Radhika: కారవాన్లో సీక్రెట్ కెమెరాలు.. రాధిక ఆరోపణలపై పోలీసులు సీరియస్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మలయాళ సినిమా లొకేషన్‌లోని కారవాన్‌లో నటీమణుల నగ్న దృశ్యాలను కెమెరాతో రహస్యంగా రికార్డ్ చేశారని, ఈ సన్నివేశాలను చూసి సెట్‌లోని పురుషులు కలిసి నవ్వారని రాధికా శరత్ కుమార్ సంచలన విషయం బయట పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న ప్రత్యేక దర్యాప్తు బృందం జోక్యం చేసుకుని రాధికా శరత్ కుమార్ నుంచి సమాచారం సేకరించడం మొదలుపెట్టింది. రాధిక నుంచి సమాచారం సేకరించి ఆమె వాంగ్మూలం తీసుకుని కేసు నమోదు చేసే అవకాశం ఉందని అంటున్నారు. నటీమణుల భద్రతపై ఆందోళనలు తలెత్తడంతో, నిర్మాతల సంఘం కూడా కారవాన్ యజమానుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
Radhika : చెప్పుతో కొడితే సరిపోతుందా? విశాల్‌పై రాధిక సంచలన వ్యాఖ్యలు!
Also Read
- Chiranjeevi : చిరంజీవి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తోన్న దర్శకులు
- Box Office Clash: డిసెంబర్ 4న బాక్సాఫీస్ యుద్ధం.. ముగ్గురు యంగ్ హీరోల ఢీ.. హిట్టు కొట్టేదెవరు!
- Alias Rukmini : నితిన్ 'అలియాస్ రుక్మిణి' రిలీజ్ డేట్ ఫిక్స్.. హిట్టు కొట్టాల్సిందే
- Prabhas - Fauzi: ‘ఫౌజీ’కి మరో 25 రోజులే.. గెట్ రెడీ!
శుక్రవారం ఉదయం 11 గంటలకు కొచ్చిలో కారవాన్ యజమానుల సమావేశం నిర్వహించాలని ఫెఫ్కా నిర్ణయించింది. రాధిక వెల్లడించిన సమాచారం నేపథ్యంలో వచ్చే శుక్రవారం కారవాన్ యజమానుల సమావేశం నిర్వహించనున్నట్లు నిర్మాతల సంఘం పేర్కొంది. మలయాళ సినిమా లొకేషన్లలో క్యారవాన్లలో నటీమణుల నగ్న దృశ్యాలను చిత్రీకరిస్తున్నట్లు రాధికా శరత్ కుమార్ వెల్లడించిన నేపథ్యంలో పోలీసు ప్రత్యేక దర్యాప్తు బృందం దర్యాప్తు చేస్తోంది. రాధిక నుంచి ఫోన్‌లో ప్రాథమిక సమాచారం సేకరిస్తారు. స్టేట్‌మెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే, అది అధికారికంగా రికార్డ్ చేయబడుతుంది. దాని ఆధారంగా కేసు తీసుకుని ముందుకు వెళ్లే అవకాశాలను పరిశీలిస్తున్నారు.
- Tags
తాజావార్తలు
-
Chiranjeevi : చిరంజీవి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తోన్న దర్శకులు
-
Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
-
iQOO 16 Launch in India Soon: iQOO 16 త్వరలో భారత్‌లోకి.. 8400mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్‌తో అదరగొట్టనున్న ఫోన్!
-
CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
-
RCB Captain: కోహ్లీని తప్పించి నన్ను కెప్టెన్ చేయాలనుకున్నారు.. ఆర్సీబీ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు