T Series: స్టార్ ప్రొడ్యూసర్ ఇంట తీవ్ర విషాదం
- నటుడు
- నిర్మాత క్రిషన్ కుమార్ ఇంట తీవ్ర విషాదం
- క్రిషన్ కుమార్ కుమార్తె
- భూషణ్ కుమార్ కజిన్ సోదరి తీషా కుమార్ క్యాన్సర్‌తో గురువారం మృతి. తీషా వయసు కేవలం 20 సంవత్సరాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Krishan Kumar Daughter Tishaa Kumar Passes Away At 20 : నటుడు-నిర్మాత క్రిషన్ కుమార్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. క్రిషన్ కుమార్ కుమార్తె తీషా కుమార్ 20 ఏళ్ల వయసులో మరణించారు. టీ-సిరీస్ సీఈవో భూషణ్ కుమార్ బంధువు తీషా జూలై 18న తుది శ్వాస విడిచారు. ఆమె గత కొన్నేళ్లుగా క్యాన్సర్‌తో పోరాడుతోంది. అందుతున్న సమాచారం ప్రకారం, తీషా క్యాన్సర్ చికిత్స జర్మనీలో కొనసాగుతోంది. తీషా తుది శ్వాస విడిచారు. రెండు నెలల తర్వాత తీషా తన 21వ పుట్టినరోజు జరుపుకోబోతోంది, అయితే ఇంతలోన్ ఆమె కన్నుమూయడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
US President Elections: డొనాల్డ్ ట్రంప్ గెలిస్తే మాకు ఇబ్బందే- జెలెన్ స్కీ
Also Read
భారతదేశపు అతిపెద్ద సంగీత లేబుల్, చలనచిత్ర నిర్మాణ సంస్థ T-Series తీషా మృతి సందర్భంగా అధికారిక ప్రకటనను విడుదల చేసింది. కంపెనీ ప్రతినిధి ఒక ప్రకటనలో, ‘క్రిషన్ కుమార్ కుమార్తె తీషా కుమార్ అనారోగ్యంతో సుదీర్ఘ పోరాటం తర్వాత నిన్న మరణించారు. ఇది మా కుటుంబానికి చాలా కష్టమైన సమయం, కుటుంబ గోప్యతను గౌరవించాలని మా వినయపూర్వకమైన అభ్యర్థన’’ అని పేర్కొన్నారు. ఇక టి-సిరీస్ వ్యవస్థాపకుడు గుల్షన్ కుమార్ తమ్ముడు నటుడు క్రిషన్ కుమార్ అందరికీ సుపరిచితుడు. ఆయన కేవలం 5 సినిమాలో నటించాడు కానీ 1995లో విడుదలైన ‘బేవఫా సనం’ సినిమా పెద్ద విజయాన్ని సాధించింది. ఆ సినిమా పాటలు బాగా ప్రాచుర్యం పొందాయి.
క్రిషన్ కుమార్ తాన్యా సింగ్ కుమార్తె తీషా కుమార్. తాన్య నటి అలాగే గాయని. ఆమె క్రిషన్ కుమార్‌తో కలిసి ‘ఆజా మేరీ జాన్’ (1993) చిత్రంలో నటించింది. 2000ల ప్రారంభంలో, ఆమె పాట ‘వో బీటే దిన్’ చాలా ప్రజాదరణ పొందింది. 6 సెప్టెంబర్ 2003న జన్మించిన తీషా తరచుగా T-సిరీస్ చిత్రాల ప్రీమియర్స్ లో కనిపించేది. ఆమె చివరిగా నవంబర్ 30, 2023న రణబీర్ కపూర్ మరియు రష్మిక మందన్న నటించిన ‘యానిమల్’ చిత్రం స్క్రీనింగ్‌లో కనిపించింది.
తాజావార్తలు
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
-
PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!