Sri Reddy: శ్రీరెడ్డిపై పోలీస్ కేసు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తూర్పుగోదావరి జిల్లాలో నటి శ్రీరెడ్డిపై పోలీస్ కేసు నమోదు అయింది. శ్రీరెడ్డిపై రాజమండ్రి బొమ్మూరు పి.ఎస్.లో టీడీపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి, మాజీ కార్పొరేటర్ మజ్జి పద్మ ఫిర్యాదు చేశారు. వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, వంగలపూడి అనితలపై చేసిన వ్యాఖ్యలకు శ్రీ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మజ్జి పద్మ ఫిర్యాదు మేరకు బొమ్మూరు పి.ఎస్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు. ఇక నిజానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు సోషల్ మీడియా పోస్టులు కాకరేపుతున్నాయి.
Winter: ఈ చిట్కాలతో చలి నుంచి బయటపడండి
Also Read
- Allu Sirish: అర్ధరాత్రి వరకు మైకుల మోత.. పోలీసులను ఆశ్రయించిన అల్లు శిరీష్.!
- Hanuman Ansh: ఎన్ని కొత్త సినిమాలు వచ్చినా తగ్గేదేలే.. 52వ రోజుకు రూ.400 కోట్లు దాటిన ‘హనుమాన్ అంశ్’
- SS Rajamouli-Varanasi: జక్కన్న లెక్కలు మారాయి.. 'వారణాసి' ఆ మార్క్ అందుకుంటుందా?.. ఇప్పటివరకు ఒకే ఒక్క మూవీ!
- Love And War : 'లవ్ అండ్ వార్'ను విడిచిపెట్టని లీక్స్
ఇదే సమయంలో.. కేసులు, అరెస్ట్‌లు జరుగుతున్నాయి.. అయితే, అధికార కూటమి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసి అరెస్ట్‌లు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. వైసీపీ హయాంలో సోషల్ మీడియాలో అభ్యంతరకర, అనుచిత పోస్టులు పెట్టిన వారిపై కూటమి నేతలు ఫిర్యాదులు చేస్తుండటంతో ఇప్పటికే 57 మంది వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు నమోదయ్యాయి. తాజాగా సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ(ఆర్జీవీ), నటుడు పోసానిపైనా ఫిర్యాదు చేశారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు పీఎస్‌లో రాంగోపాల్ వర్మపై పోలీసులకు ఫిర్యాదు చేయగా గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీస్ స్టేషన్‌లో టీడీపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక రామ్ గోపాల్ వర్మకి పోలీసులు నోటీసులు కూడా జారీ చేశారు.
తాజావార్తలు
-
Allu Sirish: అర్ధరాత్రి వరకు మైకుల మోత.. పోలీసులను ఆశ్రయించిన అల్లు శిరీష్.!
-
OnePlus 16: వన్ ప్లస్ 16 లాంచ్ డేట్ ఫిక్స్.. 185Hz డిస్ప్లే, 200MP కెమెరాతో అదరగొట్టనున్న ఫోన్
-
Hanuman Ansh: ఎన్ని కొత్త సినిమాలు వచ్చినా తగ్గేదేలే.. 52వ రోజుకు రూ.400 కోట్లు దాటిన ‘హనుమాన్ అంశ్’
-
SS Rajamouli-Varanasi: జక్కన్న లెక్కలు మారాయి.. ‘వారణాసి’ ఆ మార్క్ అందుకుంటుందా?.. ఇప్పటివరకు ఒకే ఒక్క మూవీ!
-
Delhi PUC Rules: వాహనదారులకు అలర్ట్.. PUC గడువు ముగిసిందా? అక్టోబర్ 1 నుంచి రూ.10 వేల వరకు చలాన్
ట్రెండింగ్
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!