‘గీతా సుబ్రమణ్యం’ వెబ్ సిరీస్‌తో యూత్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న మనోజ్ కృష్ణ తన్నీరు, ఇప్పుడు హీరోగా ‘ఎ కప్ ఆఫ్ టీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. నేటి యువతకు నచ్చే కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం ద్వారా ఎఫ్పీ రోజర్స్, నిఖిత రావు దర్శకులుగా పరిచయమవుతున్నారు. ఆర్టిస్ట్ క్రియేషన్స్ పతాకంపై మనోజ్ కృష్ణ, నవీన్ కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. తాజాగా, ఈ మూవీ నుండి ‘వాట్ హాపెండ్’ (What Happened) అనే ప్రమోషనల్ […]
ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన లేటెస్ట్ దీపావళి బ్లాస్ట్ ‘డ్యూడ్’. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంతో కీర్తిశ్వరన్ దర్శకుడిగా పరిచయమయ్యారు. మమిత బైజు హీరోయిన్గా నటించగా, శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు. అక్టోబర్ 17న విడుదలైన ఈ సినిమా హౌస్ ఫుల్ కలెక్షన్లతో అద్భుతమైన రెస్పాన్స్ దక్కించుకుని బ్లాక్‌బస్టర్ సక్సెస్‌గా నిలిచింది. ఈ సందర్భంగా మేకర్స్ ‘డ్యూడ్ బ్లాక్‌బస్టర్ 100 cr జర్నీ’ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ […]
శర్వానంద్ తన 36వ చిత్రంతో ప్రేక్షకులను పూర్తిగా ఆశ్చర్యపరిచేందుకు సిద్ధమయ్యారు. స్పోర్ట్స్ & ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘బైకర్’ అనే పవర్ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. అభిలాష్ కంకర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. దీపావళి కానుకగా విడుదలైన టైటిల్ & ఫస్ట్ లుక్ పోస్టర్, సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పింది. ఈ చిత్రంలో శర్వా ఒక ప్రొఫెషనల్ మోటార్‌సైకిల్ రేసర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ […]
సుకుమార్, ఒకపక్క పాన్ ఇండియా లెవెల్ సినిమాలు చేస్తూనే, మరోపక్క తన శిష్యులను ప్రోత్సహించాలని ఉద్దేశంతో సుకుమార్ రైటింగ్స్ పేరుతో ఒక నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ నిర్మాణ సంస్థ నుంచి వచ్చిన ఎన్నో సినిమాలు సూపర్ హిట్లయ్యాయి. అయితే, ఇప్పుడు సుకుమార్ కుటుంబం నుంచి మరో నిర్మాణ సంస్థ తెరమీదకు రాబోతోంది. సుకుమార్ భార్య తబిత కీలకంగా వ్యవహరించబోతున్న ఈ నిర్మాణ సంస్థ పేరు కూడా తబితా […]
వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. హారిక హాసిని సంస్థతో పాటు త్రివిక్రమ్ కు చెందిన ఫార్చున్ ఫోర్ సినిమాస్ సంస్థ నిర్మించబోతున్న ఈ సినిమా గురించి ఆసక్తికరమైన ప్రచారం తెరమీదకు వచ్చింది. వాస్తవానికి ఈ సినిమాకి సంబంధించి ఇప్పటివరకు షూట్ మొదలు కాలేదు. ప్రస్తుతానికి విక్టరీ వెంకటేష్, మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. Also Read:Arjun […]
థియేటర్లలో ఘన విజయం సాధించిన స్పోర్ట్స్ డ్రామా ‘అర్జున్ చక్రవర్తి’ ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేసింది. విజయ రామరాజు టైటిల్ రోల్లో నటించిన ఈ చిత్రం నేటి నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. విక్రాంత్ రుద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీని గుబ్బల నిర్మించారు. గతంలో ఆగస్టు 29న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, ప్రేక్షకులు మరియు విమర్శకుల నుంచి విశేషమైన ప్రశంసలు అందుకుంది. ఇది కేవలం […]
యంగ్ హీరోయిన్ రష్మిక తెలుగుతో పాటు బాలీవుడ్ సినిమాల్లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ‘ధామ’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆమె, ఇప్పుడు మరో పది రోజుల్లో ‘గర్ల్ ఫ్రెండ్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమాని రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేయగా, తెలుగులో నిర్మాత ధీరజ్ మొగిలినేని నిర్మించారు. లేడీ ఓరియంటెడ్ సబ్జెక్టుగా రూపొందించబడుతున్న ఈ సినిమాలో కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి కీలక పాత్రలో నటిస్తున్నాడు. Also […]
‘నాటకం’, ‘తీస్ మార్ ఖాన్’ వంటి విభిన్న చిత్రాలతో దర్శకుడిగ మంచి గుర్తింపు తెచ్చుకున్న కళ్యాణ్ జీ గోగణ, ఇప్పుడు ‘మారియో’ చిత్రంతో ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధమవుతున్నారు. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్గా, కంటెంట్ ఓరియెంటెడ్ కమర్షియల్ జానర్లో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రీసెంట్గా ‘ఎ టర్బో-చార్జ్డ్ ర్యాంప్ రైడ్’ అనే ట్యాగ్‌లైన్‌తో హీరో అనిరుధ్, హీరోయిన్ హెబ్బా పటేల్ ఉన్న పోస్టర్ సోషల్ […]
మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ వద్ద తన జోరును కొనసాగిస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా కుర్ర హీరోలకు దీటుగా వరుస సినిమాలను లైన్లో పెడుతున్న ఆయన, 2026వ సంవత్సరాన్ని పూర్తిగా తన పేరు మీద లిఖించుకోవడానికి చిరంజీవి సిద్ధమయ్యారు. ఒకే ఏడాదిలో ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా మూడు భారీ చిత్రాలతో ప్రేక్షకులను అలరించడానికి ప్లాన్ చేయడం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. మెగా అభిమానులకు ఇది అసలైన పండగ లాంటి వార్త. 2026లో విడుదల కానున్న […]
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తదుపరి చిత్రం పెద్ది కోసం శ్రీలంకకు బయల్దేరారు. ‘ఉప్పెన’ ఫేమ్ డైరెక్టర్ బుచ్చి బాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. సినిమా షూటింగ్ కోసం హీరో రామ్ చరణ్ మరియు డైరెక్టర్ బుచ్చి బాబు సానా శ్రీలంకకు బయల్దేరారు. సమాచారం ప్రకారం, రేపటి నుండే అక్కడ పెద్ది షూటింగ్ ప్రారంభం కానుంది. Also Read :Prabhas-Spirit: ఆ విలనే కావాలి.. ఏంది […]