Akkineni Nagarjun Bigg Boss Telugu 8 Teaser Released: బిగ్‌బాస్ ఫ్యాన్స్ అందరూ ఎప్పుడు అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. బిగ్ బాస్ సీజన్ 8 అఫీషియల్ టీజర్ ని బిగ్ బాస్ హౌస్ నాగార్జున రిలీజ్ చేశారు. మొదటి రెండు సీజన్ల తర్వాత నుంచి బిగ్ బాస్ ని నాగార్జున హోస్ట్ చేస్తూ వస్తున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎనిమిదవ సీజన్ కూడా ఆయనే హోస్ట్ చేస్తున్నట్లుగా క్లారిటీ […]
Bunny Vasu Clarity on Allu Aravind Theatres: అల్లు అరవింద్ కి ఉన్న థియేటర్లు గురించి బన్నీ వాసు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతానికి గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లో సినిమాల నిర్మాణ బాధ్యతలు చూసుకుంటున్న బన్నీ వాసు ఆయ్ సినిమా ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉన్నారు. ఆగస్టు 16వ తేదీన రిలీజ్ అవుతున్న ఈ సినిమా గురించి ఎన్టీవీతో ముచ్చటిస్తూ ఒక కీలకమైన విషయాన్ని బయటపెట్టారు. అదేంటంటే చాలామంది అల్లు అరవింద్ కి […]
Bunny Vasu Clarity on Kalki 2898 AD Collections: తాను కల్కి సినిమా కలెక్షన్స్ గురించి చేసిన వ్యాఖ్యలు చాలామందికి తప్పుగా అర్థం అయ్యాయని నిర్మాత బన్నీ వాసు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అల్లు అరవింద్ కి చెందిన గీత ఆర్ట్స్ 2 బ్యానర్ సినిమాల నిర్మాణ బాధ్యతలు అన్ని అల్లు అరవింద్ బన్నీ వాసుకే అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ బావమరిది హీరోగా ఆయ్ అనే సినిమా తెరకెక్కించారు. ఈ సినిమా ఆగస్టు […]
Malvi Malhotra Reveals Yogesh Issue : తిరగబడరా సామి అనే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైన మాల్వి మల్హోత్రా రాజ్ తరుణ్ ప్రియురాలు వల్ల అనుహ్యంగా వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. అయితే నిజానికి ఆమె మీద 2020లో ఒక ఎటాక్ జరిగింది. యోగేష్ సింగ్ అనే ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆమె మీద మూడుసార్లు కత్తితో దాడి చేశాడు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది ప్రస్తుతానికి యోగేష్ కటకటాల పాలై జైలు శిక్ష […]
Naga Vamsi donating Rs. 5 lakhs for Wayanad landslides Relief Fund: కేరళలోని వాయనాడ్ జిల్లాలోని చూరల్మల వద్ద కొండచరియలు విరిగిపడటంతో వందలాది మంది మరణించారు, వందలాది మంది గాయపడ్డారు. రెండు రోజులుగా మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటికే పలువురు మలయాళ, తమిళ సినీ ప్రముఖులు సహాయ కార్యక్రమాలకు విరాళాలు అందజేశారు. తమిళ నటులు సూర్య, ఆయన భార్య జ్యోతిక, కార్తీ కలిసి కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.50 లక్షల విరాళం […]
Malvi Malhotra Warning to Raj Tarun: లావణ్య పోరు పడలేక తాను రాజ్ తరుణ్ కి వార్నింగ్ ఇచ్చినట్లు మాల్వి మల్హోత్రా వెల్లడించింది. నిజానికి చాలా కాలం పాటు తాను రాజ్ తరుణ్ తో మాట్లాడలేదని తన పుట్టినరోజుకి కూడా రాజ్ తరుణ్ తనకు విష్ చేయలేదని ఆమె చెప్పుకొచ్చింది. అయితే అంతకుముందు లావణ్య బెదిరిస్తూ తన అడ్రస్ తో సహా మెసేజ్ చేసి అక్కడికి వచ్చి నీ పరువు తీస్తానని భయపెట్టేదని చెప్పుకొచ్చింది. అయితే […]
Malvi Malhotra Clarity about Video with Raj Tarun : తిరగబడరా సామి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వివాదాస్పద హీరోయిన్గా పేరు తెచ్చుకున్న మాల్వి మల్హోత్రా ఎన్ టీవీ తో ప్రత్యేకంగా సంభాషించింది. ఈ సందర్భంగా ఆమెకు ఈ వివాదం గురించి పలు ప్రశ్నలు కూడా ఎదురయ్యాయి. ముఖ్యంగా రాజ్ తరుణ్‌తో సన్నిహితంగా ఉన్నట్టు అనిపిస్తున్న ఒక వీడియోలో బూతులు కూడా మాట్లాడుతున్నట్టు కనిపిస్తోంది. దాని గురించి మీరేమంటారు అని అడిగితే అందులో తప్పేముంది […]
Vijay Antony’s “Toofan” to release on August 9 : హీరో విజయ్ ఆంటోనీ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “తుఫాన్” ఈరోజు రిలీజ్ కావాల్సి ఉంది. అయితే తెలుగు సినిమాలే మరో ఐదు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో వాయిదా వేసినట్టు చెబుతున్నారు. ఈ సినిమాను ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ బ్యానర్ పై కమల్ బోరా, డి.లలితా, బి. ప్రదీప్, పంకజ్ బోరా నిర్మిస్తున్నారు. ఈ సంస్థ గతంలో విజయ్ ఆంటోనీ హీరోగా రాఘవన్, హత్య సినిమాలను […]
Malvi Malhotra comments on Lavanya issue: రాజ్ తరుణ్, లావణ్య వ్యవహారం గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం లేదు. అనేక వివాదాలు రాజ్ తరుణ్ చుట్టూ ముసురుకుంటున్న సంగతి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే రాజ్ తరుణ్ హీరోగా మాల్వి మల్హోత్రా హీరోయిన్గా తెరకెక్కిన తిరగబడరా సామి సినిమా ఈరోజు రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఎన్టీవీతో ప్రత్యేకంగా ముచ్చటించింది మాల్వి మల్హోత్రా. ఈ […]
Allu Sirish Interview for Buddy Movie: అల్లు శిరీష్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ “బడ్డీ”లో గాయత్రి భరద్వాజ్, ప్రిషా రాజేశ్ సింగ్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, అధన జ్ఞానవేల్ రాజా నిర్మించగా శామ్ ఆంటోన్ దర్శకత్వం వహించారు. నేహ జ్ఞానవేల్ రాజా కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఈ అడ్వెంచరస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఆగస్టు 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ […]