Shyam Mohan: వరుసగా మూడు హిట్లు..కొత్త కారు కొనేసిన ప్రేమలు విలన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రేమలు, అమరన్ చిత్రాల్లో నటించిన నటుడు శ్యామ్ మోహన్ కొత్త ఫోక్స్ వ్యాగన్ టైగన్ కారును కొనుగోలు చేశారు. నటుడు శ్యామ్ మోహన్ ప్రేమలు సినిమాతో తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో అతనికి తమిళంలో కూడా అమరన్ అవకాశం తీసుకొచ్చింది. మలయాళ చిత్రం ప్రేమలు రూ.136 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. క్రిస్ AD దర్శకత్వం వహించిన ఈ చిత్రం రొమాంటిక్ కథతో రూపొందించబడింది. నస్లాన్, మమితా బైజు ప్రధాన పాత్రలలో నటించగా ఆది అనే నెగటివ్ పాత్రలో శ్యామ్ మోహన్ నటించాడు. ఈ సినిమా తర్వాత మాలయంలోనే నునాకుజి అనే చిత్రంలో నటించాడు. ప్రేమలు ఇచ్చిన హిట్ వలన అమరన్ సినిమాలో నటించాడు.
Mystery Solved : వీడిన మడకశిర గుర్తు తెలియని శవం మిస్టరీ..!
Also Read
ఇది అక్టోబర్ 31 న దీపావళి సందర్భంగా రిలీజ్ అయింది. ఇక ఈ సినిమాలో శ్యామ్ సాయి పల్లవికి సోదరుడి పాత్రలో నటించాడు. ఈ సినిమాలో తనకు ఇచ్చిన చిన్న పాత్రను సీరియస్‌గా తీసుకుని తన నటనా కౌశలం చూపించాడు. మొదట్లో సాయి పల్లవి ప్రేమను తిరస్కరించి, తర్వాత ఒప్పుకుంటాడు. ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం ఇప్పటి వరకు రూ.250 కోట్లకు పైగా వసూలు చేసింది. విడుదలైన 13 రోజుల్లో అమరన్ రూ.255.25 కోట్లు వసూలు చేసింది. శివకార్తికేయన్ సినిమా రూ.250 కోట్లకు పైగా వసూలు చేయడం ఇదే తొలిసారి. శివకార్తికేయన్ అమరన్ హిట్ తర్వాత శ్యామ్ మోహన్ కొత్త వోక్స్ వ్యాగన్ కారును కొనుగోలు చేశారు. తన భార్యతో కలిసి ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ పెట్రోల్ వేరియంట్‌ను కొనుగోలు చేసిన ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశాడు.
తాజావార్తలు
-
Dhruv Rathee: “గుండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
-
Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!