కేజీఎఫ్ సినిమాతో సూపర్ క్రేజ్ అందుకున్న యష్, ఆ తర్వాత దాని సీక్వెల్ కేజీఎఫ్ టూ తో మరింత క్రేజ్ సంపాదించాడు. ఆ సిరీస్ తర్వాత మనోడు ఎలాంటి సినిమా చేస్తాడని కేవలం కన్నడ ఆడియన్స్ మాత్రమే కాదు, ఇండియా వైడ్ ఆడియన్స్ అందరూ ఎదురు చూస్తున్నారు. అలాంటి తరుణంలో టాక్సిక్ అనే సినిమా మొదలుపెట్టాడు. గీతు మోహన్ దాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ముందు నుంచి అనేక ఇబ్బందుల్లో చిక్కుకుంటుంది. ముఖ్యంగా సినిమా షూట్ […]
సూపర్‌స్టార్ కృష్ణ కుటుంబం నుంచి ఆయన వారసుడిగా వచ్చిన మహేష్ బాబు ఎంత పెద్ద స్టార్ హీరోగా ఎదిగారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఆయన రాజమౌళితో చేస్తున్న సినిమాతో ఫ్యాన్ వరల్డ్ యాక్టర్‌గా మారబోతున్నారు. సరిగ్గా ఇదే సమయంలో ఆయన మేనకోడలు హీరోయిన్గా ఎంట్రీస్తోంది. ఆయన మేనకోడలు ఎవరా అని ఆశ్చర్యపోకండి. గతంలో నటిగా పలు సినిమాల్లో నటించిన మంజుల ఘట్టమనేని స్వరూప్ దంపతుల కుమార్తె జాన్వీ స్వరూప్ టాలీవుడ్ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చేందుకు […]
అఖండ.. వీరసింహారెడ్డి.. భగవంత్ కేసరితో హ్యాట్రిక్ కొట్టిన బాలకృష్ణ ఫుల్ ఫామ్‌లో వున్నాడు. వీరసింహారెడ్డితో నాలుగో హిట్ వెనకేసుకున్నాయి. అయితే… సినిమా సినిమాకూ బడ్జెట్ పెరిగిపోవడం ఫ్యాన్స్‌ను భయపెడుతోంది. ఇక సెట్స్‌పై వున్న అఖండ2 అయితే బడ్జెట్ లిమిట్స్ దాటేసింది. బాలయ్య కెరీర్లో హయ్యెస్ట్ కలెక్ట్ చేసిన సినిమా కంటే ఎక్కువ డబ్బులు పెట్టేయడంతో.. బడ్జెట్ ఎక్కడుకెళ్లి ఆగుతుందో తెలీయడం లేదు. Also Read :Nayanthara : చేతిలో 9 సినిమాలు.. ఆల్ టైమ్ రికార్డ్! వరుసగా నాలుగు […]
తిరువీర్, టీనా శ్రావ్య జంటగా నటించిన చిత్రం ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’. బై 7PM , పప్పెట్ షో ప్రొడక్షన్స్ బ్యానర్లపై సంయుక్తంగా సందీప్ అగరం, అశ్మితా రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. కల్పనా రావు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నవంబర్ 7న ఈ మూవీని గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, గ్లింప్స్, టైటిల్ పోస్టర్లు సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఈ క్రమంలో మంగళవారం […]
ఒక హిట్ సినిమా తీసిన తర్వాత కూడా.. దాదాపు మూడేళ్లుగా మెగాఫోన్ పట్టని దర్శకుడు టాలీవుడ్లో ఒకరు ఉన్నారు. ఈ విషయంలో ఆ దర్శకుడు రాజమౌళి కంటే కూడా ‘స్లో’ అని చెప్పవచ్చు. జక్కన్న కనీసం మూడేళ్లకో భారీ సినిమాతో ప్రేక్షకులను పలకరిస్తే, ఆ దర్శకుడు మాత్రం తన 17 ఏళ్ల కెరీర్లో తీసింది కేవలం ఆరు సినిమాలే. ఆయనే.. ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి. మహేష్ బాబుతో ‘మహర్షి’ వంటి నేషనల్ అవార్డు గెలుచుకున్న హిట్‌ను, […]
కెరీర్ మొదటి నుంచి రవితేజ మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి ఎక్కువ ఆసక్తి కనబరుస్తూ వచ్చాడు. ఇప్పుడు రవితేజ మరో మల్టీస్టారర్ సినిమాలో భాగం కాబోతున్నట్లుగా తెలుస్తోంది. నిజానికి, రవితేజ హీరోగా హిట్ కొట్టి చాలా కాలమైంది. సరైన సాలిడ్ ప్రాజెక్టు కోసం ఆయన ఎదురుచూస్తున్నాడు. ఈ నేపథ్యంలో, బెజవాడ ప్రసన్నకుమార్ రాసిన ఒక కథ రవితేజకి బాగా నచ్చినట్లుగా తెలుస్తోంది. Also Read:Nayanthara : చేతిలో 9 సినిమాలు.. ఆల్ టైమ్ రికార్డ్! ఇక ఈ సినిమాలో మరో […]
నందమూరి బాలకృష్ణ చిత్రాల విషయంలో హీరోయిన్ను ఎంచుకోవడం అనేది దర్శకనిర్మాతలకు ఒక పెద్ద సవాలుగా మారుతుంటుంది. ఒక పట్టాన హీరోయిన్ ఖరారు కాక, షూటింగ్ 20-30 శాతం పూర్తయినా వెతుకులాట కొనసాగిన సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే, ‘అఖండ 2’ తర్వాత బాలయ్య, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్లో రాబోయే తదుపరి చిత్రంలో హీరోయిన్ ఫిక్స్ అయినట్లుగా టాలీవుడ్లో ఒక సీనియర్ నటి పేరు బలంగా వినిపిస్తోంది. ఆమే… లేడీ సూపర్ స్టార్ నయనతార! నయనతార నందమూరి […]
‘బాహుబలి’, ‘బాహుబలి 2’ వంటి సంచలన చిత్రాలతో దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి (జక్కన్న) దేశవ్యాప్తంగానే కాదు, అంతర్జాతీయంగానూ అపారమైన క్రేజ్ సంపాదించుకున్నారు. ఈ సినిమా సిరీస్‌లో మూడో భాగం వచ్చే అవకాశం ఉందంటూ గతంలో ప్రచారం జరిగినా, రాజమౌళి దాన్ని ఎప్పుడూ ఖండించకపోవడం అభిమానుల్లో ఆశను సజీవంగా ఉంచింది. ప్రస్తుతం రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాన్-ఇండియా సినిమాతో బిజీగా ఉన్నారు. మరోవైపు, ప్రభాస్, ఇతర నటీనటులు కూడా వరుస ప్రాజెక్టులతో తీరిక లేకుండా ఉన్నారు. […]
OG Sequel: పవన్ కళ్యాణ్ కెరీర్లో అతి పెద్ద హిట్‌గా అవతరించింది ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఓజీ’ సినిమా. ‘దే కాల్ హిమ్ ఓజీ’ అనే పేరుతో రిలీజ్ అయిన ఈ సినిమాని సుజిత్ డైరెక్షన్లో రూపొందించారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద డీవీవీ దానయ్య అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టింది. నిజానికి సినిమా టాక్ పరంగా అద్భుతం అని ఎవరూ అనలేదు కానీ, పవన్ […]
సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న పాన్-ఇండియా చిత్రం ‘జటాధర’. ఒక సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించారు. నవంబర్ 7న తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రంతో సీనియర్ నటి శిల్పా శిరోధ్కర్ చాలా కాలం తర్వాత తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నారు. ఈ సందర్భంగా ఆమె సినిమా విశేషాలను పంచుకున్నారు. Also Read:Tollywood Producers: మునగచెట్టు ఎక్కించి వాళ్ళపై […]