Telugu Heroines Ignoring Floods in telugu States: గత కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలలో చాలా ప్రాంతాలు నీట మునిగాయి. విజయవాడ లాంటి చోట్ల గత మూడు నాలుగు రోజుల నుంచి అన్నం కూడా దొరక్క చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వాలు తమ వంతు ప్రయత్నం తాము చేస్తూనే ఉన్నాయి. అయినా పూర్తిస్థాయిలో ప్రజలను సంతృప్తి పరచలేకపోతున్న నేపద్యంలో చాలావరకు ప్రైవేటు సంస్థలు జనసేన, తెలుగుదేశం, […]
Arjun Kapoor Bhumi Pednekar Crime Thriller The Lady Killer in OTT: అర్జున్ కపూర్ మరియు భూమి పెడ్నేకర్‌ల క్రైమ్-థ్రిల్లర్ చిత్రం ‘ది లేడీ కిల్లర్’ గత సంవత్సరం 3 నవంబర్ 2023న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద చాలా తక్కువ స్క్రీన్లలో విడుదలైంది, అందుకే సినిమా వసూళ్లు కూడా చాలా తక్కువ వచ్చాయి. ఇప్పుడు ఈ చిత్రం OTTలో విడుదలైంది. 45 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు […]
Gopichand Viswam Teaser Released: ఇదేంటి ఇది పద్ధతి లేకుండా నీ యబ్బ అంటున్నారు అని ఆవేశ పడకండి.. ముందు టీజర్ మొత్తం చూసేసి ఆ తరువాత ఇది చదవండి.. ఆ చూసేశారు కదా.. ఈ సినిమా హిట్ అయితే.. దర్శకుడితో పాటు హీరో కూడా సక్సెస్ ట్రాక్ ఎక్కేస్తాడు. డైరెక్టర్ శ్రీను వైట్ల, హీరో గోపీచంద్ ఇద్దరు కూడా విశ్వం సినిమా పైనే ఆశలు పెట్టుకున్నారు. గత కొంత కాలంగా ఈ ఇద్దరు వరుస ప్లాపుల్లో […]
Nivetha Thomas Looks getting Trolled : బాలనటిగా సినిమాలు చేయడం మొదలు పెట్టి మలయాళీలకు సుపరిచితమైన నటి నివేదా థామస్. దృశ్యం తమిళ రీమేక్‌లో కమల్‌హాసన్ కూతురుగా నటించిన నివేదా ఇప్పటికే తమిళ, తెలుగు భాషా చిత్రాల్లో తన సత్తా చాటింది. ఇక నివేదా అతి తక్కువ కాలంలోనే ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. అయితే తాజాగా ప్రమోషన్ కార్యక్రమానికి వచ్చినప్పుడు చూపిన లుక్ అభిమానుల్లో చర్చనీయాంశమైంది. నివేదా థామస్ తాజాగా తన రాబోతున్న […]
Rape Case on Baburaj: సినిమాలో అవకాశం ఇప్పిస్తానని చెప్పి సినీనటుడు బాబురాజ్ పిలిచి అత్యాచారం చేశారంటూ జూనియర్ ఆర్టిస్టు ఫిర్యాదు మేరకు ఆదిమాలి పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేశారు. తిర్కుకానంలోని రిసార్ట్‌లోనూ, ఎర్నాకులంలోని అతని ఇంట్లోనూ బాబురాజ్ తనపై వేధింపులకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రాష్ట్ర పోలీసు చీఫ్‌కు మహిళ ఇచ్చిన ఫిర్యాదును ఆదిమలి పోలీసులకు పంపించారు. మహిళ నుంచి ఫోన్లో సమాచారం అందుకున్న ఆదిమలి పోలీసులు కేసు నమోదు చేశారు. సదరు యువతి […]
Balakrishna Donates 1 Crore to AP-TG CM Relief Funds amid Floods: గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు ప్రదేశాలు వరదలతో విలవిలలాడుతున్నాయి. ప్రజలు ఇబ్బందుల పాలవుతున్న క్రమంలో సినీ ప్రముఖులు రెండు తెలుగు రాష్ట్రాలకు తమకు తోచినంత విరాళం ఇస్తున్నారు. ఇప్పటికే ఆయ్ మూవీ యూనిట్, కల్కి నిర్మాతలు, ఎన్టీఆర్, విశ్వక్ సేన్, దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాతలు ఎస్. రాధాకృష్ణ, ఎస్. నాగవంశీ సహా పలువురు సినీ ప్రముఖులు […]
మలయాళ సినిమా సెట్స్ క్యారవాన్లలో సీక్రెట్ కెమెరాలతో నటీమణులను చిత్రీకరిస్తున్నారని కొన్ని రోజుల క్రితం సినీ నటి రాధికా శరత్‌కుమార్ షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. ఆమె కామెంట్స్ జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు ఈ వార్తల తర్వాత, మోహన్‌లాల్ తనకు ఫోన్ చేసి సమాచారం కోరినట్లు రాధిక చెబుతోంది. చెన్నైలో జరిగిన కొత్త సీరియల్‌కి సంబంధించిన విలేకరుల సమావేశంలో రాధికా శరత్‌కుమార్ ఈ మేరకు కామెంట్ చేశారు. మోహన్‌లాల్ ఫోన్ చేశారని చెప్పారు. మోహన్‌లాల్ సార్ […]
Devara Distributor Naga Vamsi Hyping after Ramajogayya Sastry: ఎన్టీఆర్ దేవర ఎలా ఉంటుందో ఏమో గానీ.. మేకర్స్ ఇస్తున్న హైప్‌తోనే టైగర్ ఫ్యాన్స్ పోయేలా ఉన్నారు. సోషల్ మీడియాతో పాటు.. ఈ సినిమాలో నటిస్తున్న నటీ నటులు ఇస్తున్న హైప్ మామూలుగా లేదు. ముఖ్యంగా.. దేవర మేకర్స్ పోతారు.. అంతా పోతారు అనే రేంజ్ లో చెబుతున్నారు. లిరిక్ రైటర్ రామజోగయ్య శాస్త్రి కూడా దేవరను ఓ రేంజ్లో లేపుతున్నాడు. చెప్పాలంటే.. ఓ రకంగా […]
Rekha Nair Sensational Comments on Tamil industry Casting Couch: మలయాళ చిత్ర పరిశ్రమలో జరుగుతున్న లైంగిక వేధింపులను బట్టబయలు చేస్తూ హేమ కమిటీ నివేదికపై తమిళంలో పలు సినిమాలు చేసిన మలయాళ ప్రాంత నటి రేఖా నాయర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమా అనేది మొదలైనప్పటి నుంచి లైంగిక వేధింపులు ఉన్నాయి. ఆ కాలంలో మీడియా డెవలప్మెంట్ లేకపోవడంతో ఈ సినిమా ఇండస్ట్రీలో చాలా మంది సర్దుకుపోయేవారు అని అన్నారు. అదే సమయంలో ఆ […]
ఆంధ్ర ప్రదేశ్ పరిస్థితి ఏమాత్రం బాలేదు. ఒకపక్క భారీ వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. మరోపక్క భారీ వరదలు ఏపీలోని చాలా ప్రాంతాలు నీట మునిగిపోయాయి. ఈ క్రమంలో వైజయంతి మూవీస్ సంస్థ కీలక ప్రకటన చేసింది. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి 25,00,000/- విరాళంగా అందజేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము అంటూ ప్రకటించింది. ఈ రాష్ట్రం మాకు చాలా ఇచ్చింది, ఈ చాలెంజింగ్ టైంలో తిరిగి ఇవ్వడం మా బాధ్యత అని మేము భావిస్తున్నాము. ఈ పని […]