Mahesh Babu: కృష్ణుడు కాదు.. రాముడిగా మహేష్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన రాజమౌళి తెలుగులో నెంబర్ వన్ డైరెక్టర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ మాటకొస్తే తెలుగులోనే కాదు ఇండియాలో టాప్ మోస్ట్ డైరెక్టర్ లిస్టులో ఆయన కూడా ఉంటారు. అంతే కాకుండా ఆయన తన సినిమాల్లో హైటెక్ విజువల్ ఎఫెక్ట్స్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. రాజమౌళి మహేష్ బాబు హీరోగా ఒక సినిమా చేయాల్సి ఉంది. ఈ సినిమా ఇంకా పట్టాలెక్కలేదు. ప్రస్తుతానికి ప్రీ ప్రొడక్షన్ శరవేగంగా జరుగుతున్నాయి. ఇక ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇండియానా జోన్స్ జోనర్‌ను పోలిన కథ అని, నిధుల వేట, అటవీ నేపథ్యంలో సాగుతుందని కూడా అనేక మార్లు తెర మీదకి వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం గురించి చర్చ జరుగుతోంది. ఈ సినిమా కథకీ, రామాయణానికీ పోలిక ఉంటుందని అంటున్నారు.
Arjun Tendulkar: ఐపీఎల్ వేలానికి ముందు రంజీ ట్రోఫీలో నిప్పులు చెరిగిన అర్జున్ టెండూల్కర్.. ఏకంగా?
Also Read
- Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్... హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
- Haindava Teaser: "ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?".. ‘హైందవ’ టీజర్ చూశారా!
- Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
- Radha Krishna: చాలా కాలం తర్వాత మీడియా ముందుకు రాధే శ్యామ్ దర్శకుడు
ఈ సినిమాలో ఓ సందర్భంలో మహేష్ రాముడిగా కనిపించబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. ఆర్‌ఆర్‌ఆర్‌లోని ఓ షాట్ లో రామ్ చరణ్, అల్లూరి సీతారామరాజు గెటప్ లో దర్శనమిచ్చినా నార్త్ వాళ్లంతా ఆయన రాముడే అనుకుని పూనకాలతో ఊగిపోయారు. ఇక ఇప్పుడు మహేష్ తో కూడా అలాంటి ఓ ఎపిసోడ్ ప్లాన్ చేస్తున్నారని శ్రీరాముడిగా మహేష్ ని చూసినప్పుడు పూనకాలు మించి ఉండేలా ప్లాన్ చేస్తున్నాడని అంటున్నారు. వారణాసి నేపథ్యంలో కొంత మేర కథ నడుస్తుందని ఈ క్రమంలో హైదరాబాద్ లోనే వారణాసి సెట్ ని తీర్చిదిద్దే పనిలో సినిమా యూనిట్ ఉంది. ప్రస్తుతానికి ఎలాంటి అప్డేట్ అయితే లేదు కానీ 2025 ఫిబ్రవరి చివరి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉందనే టాక్ అయితే ఉంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..