రవి ప్రకాష్ రెడ్డి, సమీర్ దత్త, టేస్టీ తేజ, పల్లవి, రమ్యా రెడ్డి తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘6జర్నీ’. పాల్యం శేషమ్మ, బసిరెడ్డి సమర్పణలో అరుణ కుమారి ఫిలింస్ బ్యానర్‌పై బసీర్ అలూరి దర్శకత్వంలో పాల్యం రవి ప్రకాష్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సెన్సార్ కార్యక్రమాలకు సిద్ధమైన ఈ సినిమాను త్వరలోనే విడుదల చేయటానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్న క్రమంలో గురువారం ఈ మూవీ టీజర్‌ను పటేల్ రమేష్ రెడ్డి విడుదల చేశారు. […]
“Mangampeta” First Look, Glimpse Unveiled: చంద్రహాస్ కే, అంకిత సాహా కాంబినేషన్లో ‘మంగంపేట’ అనే సినిమా తెరకెక్కింది. గౌతం రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమాను భాస్కర ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద గుంటక శ్రీనివాస్ రెడ్డి నిర్మించారు. శ్రీహరి చెన్నం, రాజేంద్ర పోరంకి సహ నిర్మాతలుగా.. మానస్ చెరుకూరి, ప్రముఖ్ కొలుపోటి ఎగ్జిక్యూటివ్ నిర్మాతలుగా వ్యవహరించిన ఈ సినిమా రిలీజ్ కి రెడీ అయింది. ఈ క్రమంలో ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమా గ్లింప్స్‌ను […]
ఎప్పుడు ప్రకృతి విపత్తులు సంభవించినా బాధితులను ఆదుకునేందుకు చిత్ర పరిశ్రమ ఎప్పుడూ ముందుంటుందని తాజాగా నిరూపితం అయింది. మొన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వచ్చిన వరదల వల్ల ఎంతోమంది నిరాశ్రయులయ్యారు. దీంతో బాధితులను ఆదుకోవడానికి సినీ పరిశ్రమ ముందుకొచ్చింది. ఇప్పటికే చాలా మంది సినీ హీరోలు తమ విరాళాలు ప్రకటించగా ఇప్పుడు చిత్ర పరివ్రమలోని అన్ని విభాగాలు కలిసి సాయం చేసేందుకు నడుం బిగించారు. ఈ సందర్భంగా ఫిల్మ్ ఛాంబర్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి సినీ పరిశ్రమ […]
15 Years of Chay Special Story: అక్కినేని నట వారసుడిగా రంగ ప్రవేశం చేసిన నాగచైతన్య తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమై 15 ఏళ్లు పూర్తయ్యాయి. ఆయన మొట్టమొదటి సినిమా జోష్ రిలీజ్ ఈరోజే సుమారు 15 ఏళ్ల క్రితం జరిగింది. అప్పటికే తండ్రి పెద్ద హీరో, తాత తెలుగు సినీ పరిశ్రమకే లెజెండరీ స్టార్. మేనమామ మరో పెద్ద హీరో. తమ్ముడు చిన్నప్పుడే సినీ రంగా ప్రవేశం చేశాడు. బంధువర్గంలో చాలామంది హీరోలు ఉన్నారు. […]
యువ సామ్రాట్ నాగ చైతన్య 2009లో జోష్‌తో సినిమా పరిశ్రమలో అడుగుపెట్టి మోస్ట్ సక్సెస్ ఫుల్ యాక్టర్ గా ఎదిగి, స్ట్రాంగ్ ఇంపాక్ట్ ని చూపించారు. విలక్షణమైన పాత్రలలో అనేక సూపర్ హిట్లను అందించిన నాగ చైతన్య తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా, నాగ చైతన్య మోస్ట్ అవైటెడ్ మూవీ తండేల్ మేకర్స్ బ్రాండ్ న్యూ పోస్టర్‌ను విడుదల చేశారు. పోస్టర్లో రగ్గడ్ అవతార్‌లో కనిపించిన నాగ చైతన్య తన […]
Mega Family Helping Nature : ఎవరైనా కష్టంలో ఉన్నారని తెలియగానే వారిని ఆదుకోవడానికి ముందుకు వచ్చే వారిలో మెగా ఫ్యామిలీ వారు ఒక్కరైనా ఉంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి సినీ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేకమైన అధ్యాయాన్ని సృష్టించుకున్న మెగాస్టార్ చిరంజీవి కేవలం సంపాదన మీదే దృష్టి పెట్టలేదు. ఒకపక్క తాను సామాజిక సేవ చేస్తూనే తన అభిమానులను సైతం సేవ చేసేలా ప్రోత్సహించాడు. అభిమానులనే అంతలా […]
Devara Songs Getting Trolled first: అదేందో గానీ.. ఒక్కోసారి సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్ చూస్తే.. నిజమే కదా? అని అనిపించక మానదు. దేవర సినిమా విషయంలో అనిరుధ్ పై వస్తున్న కామెంట్స్ చూస్తే.. అనిరుద్దుడు అనేది ఎక్కువగా హైలెట్ అవుతూ ఉంది. ఫియర్ సాంగ్ నుంచి మొదలైన ఈ కామెంట్.. లేటెస్ట్గా వచ్చిన దావుది సాంగ్ వరకు వినిపిస్తునే ఉంది. కానీ ఫైనల్‌గా.. దేవరకు మాత్రం సీన్ రివర్స్ అవుతోంది. ముందుగా పాట బాగాలేదంటూ […]
Sai Pallavi Sister Marriage Photos goes Viral: నటి సాయి పల్లవి సోదరి పూజా కన్నన్ వివాహం ఈ రోజు అట్టహాసంగా పూర్తయింది. వివాహ ఫోటోలు బయటకు వచ్చాయి. అల్ఫోన్స్ పుత్రన్ దర్శకత్వంలో మలయాళంలో విడుదలైన ప్రేమమ్ చిత్రంతో సాయి పల్లవి తమిళ అభిమానులందరి హృదయాలను దోచుకుంది. మలయాళం సినిమా ద్వారా తెరంగేట్రం చేసినా, ఆమె తమిళ అమ్మాయి. నటి సాయి పల్లవి స్వస్థలం ఊటీ సమీపంలోని కోటగిరి. ఆమె అంతా కోయంబత్తూరులోనే చదివింది. కర్కి, […]
దళపతి విజయ్, క్రియేటివ్ డైరెక్టర్ వెంకట్ ప్రభుల మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీ The GOAT (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). ఎజిఎస్ ఎంటర్టైన్మెంట్ ప్రై లిమిటెడ్‌పై కల్పాతి ఎస్ అఘోరమ్, కల్పాతి ఎస్ గణేష్, కల్పాతి ఎస్ సురేష్ నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ ఈ పాన్ ఇండియా మూవీ తెలుగు వెర్షన్‌ను గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు. ఇప్పటికే సెన్సేషనల్ ప్రమోషనల్ కంటెంట్ తో నేషనల్ […]
Gajanana Song for Mr.Celebrity Movie: పరచూరి బ్రదర్స్ మనవడు సుదర్శన్ పరుచూరి హీరోగా మిస్టర్ సెలెబ్రిటీ అనే సినిమా రాబోతోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో వరలక్ష్మీ శరత్ కుమార్, శ్రీ దీక్ష, నాజర్, రఘుబాబు వంటి వారు ముఖ్య పాత్రలను పోషించగా ఈ సినిమా నుంచి ఓ పాటను రిలీజ్ చేశారు. వినాయక చవితి స్పెషల్‌గా మిస్టర్ సెలెబ్రిటీ నుంచి ఓ హుషారైన దైవ భక్తితో కూడిన ఓ పాటను రిలీజ్ చేశారు. ఇప్పుడు […]