Komatireddy Venkat Reddy: చిన్న సినిమాలు తీసేవాళ్లకి థియేటర్లు ఇప్పించే బాధ్యత నాది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నాకు సినిమాలంటే చాలా ఇష్టం అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన కమిటీ ప్రమాణ స్వీకార వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి అర్హులైన సినీ పరిశ్రమ కార్మికులకు చిత్రపురి కాలనీ లేఅవుట్‌లో ఇళ్లు ఇస్తాం అని అన్నారు. చిన్న సినిమాలు తీసేవాళ్లకి థియేటర్లు ఇప్పించే బాధ్యత నాది అని పేర్కొన్న ఆయన తెలంగాణలో ప్రతిభ కలిగిన ఆర్టిస్టులు, డైరెక్టర్లు, నిర్మాతలు ఉన్నారని అన్నారు. పాన్ ఇండియా సినిమాలు తీసే సత్తా తెలంగాణ వారికీ ఉందన్నారు.
Kanguva: అంచనాలు పెంచేస్తున్న సూర్య ‘కంగువ’ రిలీజ్ ట్రైలర్
Also Read
- The Paradise Collections: @200 కోట్లు లోడింగ్.. నెగిటివ్ టాక్‌ను తిప్పికొట్టి 'ది పారడైస్' బాక్సాఫీస్ జోరు మాములుగా లేదుగా..!
- EPIC : ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్న 'ఎపిక్'.. ఎప్పుడు ఎక్కడ చూడాలంటే?
- Allu Arjun-Boyapati: అల్లు అర్జున్-బోయపాటి కాంబోకు బ్రేక్.. అసలు కారణం ఇదేనా?
- Vishwambhara : మెగాస్టార్ 'విశ్వంభర' రిలీజ్ డేట్ లాక్?
అలాంటి వారిని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. అలాగే తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కమిటీలో 16,000 మంది సభ్యులు ఉన్నారని.. ఇందులో చాలా మంది సభ్యులకు నివాస స్థలాలు లేవని, ఇల్లు లేని సినీ కార్మికులకు ఇళ్లు మంజూరు చేయించాలని మంత్రిని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కోరింది. దానికి మంత్రి హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
-
Cash Withdrawal Surges: ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణలో కొత్త రికార్డు.. ఏకంగా రూ.2.24 లక్షల కోట్లు డ్రా!
-
APSRTC: ‘స్త్రీ శక్తి’లో చారిత్రాత్మక మైలురాయి.. 100 కోట్లు దాటిన ఉచిత ప్రయాణాలు
-
The Paradise Collections: @200 కోట్లు లోడింగ్.. నెగిటివ్ టాక్‌ను తిప్పికొట్టి ‘ది పారడైస్’ బాక్సాఫీస్ జోరు మాములుగా లేదుగా..!
ట్రెండింగ్
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!