Pushpa 2: కోట్లు మిగిలించిన సుకుమార్ ఐటెం నిర్ణయం!
- ఐటెం సాంగ్స్ కి సుకుమార్ ప్రత్యేకమైన శ్రద్ధ
- శ్రద్దా కపూర్ విషయంలో పునరాలోచనలో పడ్డ సుకుమార్
- కోట్లు మిగిల్చిన సుకుమార్ నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సుకుమార్ కెరియర్ మొదటి నుంచి చూసినా సరే ఐటెం సాంగ్స్ కి ఆయన ప్రత్యేకమైన శ్రద్ధ కనపరుస్తూ ఉంటాడు. ఆయన మొదటి సినిమా ఆర్యలో ఆ అంటే అమలాపురం నుంచి చివరి సినిమా పుష్ప మొదటి భాగంలో ఊ అంటావా మామ అనే సాంగ్ వరకు హీరోయిన్ల ఎంపిక మొదలు డాన్స్ బీట్, బ్యాక్ గ్రౌండ్ డ్యాన్సర్లు, డాన్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ వస్తాడు. ఇక పుష్ప 2 టైటిల్ సాంగ్ విషయంలో కూడా ఆయన తీసుకున్న నిర్ణయం ఇప్పుడు నిర్మాతలకు కొన్ని కోట్ల రూపాయలు మిగిల్చిందని తెలుస్తోంది. అసలు విషయం ఏమిటంటే ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం ఇప్పుడు నార్త్ లో క్రేజ్ ఉన్న శ్రద్ధ కపూర్ ని తీసుకోవాలని అనుకున్నారు. నిజానికి ముందు శ్రీ లీలను ఈ సాంగ్ కోసం తీసుకోవాలి అనుకున్నారు కానీ ఆమెకు వరుస ఫ్లాపులు ఉండటంతో ఇప్పుడు ఆమెను ఎందుకులే అన్ని సైడ్ ఆప్షన్ రా పెట్టుకున్నారు.
Pushpa 2: రిలీజ్ ముందు దేవి శ్రీ బాంబ్?
Also Read
- Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ మామూలుగా లేదుగా!
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
- Vijay Deverakonda: 'ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ'.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
- Ranabali Trailer: తెల్లదొరల గుండెల్లో సింగనమల బొబ్బిలి నిప్పులు.. గూస్బంప్స్ తెప్పిస్తున్న 'రణబాలి' ట్రైలర్!
అయిత్ అల్లు అర్జున్ మాత్రం ముందు నుంచి శ్రీలీలతోనే చేయాలని భావించారు. ఎందుకంటే ఆమె డాన్సింగ్ అలా ఉంటుంది మరి, చివరికి శ్రద్ధా కపూర్ ఎనిమిది కోట్లు డిమాండ్ చేసింది. ఈ దెబ్బతో పునరాలోచనలో పడ్డ సుకుమార్ వెంటనే శ్రీ లీలను సంప్రదిస్తే ఆమె కేవలం కోటి రూపాయలకే చేయడానికి సిద్ధమైంది. నిజానికి శ్రద్ధా కపూర్ తో పోలిస్తే ఇక్కడ ఏడు కోట్లు మిగులుతూ ఉండగా గత సినిమాలో సాంగ్ చేసిన సమంతతో పోల్చినా గట్టిగానే మిగిలినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సుకుమార్ వెంటనే శ్రీలీలతోనే సాంగ్ చేయించాలని ఫిక్స్ అయి ఆమెతో కిస్సిక్ అనే సాంగ్ చేయించాడు. ఇప్పుడు ఆ సాంగ్ కూడా అల్టిమేట్ గా వచ్చిందని తెలుస్తోంది. శ్రద్ధా కపూర్ తో చేయిస్తే నార్త్ లో మంచి క్రేజ్ వచ్చి ఉండేదేమో కానీ ఇక్కడ శ్రీ లీలతో చేయించడం వల్ల సౌత్ లాంగ్వేజ్ అన్నింటిలో క్రేజ్ మరింత పెరిగింది అని చెప్పొచ్చు.
తాజావార్తలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
-
OTR: నారాయణ్ ఖేడ్లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
-
OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
-
OTR: నెలకు ₹2,000 కోట్లు! చంద్రబాబు మాస్టర్ ప్లాన్ ఇదేనా?
-
US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!