Masthu Shades Unnai Ra Gets Thumping Response in OTT: మంచి సినిమాకు ఆడియెన్స్ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని చాలా సినిమాలు నిరూపించాయి. చిన్న సినిమాలకు, ఇప్పుడు వస్తున్న కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలకు భారీ ఓపెనింగ్స్ రాకపోవచ్చు కానీ.. ఆడియెన్స్‌కి కనెక్ట్ అయితే చిన్న చిత్రాలే పెద్ద సక్సెస్‌ను అందుకుంటాయి. ఈ క్రమంలోనే మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా.! అనే సినిమా కూడా ఓటీటీ ఆడియన్స్ ను ఆకట్టుకుంది. టెక్నాలజీ ఎంత పెరుగుతున్నా, ఎమోషన్స్‌ని మించే […]
Average Student Nani Director Intresting Comments: మెరిసే మెరిసే సినిమాతో దర్శకుడిగా మారిన పవన్ కుమార్ కొత్తూరి ఈ సారి ‘యావరేజ్ స్టూడెంట్ నాని’ అంటూ దర్శకుడిగా, హీరోగా ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారు. శ్రీ నీలకంఠ మహదేవ ఎంటర్టైన్మెంట్స్ ఎల్ఎల్పి బ్యానర్‌పై పవన్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఆగస్ట్ 2న విడుదల కాబోతోంది. పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ద్వారా ఈ చిత్రం థియేటర్లోకి రానున్న క్రమంలో బుధవారం నాడు హీరో, హీరోయిన్లు […]
Lavanya attacks Sekhar Basha with Slipper: రాజ్ తరుణ్ వర్సెస్ లావణ్య వ్యవహారం గురించి మీడియాలో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్న సంగతి ప్రత్యేకంగా ప్రజలకు చెప్పాల్సిన అవసరమే లేదు. రాజ్ తరుణ్ తనతో ప్రేమాయణం నడిపి 11 ఏళ్ల నుంచి సహజీవనం చేస్తున్నాడని లావణ్య అనే యువతి పోలీసుల ముందుకు వచ్చి ఫిర్యాదు చేసింది. ఇప్పుడు తనను వదిలేసి మాల్వి మల్హోత్రా అనే ఒక హీరోయిన్ తో తిరుగుతున్నాడని, తనతో ఉండే […]
Mita Vashisht Casting Couch Allegations on Tollywood Director: సినీ పరిశ్రమలో ఉన్న క్యాస్టింగ్ కౌచ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ అంశం గురించి ఇప్పటికే చాలామంది చాలాసార్లు ప్రస్తావించారు. శ్రీ రెడ్డి లాంటి వాళ్లయితే దానికి వ్యతిరేకంగా ఉద్యమం లాంటివి కూడా చేశారు. అయితే తాజాగా తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న క్యాస్టింగ్ కావచ్చు అనుభవాల గురించి బాలీవుడ్ నటి మితా వశిష్ట్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. […]
Actors Jyotika, Karthi & Suriya donate funds for Kerala landslide relief work: కేరళ వయనాడ్ ప్రాంతంలో కురుస్తున్న వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో ముండకై, సురల్‌మలై, అట్టమలై, నుల్‌పుజా గ్రామాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వయనాడ్ కేరళ రాష్ట్రంలోని అందమైన కొండ ప్రాంతం. తమిళనాడుకు ఊటీ మరియు కొడైకెనాల్ లాగా, కేరళకు వయనాడ్ ఒక హిల్ టూరిజం డెస్టినేషన్. అక్కడి అందాలను ఇచ్చిన ప్రకృతి నేడు ఆ ప్రాంత ప్రజలను కంటతడి పెట్టించింది. ఎందుకంటే […]
Keerthy Suresh shares her Relation with hero Nani family: అదేంటి ఒక స్టార్ హీరోయిన్ బుగ్గల్ని హీరో కొడుకు కొరికేయడం ఏమిటి అని ఆశ్చర్యపోకండి. ఏదేదో ఊహించుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే ఆ స్టార్ హీరోయిన్ ఎవరో కాదు కీర్తి సురేష్. ఇక ఆ హీరో ఇంకెవరో కాదు నాని. నాని కొడుకు అర్జున్ సోషల్ మీడియాలో చాలా ఫేమస్ నాని అనేక సార్లు అర్జున్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వచ్చాడు. […]
Vishnu Priya and Rithu Chowdary to enter Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ హడావుడి మొదలైపోయింది ఇప్పటికే 7 సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న తెలుగు బిగ్ బాస్ ఇప్పుడు ఎనిమిదవ సీజన్ కి రెడీ అవుతోంది. సెప్టెంబర్ మొదటి వారం నుంచి ఈ బిగ్ బాస్ 8 ప్రారంభమయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే చాలామంది హౌస్ లోపలికి వెళ్ళబోతున్నారు అనే పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరుగుతోంది. అయితే […]
Film Chamber Releases a letter on Gaddar Awards: తెలుగు చిత్ర పరిశ్రమ తీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. గద్దర్ అవార్డులపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి స్పందన లేకపోవడం పట్ల ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేస్తూ సినీ పరిశ్రమ పెద్దల నుంచి ఎలాంటి స్పందన లేకపోవటం బాధాకరం’’ అని వ్యాఖ్యానించారు. ప్రముఖ తమిళ రచయిత, ఉద్యమకారుడు శివశంకరికి ‘విశ్వంభర డాక్టర్ సి. […]
Ashwin Babu Interview for Shivam Bhaje Movie: గంగా ఎంటర్టైన్మంట్స్ బ్యానర్ మీద అప్సర్ దర్శకత్వంలో అశ్విన్ బాబు హీరోగా, దిగంగనా సూర్యవంశీ హీరోయిన్గా నటించిన చిత్రం ‘శివం భజే’. ఈ చిత్రం ఆగస్టు 1న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్ సినిమా మీద మంచి అంచనాలను పెంచేసింది. ఇక ఈ సినిమా విడుదల సందర్భంగా హీరో అశ్విన్ బాబు మీడియాతో ముచ్చటించారు. ఆయన చెప్పిన సంగతులివే.. * హిడింబ తరువాత […]
Lady Bouncers first time in tollywood for Malvi Malhotra: టాలీవుడ్ సినీ పరిశ్రమలో ఒక ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. అదేమిటంటే ఇప్పటివరకు కొన్ని వందల సినిమా ఈవెంట్లు జరిగాయి కానీ ఒక్క ఈవెంట్ కి కూడా లేడీ బౌన్సర్ హాజరు కాలేదు. రెండేళ్ల క్రితం రిలీజ్ అయిన తమన్నా బబ్లీ బౌన్సర్ సినిమా ప్రమోషన్స్ సమయంలో కొంతమంది లేడీ బౌన్సర్లను తీసుకువచ్చారు. కానీ నిజానికి లేడీ బౌన్సర్లను తీసుకువచ్చే అవసరం ఇప్పటివరకు పడలేదు. అయితే […]