స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల సిటాడెల్: హనీ బన్నీ అనే సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వరుణ్ ధావన్ మరో ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్ నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంతే కాదు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొందుతోంది. ఈ సిరీస్ లో, సమంత నదియా సిన్హ్ (కాష్వీ మజ్ముందర్) అనే చిన్నారికి తల్లిగా నటించింది. సమంత, కాశ్వీల ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ అందరికీ నచ్చింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో, సమంతకు […]
కమల్ హాసన్ తమిళ సినిమాకే కాదు ఇండియన్ సినిమాకి కూడా ఒక లెజెండ్. సినీ పరిశ్రమలో ఎన్నో ఎత్తులకు ఎదిగినా ఒదిగి ఉండే కమల్ హాసన్ ను లోక నాయకుడిగా అభిమానులు అందరూ పిలుచుకుంటూ ఉంటారు. అయితే తన అభిమానులకు షాక్ ఇస్తూ కమల్ హాసన్ ఇక నుంచి తనను కమల్ లేదా కేహెచ్ అని పిలిస్తే సరిపోతుందని ఓ ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటనలో, “నాపై ప్రేమతో మీరు నన్ను ‘లోక నాయకుడు’తో సహా […]
కన్నడ భామ రష్మిక మందన కన్నడ సినీ పరిశ్రమలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తర్వాత టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ అయింది. టాలీవుడ్ లో బిజీ బిజీగా సినిమాలు చేస్తున్న సమయంలోనే బాలీవుడ్ పిలుపు అందుకుని ఇప్పుడు అక్కడికి వెళ్లి అక్కడే సెటిల్ అయ్యే ప్రయత్నాలు చేస్తుంది. చాలా తక్కువ సమయంలోనే సూపర్ క్రేజ్ తెచ్చుకున్న ఆమె హిందీలో వరుస సినిమాలు చేస్తోంది. నిజానికి యానిమల్ సినిమాతో హిందీలో కూడా సక్సెస్ అందుకున్న ఆమె ఆ […]
చేసింది తక్కువ సినిమాలే అయినా తెలుగు ప్రేక్షకులలో స్టార్ క్రేజ్ తెచ్చుకున్నాడు నాగ్ అశ్విన్. మొదటి సినిమాతోనే హిట్ అందుకున్న ఆయన రెండో సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఇక మూడో సినిమాతో హిట్టు అందుకోవడమే కాదు ఊహించని విధంగా భారీ కలెక్షన్లు సైతం అందుకున్నాడు. ఇప్పుడు ఆ మూడో సినిమాకి సీక్వెల్ అంటే కల్కి 2 కోసం ఆయన అభిమానులతో పాటు సినీ ప్రేమికులు సైతం ఎదురుచూస్తున్నారు. అయితే ఆ సినిమా కంటే ముందే ఆయన […]
శివకార్తికేయన్ నటించిన అమరన్ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అమరన్ దివంగత సైనికుడు ముకుంద్ వరదరాజన్ జీవిత చరిత్రను ఆధారంగా చేసుకుని తెరకెక్కించారు. ఆర్మీ జవాను జీవితాన్ని తెరపైకి తెచ్చిన దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి, ముకుంద్ వరదరాజన్‌గా జీవించిన శివకార్తికేయన్‌పై భారీ ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అదేవిధంగా సాయి పల్లవి మరోసారి తన అపురూపమైన నటనను ప్రదర్శించి అందరినీ ఆకట్టుకుంది. జి.వి.ప్రకాష్ సంగీతం, కమల్ నిర్మాణం, అమరన్ అన్నీ అద్భుతంగా కుదిరాయి. దీంతో సినిమా కలెక్షన్లు కూడా భారీగానే […]
తెలుగు సినిమా పరిశ్రమకు సంక్రాంతి సీజన్ ఒక వరం లాంటిది. ఈ సీజన్లో పెద్ద సినిమాలైనా చిన్న సినిమాలైనా రిలీజ్ చేస్తే ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్ అవుతాయని నమ్మకం ఉంటుంది. టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్స్ వస్తాయి కాబట్టే సినిమా రిలీజ్ లను సంక్రాంతికి ప్లాన్ చేసుకునేందుకు దర్శక నిర్మాతలు పోటీపడుతుంటారు. ఇక వచ్చే ఏడాది సంక్రాంతి సీజన్ కి రిలీజ్ అయ్యే సినిమాలు దాదాపుగా ఫిక్స్ అయిపోయాయి. ముఖ్యంగా రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న […]
అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప సెకండ్ పార్ట్ డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నెల 17వ తేదీ నుంచి సినిమా ప్రమోషన్స్ పెద్ద ఎత్తున ప్రారంభించబోతోంది సినిమా యూనిట్. అయితే ఈ ప్రమోషన్స్ ప్రారంభించక ముందే నందమూరి బాలకృష్ణ పోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్ విత్ ఎన్బికె సీజన్ ఫోర్ లో ఒక ఎపిసోడ్ చేశారు. అల్లు అర్జున్ గెస్ట్ గా వచ్చిన ఈ ఎపిసోడ్ త్వరలో టెలికాస్ట్ కాబోతోంది. దీనికి సంబంధించిన […]
టాలెంట్ ఏ ఒక్కరి సొత్తు కాదని చెబుతూ ఉంటారు పెద్దలు. అందుకే ఎవరిలో ఏ టాలెంట్ ఉందో అంత ఈజీగా బయటపడదు. కానీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మాజీ హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ ప్రస్తుత ఆర్టీసీ ఎండి సజ్జనార్ మాత్రం సోషల్ మీడియాలో తన దృష్టికి వచ్చిన అన్ని వీడియోలు షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా ఆర్టీసీ బస్సులో ఒక అంధ యువకుడు పాడుతూ ఉన్న ఒక వీడియోని షేర్ చేసి మనం […]
నాకు సినిమాలంటే చాలా ఇష్టం అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన కమిటీ ప్రమాణ స్వీకార వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి అర్హులైన సినీ పరిశ్రమ కార్మికులకు చిత్రపురి కాలనీ లేఅవుట్లో ఇళ్లు ఇస్తాం అని అన్నారు. చిన్న సినిమాలు తీసేవాళ్లకి థియేటర్లు ఇప్పించే బాధ్యత నాది అని పేర్కొన్న ఆయన తెలంగాణలో ప్రతిభ కలిగిన ఆర్టిస్టులు, డైరెక్టర్లు, నిర్మాతలు ఉన్నారని అన్నారు. పాన్ ఇండియా […]
స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘కంగువ’. ఈ చిత్రాన్ని భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా దర్శకుడు శివ రూపొందిస్తున్నారు. దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘కంగువ’ సినిమాను హ్యూజ్ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను నైజాం ఏరియాలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేయబోతున్నారు. ‘కంగువ’ సినిమా […]