MSVG: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం “మన శంకర్ వరప్రసాద్ గారు” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుష్మితతో పాటు సాహు గారపాటి కూడా నిర్మిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా రిలీజ్ ప్లాన్ చేయబడిన ఈ సినిమా అనౌన్స్ చేసిన నాటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. దానికి కారణం అనిల్ రావిపూడి కామెడీ టైమింగ్ అనే చెప్పాలి. ఎందుకంటే, గతంలో ఆయన […]
అల్లరి నరేష్ హీరోగా రూపొందుతున్న వినూత్న థ్రిల్లర్ చిత్రం ’12A రైల్వే కాలనీ’ నిర్మాణాన్ని ఇప్పటికే పూర్తి చేసుకుంది. ‘పోలిమేర’, ‘పోలిమేర 2′ చిత్రాలతో దర్శకుడుగా పేరు తెచ్చుకున్న డా. అనిల్ విశ్వనాథ్ ఈ సినిమాకు షోరన్నర్‌గా వ్యవహరించడంతో పాటు కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలను కూడా అందించారు. ప్రతిష్టాత్మకమైన శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పిస్తున్న ఈ చిత్రంతో నాని కాసరగడ్డ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఆయనే ఈ […]
విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటిస్తున్న తాజా చిత్రం “సంతాన ప్రాప్తిరస్తు”. మధుర ఎంటర్ టైన్ మెంట్ మరియు నిర్వి ఆర్ట్స్ బ్యానర్లపై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దర్శకుడు సంజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రం నవంబర్ 14న గ్రాండ్ థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా, చిత్ర ప్రమోషన్లలో భాగంగా “తెలుసా నీ కోసమే” లిరికల్ సాంగ్‌ను తాజాగా హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో విడుదల […]
ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి డైరెక్షన్లో “ఫౌజీ” అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి ముందు నుంచి రకరకాల ప్రచారాలు జరిగాయి. రకరకాల టైటిల్స్ కూడా పెట్టే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. కానీ, ఎట్టకేలకు ముందు నుంచి ప్రచారం జరుగుతున్న విధంగానే “ఫౌజీ” అనే టైటిల్ ఎట్టకేలకు ఈ మధ్యకాలంలో ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసింది సినిమా టీమ్. ఈ సందర్భంగానే హిందీలో ఇచ్చిన ఒక అప్డేట్ ఆసక్తికరంగా మారింది. […]
విజయ్ దేవరకొండ హీరోగా మోహన్ కృష్ణ ఇంద్రగంటి ఒక భారీ ప్రాజెక్ట్ చేసేందుకు కథ సిద్ధం చేసుకున్న సంగతి తెలిసిందే. చాలాకాలం క్రితమే దిల్ రాజు బ్యానర్లో “జటాయు” అనే సినిమా చేసేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. విజయ్ దేవరకొండ హీరోగా ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో భారీ వీఎఫ్ఎక్స్ (VFX) తో కూడిన సబ్జెక్టుగా సిద్ధం చేశారు. అయితే, ఎందుకో ఈ సినిమా అప్పటినుంచి ముందుకు వెళ్లలేదు. కొన్ని నెలల క్రితం, ఈ సబ్జెక్టు హీరో, […]
రవితేజ హీరోగా మాస్ జాతర అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. సితార నాగవంశీ నిర్మాతగా ఈ సినిమాని భాను భోగవరపు డైరెక్టు చేస్తున్నారు. ధమాకా సినిమాలో హీరోయిన్గా నటించిన శ్రీ లీల ఈ సినిమాలో కూడా హీరోయిన్గా నటిస్తోంది. అయితే, ఇప్పటికే విడుదల కావలసిన ఈ సినిమా పలు కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ సినిమాని అక్టోబర్ 31వ తేదీన రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు మేకర్స్. Also Read : Chiranjeevi Deepfake […]
మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో “మన శంకర్ వరప్రసాద్ గారు” అనే సినిమా రూపొందుతోంది. నయనతార హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే భారీ అంచనాలున్నాయి. దానికి తోడు, సినిమా నుంచి రిలీజ్ అవుతున్న ప్రతి అప్డేట్ ఆ సినిమా మీద అంచనాలు పెంచేలానే ఉంది. ఈ నేపథ్యంలో, సుమారు 13 రోజుల క్రితం రిలీజ్ అయిన “మీసాల పిల్ల” సాంగ్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. తాజాగా ఈ సాంగ్ మరో […]
ప్రముఖ సినీ నటుడు, మెగాస్టార్ కొణిదెల చిరంజీవికి అనుకూలంగా హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి కీలకమైన అడ్-ఇంటరిమ్ ఇంజంక్షన్ (మధ్యంతర ఉత్తర్వులు)ను మంజూరు చేశారు. ఈ ఉత్తర్వు చిరంజీవి వ్యక్తిత్వ, ప్రచార హక్కుల ఉల్లంఘనను నిషేధిస్తూ, అనుమతి లేకుండా ఆయన పేరు, ఫొటోలు, వాయిస్, ఇతర ప్రత్యేక లక్షణాలను వాణిజ్య ప్రయోజనాల కోసం వినియోగించడాన్ని తక్షణమే నిలిపి వేయనుంది. కోర్టు ఉత్తర్వుల ముఖ్యాంశాలను పరిశీలిస్తే 26 సెప్టెంబర్ 2025 తేదీ నాటి I.A. No.6275 […]
ప్రభాస్ అభిమానులకు, సినీ ప్రేక్షకులకు ఒక ఆసక్తికరమైన వార్త తెర మీదకు వచ్చింది. ‘రాజా సాబ్’ సినిమా విడుదలకు ముందు చిత్ర యూనిట్ మరో ట్రైలర్‌ను విడుదల చేయాలని యోచిస్తోంది. అయితే, ఈసారి ట్రైలర్ విషయంలో దర్శకుడు మారుతి ఒక సరికొత్త పద్ధతిని అనుసరించబోతున్నారు. సాధారణంగా సినిమాలలోని కీ షాట్స్‌తో ట్రైలర్ కట్ చేస్తుంటారు. కానీ, ‘రాజా సాబ్’ కోసం విడుదల చేయబోయే ఈ రెండో ట్రైలర్‌ను సినిమాలోని సన్నివేశాలతో కాకుండా, దీనికోసం స్పెషల్‌గా షూట్ చేయాలని […]
దర్శకుడు లోకేష్ కనగరాజ్ చివరిగా రజనీకాంత్ హీరోగా కూలీ అనే సినిమా చేశాడు. అతని గత సినిమాలతో పోలిస్తే, ఆ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు. చెప్పుకోదగ్గ కలెక్షన్స్ వచ్చాయి, కానీ లోకేష్ కెరీర్లోనే అది వీకెస్ట్ వర్క్ అనే ముద్ర పడింది. ఈ సినిమా తర్వాత కమల్ హాసన్, రజనీకాంత్ కలిసి చేస్తున్న సినిమా కూడా లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేస్తాడని అందరూ భావించారు. అయితే, అది నిజం కాదని తర్వాత తెలిసింది. అయితే, ఎట్టకేలకు […]