Venkatesh: ఆ హిట్ డైరెక్టర్ తో వెంకీ మామ నెక్స్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్తో ఈ సినిమాని తెరకెక్కించారు. ఎట్టకేలకు సంక్రాంతికి మాత్రమే రంగంలోకి దిగేందుకు అనేక ప్రయత్నాలు చేసి ఎట్టకేలకు సంక్రాంతి రిలీజ్ ఫిక్స్ చేశారు. ఈ రోజు సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తున్నారు. దాదాపుగా జనవరి 14వ తేదీ సినిమా రిలీజ్ అవ్వడం ఖాయంగా తెలుస్తోంది. అయితే ఈ సినిమా పూర్తి కావస్తున్న నేపద్యంలో సినిమాకు సంబంధించిన సన్నాహాలు కూడా పూర్తయ్యాయి. ఈరోజు సినిమా సెట్ లో ఈ సినిమాకి సంబంధించిన ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది సినిమా యూనిట్. మరొకపక్క వెంకటేష్ తదుపరి సినిమాకు సంబంధించిన పనులు కూడా మొదలయ్యాయి. డీజే టిల్లు సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు విమల్ కృష్ణ చెప్పిన కథ వెంకటేష్ కి బాగా నచ్చినట్లు తెలుస్తోంది.
Keerthy Suresh: దుబాయ్‌లో కోటీశ్వరుడు.. కీర్తిని పెళ్లి చేసుకోబోయే ఆంథోనీ బ్యాక్ గ్రౌండ్ తెలుసా?
Also Read
- Ranabaali Censor Report: వివాదాస్పద అంశాలున్నా ‘రణబాలి’కి సింగిల్ కట్ లేకుండా U/A!
- Rangasthalam: అయ్యో ఎంతపనాయె.. సమంత 'రామలక్ష్మి' పాత్ర వదులుకున్న స్టార్ హీరోయిన్!
- Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
- Ramayana Update: 'రామాయణ' నుంచి నయా పోస్టర్.. ‘జటాయువు’గా స్టార్ నటుడు!
నిజానికి డీజే టిల్లుతో సూపర్ హిట్ అందుకున్న విమల్ ఎందుకో తెలియదు కానీ రెండో భాగానికి మాత్రం దూరంగా ఉన్నాడు. అప్పటినుంచి ఒక కథ రెడీ చేసుకున్న ఆయన స్టార్ హీరోలు చుట్టూ తిరుగుతున్నారు. చివరికి వెంకీ మామ ఈ కథ విని ఫైనల్ చేసినట్లుగా తెలుస్తోంది. టిల్లు సినిమాలాగానే ఇది కూడా ఒక మంచి ఎంటర్టైనర్ అని అంటున్నారు. 2025 ప్రారంభంలో సినిమా మొదలుపెట్టి డిసెంబర్ లోపు రిలీజ్ చేసే ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. స్క్రిప్ట్ పనులు శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాకి సంబంధించిన అధికారికి ప్రకటన కూడా త్వరలో వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాని చిట్టూరి శ్రీనివాస్ నిర్మించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికైతే కేవలం వెంకటేష్ విమల్ కృష్ణ చిత్తూరు శ్రీనివాస్ పేర్లు మాత్రమే ఫైనల్ అయ్యాయి. మిగతా నటీనటులు వివరాలు త్వరలో అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Gyanesh Kumar Family: ఆ ఫ్యామిలీలో 28 మంది డాక్టర్లు, 3 ఐఏఎస్, ఒక ఐపీఎస్.. జ్ఞానేష్ కుమార్ కుటుంబ నేపథ్యం తెలుసా?
-
Sumo Didi: ఒళ్ళు గగుర్పొడిచేలా ‘సుమో దీదీ’ ట్రైలర్!
-
AP High Court-YCP: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ.. రెండు పిటిషన్లు దాఖలు!
-
UPI MDR Charges: వ్యాపారులకు బిగ్ రిలీఫ్.. రూ.2,000 దాటితే పడే ఛార్జీలపై బ్రేక్..
-
Ranabaali Censor Report: వివాదాస్పద అంశాలున్నా ‘రణబాలి’కి సింగిల్ కట్ లేకుండా U/A!
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!