NTR Neel: ఆ ఊరిలో ఎన్టీఆర్ – నీల్ షూట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది, కానీ ఇప్పటివరకు దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. నిజానికి, ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేస్తారని అనుకున్నారు, కానీ ఈ రోజు మధ్యాహ్నం అలా చేయడం కుదరదని, జూన్ 25వ తేదీ 2026న రిలీజ్ చేస్తామని సినిమా టీం ప్రకటించింది.
Nani : సల్మాన్ ఖాన్ పై నాని సంచలన కామెంట్స్
Also Read
ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా షూటింగ్ మంగళూరు బెల్ట్‌లోని కుంట అనే గ్రామంలో జరుగుతోంది. ఈ గ్రామంలో రెండు వాటర్‌ఫాల్స్ ఉన్నాయి: విభూది మరియు వజ్రగుండి. ఈ ఊరిలోనే ఈ సినిమాకు సంబంధించిన ఒక యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నారని సమాచారం.
Akhanda 2: గౌతమీపుత్ర లొకేషన్స్‌కి అఖండ 2
ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సంస్థతో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే సినిమా టీం కూడా షూటింగ్ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది.
తాజావార్తలు
-
Mamitha Baiju: రిషబ్ శెట్టి ‘జై హనుమాన్’లో మలయాళ క్రష్ ?
-
CM Revanth Reddy : రేవంత్ రెడ్డి గోవా పర్యటన.. కాంగ్రెస్ యాత్రలో కీలక పాత్ర
-
దసరాకు RC17 గ్రాండ్ లాంచ్! చరణ్ పక్కన ఆ హీరోయిన్.. నిజమేనా?
-
IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
-
Lockie Ferguson: ‘వైభవ్ సూర్యవంశీకి ఓపెన్ ఛాలెంజ్’.. మా దేశంలో చూసుకుందాం..
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!