్పందించగా తర్వాత మంచు మనోజ్, నారా రోహిత్, విశ్వక్సేన్ వంటి వాళ్లు స్పందించారు. తాజాగా కార్తికేయ కూడా ఈ విషయం మీద స్పందించారు. ఈ విషయం మీద తాను తన అభిప్రాయాన్ని చెప్పాలనుకుంటున్నాను అంటూ మొదలుపెట్టిన ఆయన ఈ ఒక్క కేసు మాత్రమే కాదు […]
Manchu Brothers Disputes Came into Light again : తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న మంచు వారి కుటుంబంలో అన్నదమ్ముల మధ్య విభేదాలు మరోసారి తేటతెల్లమయ్యాయి. మంచు విష్ణు మంచు మనోజ్ ఇద్దరూ తమ తండ్రి మంచు మోహన్ బాబు నట వారసత్వాన్ని అందిపుచ్చుకొని తెలుగులో హీరోలుగా పలు సినిమాలు చేశారు, చేస్తున్నారు. అయితే ఆ మధ్య మనసు మనోజ్ కి మంచు విష్ణుకి మధ్య జరిగిన గొడవ మీడియాలో కూడా హైలైట్ అయింది. ఆ […]
I am the first ever to do a condom awareness campaign in Andhra Pradesh says Siddarth: కమల్ హాసన్ హీరోగా సిద్ధార్థ, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్‌జె సూర్య, సముద్రఖని, బ్రహ్మానందం వంటి వాళ్ళు ఇతర కీలక పాత్రలలో నటించిన తాజా చిత్రం భారతీయుడు 2, ఈ సినిమా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కింది. లైకా ప్రొడక్షన్స్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మించింది. జులై 12వ తేదీన సినిమా […]
Mahesh Babu: గుంటూరు కారం సినిమాతో మిక్స్డ్ రిజల్ట్ అందుకున్న మహేష్ బాబు ఇప్పుడు రాజమౌళి సినిమా కోసం కష్టపడుతున్నాడు. ఒకపక్క బాడీ పెంచుతూనే మరో పక్క వర్క్ షాప్ చేసే విషయంలో కూడా చాలా కేర్ తీసుకుంటున్నాడు. లుక్ విషయంలో ఎలాంటి లీక్స్ ఉండకూడదని రాజమౌళి నుంచి ఆదేశాలు ఉండడంతో ఆ విషయం మీద కూడా చాలా కేర్ తీసుకుంటున్నాడు. అయితే తాజాగా ఈ మహేష్ బాబు రాజమౌళి సినిమాకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త […]