Malayalee From India Ott: తెలుగులో స్ట్రీమ్ అవుతున్న మలయాళ హిట్టు సినిమా.. ఎందులో చూడాలంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘Malayalee From India’ OTT: నివిన్ పౌలీ ప్రధాన పాత్రలో డిజో జోస్ ఆంటోని దర్శకత్వం వహించిన మలయాళీ ఫ్రమ్ ఇండియా OTTలోకి వచ్చేసింది. ఈ సినిమా ప్రస్తుతానికి సోనీ లైవ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. మే 1న మలయాళీ ఫ్రమ్ ఇండియా థియేటర్లలో విడుదలైంది. షరీఫ్ మహమ్మద్ ఈ చిత్రానికి స్క్రిప్ట్ అందించారు. మ్యాజిక్ ఫ్రేమ్స్ బ్యానర్‌పై లిస్టిన్ స్టీఫెన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. నివిన్ పౌలీ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కినది.
Saindhav Disease: సైంధవ్ సినిమాలో అరుదైన జబ్బు.. 16 కోట్ల ఇంజెక్షన్ కోసం టీడీపీ అభ్యర్ధన!
Also Read
జనగణమన తర్వాత డిజో జోస్ ఆంథోనీ, లిస్టిన్ స్టీఫెన్ కలిసి పని చేసిన సినిమా మలయాళీ ఫ్రమ్ ఇండియా. ఈ సినిమా కామెడీ ఎంటర్టైనర్ కాగా నివిన్ తో కలిసి ఈ సినిమాలో అనశ్వర రాజన్, అజు వర్గీస్, ధ్యాన్ శ్రీనివాసన్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. గరుడన్ సూపర్ హిట్ చిత్రం తర్వాత మ్యాజిక్ ఫ్రేమ్స్ పతాకంపై లిస్టిన్ స్టీఫెన్ భారీ పెట్టుబడితో నిర్మించిన చిత్రం ‘మలయాళీ ఫ్రమ్ ఇండియా’.
తాజావార్తలు
-
Asian Games 2026 : ఆసియా క్రీడలు షురూ.. త్రివర్ణ పతాకంతో మెరిసిన మను భాకర్, పవన్ సెహ్రావత్!
-
DUSU Elections 2026: చెప్పులు లేకుండా ప్రచారం.. ABVP, NSUIలను చిత్తుగా ఓడించిన దీపాంశు షోకీన్..
-
Mumbai: భార్యకు తెలియకుండా ప్రియురాలితో విదేశీ టూర్.. సీన్ కట్ చేస్తే..!
-
DUSU Elections: ఢిల్లీ యూనివర్సిటీలో ABVP విజయం.. జెన్-జీ తర్వాత తొలి తీర్పు
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్‌లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!