Malaika Arora: ప్రియుడికి బ్రేకప్.. అతనితో కలిసి మలైకా స్పెషల్ ట్రిప్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Malaika Arora Shares A Glimpse Of Mystery Man : మలైకా మరియు అర్జున్ విడిపోతున్నారనే వార్తలు చాలా కాలంగా వస్తూనే ఉన్నాయి. అర్జున్ తన పుట్టినరోజును జూన్ 26న జరుపుకున్నా, అప్పుడు అతని ప్రియరాలు మలైకా హాజరు కాలేదు. ఆ తరువాత, వారిద్దరూ చాలాసార్లు ఒకరి మీద ఒకరికి కోపం ఉన్నట్టు వ్యంగ్యంగా ఉన్న పోస్ట్‌లను షేర్ చేశారు. దీంతో ఖచ్చితంగా వారు విడిపోయారని ప్రజలు అనుకుంటున్నారు. నిజానికి అర్జున్ కపూర్, మలైకా అరోరా కొన్నాళ్లుగా డేటింగ్‌లో ఉన్నారు . వారిద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో తమ సంబంధాన్ని అధికారికం కూడా చేసుకున్నారు. వారిద్దరూ ప్రతిరోజూ కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేసేవారు, పార్టీలలో కూడా కలిసి కనిపించేవారు. గత కొన్నాళ్లుగా అవేమీ లేక పోవడంతో వీరి బ్రేకప్ వార్తలు సోషల్ మీడియాలో, మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
Kalki 2898 AD: ఫేక్ కలెక్షన్స్ .. ఇద్దరు ట్రేడ్ అనలిస్టులకు లీగల్ నోటీసులు!
Also Read
- Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
- Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
- Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
- Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
అర్జున్, మలైకా బ్రేకప్ పుకార్లకు ఎప్పటి నుంచో అడపాదడపా వినిపిస్తూనే ఉన్నా గత నెలలో పుట్టిన రోజు నుంచి అవి బలపడ్డాయి. ఇదిలా ఉండగా తాజాగా మలైకా అరోరా ఒక మిస్టరీ మ్యాన్ ఫోటోను షేర్ చేసింది. దీంతో మలైకా జీవితంలో ప్రేమ ప్రవేశించిందని ఏ అభిమానులు ఊహిస్తున్నారు. మలైకా అరోరా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. వాటిలో ఆమె విదేశాలలో వెకేషన్ కి వెళ్లినట్టు కనిపించింది. ఈ ఫోటోలలో సముద్రం నుండి ఆహారం వరకు అన్నిటినీ కవర్ చేసేలా ఉన్నాయి. కానీ ప్రజల దృష్టి ఒక వ్యక్తికి చెందిన అస్పష్టమైన ఫొటోను ఆకర్షించింది. ఈ మిస్టరీ మ్యాన్ ఎవరో ఎవరికీ తెలియదు కానీ, ఫోటోలో కనిపిస్తున్న ఈ వ్యక్తిని చూసి మలైకా ఎవరితోనో డేటింగ్ చేస్తోందని ఊహాగానాలు మొదలు పెట్టారు. అయితే ప్రస్తుతం మలైకాకు మాత్రమే ఇందులో నిజమెంతో తెలుసు. ఈ ఫోటోపై ఆమె ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించాయి.. సింగీతంకు డిప్యూటీ సీఎం పవన్ నివాళి!
-
Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
-
Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
-
KCC Loan Limit: రైతుకు KCC ద్వారా ఎంత డబ్బు వస్తుంది? భూమి, పంట ఆధారంగా లోన్ లిమిట్ ఎలా నిర్ణయిస్తారంటే
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!