Producer Chadalawada Srinivasa Rao Donated one Lakh to Fish Venkat: జానర్ ఏదైనా సీరియస్ గా కనిపిస్తూనే కామెడీ పండించే నటుడు ఫిష్ వెంకట్ ప్రస్తుతం దీనస్థితిలో ఉన్నారు. ఎన్నో సినిమాల్లో నటించినా ఆయనకు కలిగిన అనారోగ్యానికి వైద్యానికి డబ్బులు లేక సాయం కోసం ఎదురు చూస్తున్నారు. కిడ్నీలు పాడవడంతో గాంధీ ఆస్పత్రిలో డయాలసిస్ చేయిస్తున్నట్లు ఆయన ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పారు. బీపీ, షుగర్ వల్ల ఆయన కాలికి ఇన్ఫెక్షన్ కాగా […]
Vyjayanthi Movies Announces to Donate 20 Lakhs for Telangana CM Relief Fund: తెలుగు రాష్ట్రాల వరదల నేపథ్యంలో తెలుగు సినీ పరిశ్రమ నుంచి ఇప్పటికే భారీ ఎత్తున విరాళాలు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అందరికంటే ముందుగా వైజయంతి మూవీస్ బ్యానర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి పాతిక లక్షల రూపాయలు ప్రకటించింది. ఆ తర్వాత ఎన్టీఆర్ మొదలుపెట్టి టాప్ హీరోలందరూ అటు ఆంధ్రప్రదేశ్ తో పాటు ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి నిధికి విరివిగా […]
Devara Daavudi Song Released:ప్రస్తుతం యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ గోల్డేన్ ఫేజ్‌లో ఉన్నాడు. అనిరుధ్ కొట్టుడుకు అటు తమిళ తంబీలకు, ఇటు తెలుగు అభిమానులకు పూనకాలు వస్తున్నాయి. విక్రమ్, జైలర్ సినిమా చూసిన తర్వాత.. అనిరుధ్‌కు అంతా ఫిదా అయిపోయారు. బ్యాక్ గ్రౌండ్ విషయంలో అనిరుధ్‌ని కొట్టేవాడే లేడన్నట్టుగా.. ఈ సినిమాలు ప్రూవ్ చేశాయి. అలాంటి అనిరుధ్.. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సినిమాకి మ్యూజిక్ ఇస్తే ఎలా ఉంటుందో.. దేవరతో చూపించబోతున్నాడు. ఇప్పటికే దేవర […]
Mahesh fans Targeting Pawan Kalyan Gabbar Singh Re Release Target: కొత్త సినిమాలేమో గానీ, రీ రిలీజ్ సినిమాలతో ట్రెండ్ సెట్ చేయడం తెలుగు హీరోలకు మాత్రమే సాధ్యం అని చెప్పక తప్పదు. మామూలుగా అయితే.. కొత్త సినిమాల రికార్డ్స్ విషయంలో హీరోలు పోటీ పడుతుంటారు. ఫ్యాన్స్ కూడా రచ్చ చేస్తుంటారు. కానీ పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రం రీ రిలీజ్ రికార్డుల విషయంలోను తగ్గేదేలే అంటున్నారు. ఇప్పటి వరకు రీ […]
A.R Rahman Live Performance Video with Mano Goes Viral: ఇప్పుడంటే కాస్త రేసులో వెనకబడిపోయారు కానీ, ఒకప్పటి ఏ.ఆర్. రెహమాన్ వేరే. అసలు రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు అంటే చాలు.. ఆ సినిమా హిట్ అయినట్టే. ముఖ్యంగా శంకర్ లాంటి డైరెక్టర్‌తో రెహమాన్ చేసిన మ్యూజిక్ అద్భుతాలు అన్నీ ఇన్నీ కావు. ఇక ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ సినిమాతో ఆస్కార్ కొట్టి.. తన సంగీతాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన రెహమాన్.. గత కొంత కాలంగా […]
Tamannaah Bhatia Shocking Comments about Marriage: మిల్కీ బ్యూటీ తమన్నా గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అప్పుడెప్పుడో శ్రీ అనే సినిమాలో మంచు మనోజ్ పక్కన హీరోయిన్ గా పరిచయమైన తమన్నా తర్వాత తెలుగులో కొంతకాలం టాప్ హీరోయిన్స్ లీగ్ లో కూడా కొనసాగింది. ఈ మధ్యలో కొత్త భామల ఎంట్రీతో కాస్త వెనకబడిన ఆమె విజయ్ వర్మ అనే నటుడితో ప్రేమలో పడి మునిగి తేలుతోంది. అయితే తమన్న ప్రేమ […]
Ram Charan Announces 1 Crore for Ap and Telangana CM Relief Funds: తెలుగు రాష్ట్రాల వరదల నేపథ్యంలో ఇప్పటికీ చాలా ప్రాంతాలు నీట మునిగే ఉన్నాయి. ఇక ఈ నేపథ్యంలో తెలుగు సినీ ప్రముఖులు తోచినంత సహాయాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్, ప్రభాస్, పవన్ కళ్యాణ్, చిరంజీవి లాంటి హీరోలు తమ విరాళాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధితో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి అనౌన్స్ […]
Akkineni Family and group Companies Announce One Crore For Flood Relief Works: భారీ వర్షాలు వరదల కారణంగా రెండు తెలుగు రాష్ట్రాలలో చాలా ప్రాంతాలు వరదమయమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే కూడా ప్రభుత్వం పూర్తిస్థాయిలో బాధితులను కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణలో కూడా పదుల సంఖ్యలో మరణాలు సంభవిస్తే వేల మంది నిరాశ్రయులయ్యారు. ఈ నేపథ్యంలో తెలుగు సినీ పరిశ్రమ నుంచి పెద్ద ఎత్తున రెండు తెలుగు రాష్ట్ర […]
Pawan Kalyan Announced 6 Crores Donation for Telugu States: పవర్ స్టార్ ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన పెద్ద మనసు మరోసారి చాటుకున్నారు. నిజానికి గత కొద్దిరోజులుగా కురిసిన భారీ వర్షాలకు రెండు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాలు వరదమయమైన పరిస్థితి కనిపిస్తోంది. విజయవాడ లాంటి ప్రాంతాల్లో ఇంకా వరద నీరు తగ్గక చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఈ నేపథ్యంలో […]