Pindam producer Yeshwanth Daggumati’s Kalaahi Media earns a nomination in SIIMA 2024: శ్రీరామ్, ఖుషీ రవి జంటగా సాయికిరణ్ దైద దర్శకత్వంలో రూపొందిన హారర్ థ్రిల్లర్ చిత్రం ‘పిండం’ గత సంవత్సరం విడుదలయింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించడమే కాకుండా, ఓటీటీ ద్వారా వివిధ భాషల ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాతో దర్శకుడు సాయికిరణ్ దైదతో పాటు కళాహి మీడియా వ్యవస్థాపకుడు యశ్వంత్ దగ్గుమాటి నిర్మాతగా […]
కర్ణాటక సినీ -సాంస్కృతిక కార్మికుల సంక్షేమం బిల్లు 2024 జూలై 19న శాసన సభలో ప్రవేశ పెట్టబడింది. ఆ సమయంలో కర్ణాటక ప్రభుత్వం సినిమా టిక్కెట్లు, OTT ప్లాట్‌ఫారమ్‌ల సబ్స్క్రిప్షన్ ఫీజుపై 2% సెస్ విధించాలని యోచిస్తోంది. సినీ, సాంస్కృతిక కళాకారులకు మేలు జరిగే విధంగా పన్ను వసూలు చేయనున్నారు. కళాకారులకు మేలు చేయడమే ఈ బిల్లు ఉద్దేశం అని చెబుతున్నారు. వివిధ రంగాల్లో పని చేస్తున్న కళాకారులు, సాంకేతిక నిపుణులు, నిర్మాతలు అలాగే ఇతరులు ఈ […]
R. Narayana Murthy Discharged from NIMS Hospital: పీపుల్ స్టార్ గా ప్రేక్షకులలో ప్రజలలో మంచి గుర్తింపు సంపాదించిన ఆర్.నారాయణమూర్తి కొద్ది రోజుల క్రితం అనారోగ్యం పాలైన సంగతి తెలిసిందే. వెంటనే ఆయనను ఆయన సన్నిహితులు హైదరాబాద్‌లో ఉన్న నిమ్స్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఇక ఈ సందర్భంగా ఆయనకు అస్వస్థత అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో ఆయన స్పందించారు. తాను అనారోగ్యం పాలు కావడంతోనే నిమ్స్ హాస్పటల్లో జాయిన్ అయ్యానని, ఆందోళలన చెందాల్సిన […]
Pawan Kalyan Attended Wife Graduation Ceremony in Singapore: పవర్ స్టార్, జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సింగపూర్‌లో సందడి చేశారు. సింగపూర్ నేషనల్ యూనివర్సిటీలో జరిగే గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. పవన్ కళ్యాణ్ భార్య అన్న లెజినోవా మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ లో గ్రాడ్యుయేషన్ చేసింది. ఈ నేపథ్యంలో జరుగుతున్న గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమానికి హాజరయ్యేందుకు పవన్ కళ్యాణ్ దంపతులు సింగపూర్ వెళ్లారు. ఇక పవన్ కళ్యాణ్ తన భార్యతో […]
Case filed on Sri Reddy: చేసింది తక్కువ సినిమాలే అయినా వివాదాలతో తెలుగు ప్రజలకు పరిచయమైన శ్రీరెడ్డి మీద కేసు నమోదయింది. ఏపీ మాజీ సీఎం వైయస్ జగన్ కి వీరాభిమానిగా తనను తాను చెప్పుకునే శ్రీరెడ్డి సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను దూషించిన కారణంగా ఆమె మీద కర్నూలు 3 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. మంత్రులు నారా లోకేష్, అనిత పై అనుచిత వ్యాఖ్యలు చేసిన శ్రీ […]
Vishwambhara Teaser to be Released ok August 22nd: మెగాస్టార్ చిరంజీవి హైలీ యాంటిసిపేటెడ్ క్రేజీ సోషియో-ఫాంటసీ ఎంటర్టైనర్ ‘విశ్వంభర’ సంక్రాంతికి థియేటర్లలో విడుదల కానుందన్న సంగతి తెలిసిందే. ఆ రిలీజ్ డేట్ కోసం చాలా కేర్ తీసుకుంటున్న సినిమా యూనిట్ షెడ్యూల్ ప్రకారం సినిమాకు సంబంధించిన పనులు జరిగేలా చూసుకుంటోంది. ఈ మధ్యనే మేకర్స్ సినిమా డబ్బింగ్ పనులు మొదలుపెట్టారు. ఈ సినిమాలో అత్యున్నత స్థాయి వీఎఫ్ఎక్స్ ఉంటుంది. పోస్ట్ ప్రొడక్షన్ ఫార్మాలిటీస్ పూర్తి […]
SIT in Top 4 most watched Telugu Movies in the first half of 2024: ఇన్వెస్టిగేటివ్ మర్డర్ మిస్టరీ నేపథ్యంలో తీసిన SIT (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) స్ట్రీమింగ్ అవుతున్నప్పటి నుంచి ట్రెండింగ్ అవుతోంది. ఈ సినిమాలో యంగ్ హీరో అరవింద్ కృష్ణ మల్టీ-షేడ్ పాత్రతో అందరినీ ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం ZEE5లో టాప్ లో ట్రెండ్ అవుతోంది. విడుదలై 10 వారాలైనా కూడా ఇప్పటికీ ట్రెండింగ్‌లోనే ఉండడం గమనార్హం. ఇక […]
Saara Saara song from Average Student Nani Released: టాలీవుడ్లోనే కాదు అన్ని బాషల్లోను ట్రెండ్ మారింది. ఆడియెన్స్ కంటెంట్ ఉంటే చిన్న చిత్రాలను నెత్తిన పెట్టుకుంటున్నారు. అందుకే టాలీవుడ్ మేకర్లు కొత్త కథలు, కాన్సెప్టుల మీద ఫోకస్ పెడుతున్నారు. ఇక అలా మెరిసే మెరిసే సినిమాతో పవన్ కుమార్ కొత్తూరి దర్శకుడిగా మారగా ఇప్పుడు ఈ దర్శకుడు హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్దమయ్యారు. ‘యావరేజ్ స్టూడెంట్ నాని’ అనే సినిమాతో హీరోగా, దర్శకుడిగా, […]
‘Manishi Nenu’ song from Bandi Saroj Kumar’s new movie ‘Parakramam’ is out: బిఎస్కె మెయిన్ స్ట్రీమ్ బ్యానర్ పై బండి సరోజ్ కుమార్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా “పరాక్రమం”. శృతి సమన్వి, నాగ లక్ష్మి, మోహన్ సేనాపతి, నిఖిల్ గోపు, అనిల్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టులో గ్రాండ్ రిలీజ్ కి సిద్ధంగా ఉంది. అయితే బండి సరోజ్ కుమార్ స్వరపరిచిన […]
Aham Reboot got 2 Crore Streaming Minutes in AHA: ఈ మధ్య కాలంలో ప్రేక్షకుల మైండ్ సెట్ బాగా మారింది. ఎంతో కొంత కొత్తదనం లేదా ప్రయోగాలు లేదా భారీ బడ్జెట్ విజువల్స్ ఉంటే కానీ వారికి ఎక్కడం లేదు. ఈ క్రమంలోనే అహాం రిబూట్ అనే సినిమా తరకెక్కింది. అక్కినేని కాంపౌండ్ హీరో సుమంత్ హీరో గా నటించిన అహాం రిబూట్ ఓటిటి ఫ్లాట్ ఫాం ఆహాలో సూపర్ సక్సెస్ అందుకుంది. కేవలం […]