Pushpa 2: ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం రెండు వెన్యూస్ ఫిక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం ఇండియా వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికుల అందరి దృష్టి పుష్ప 2 సినిమా మీదే ఉంది. ఈ సినిమా గురించి వస్తున్న దాదాపు అన్ని వార్తలు మీద అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఎవరు ఊహించని విధంగా బీహార్ రాజధాని పాట్నాల్లో నిర్వహించిన సినిమా యూనిట్ ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ విషయంలో కూడా ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. నిజానికి ప్రీ రిలీజ్ ఈవెంట్ సంగతి పక్కన పెడితే అన్ని పెద్ద సిటీలలో ఒక్కొక్క పెద్ద ఈవెంట్ నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక హైదరాబాదులోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో పలు పెద్ద సినిమాల విషయంలో ఏర్పడిన ఇబ్బందుల నేపథ్యంలో రెండు పెద్ద ప్రదేశాలలో ఈవెంట్ నిర్వహించే ప్రయత్నం చేస్తున్నారు.
Venkatesh: ఆ హిట్ డైరెక్టర్ తో వెంకీ మామ నెక్స్ట్
Also Read
ముందుగా రెండు ప్రదేశాలను ఫిక్స్ చేశారు. ఒకటి రామోజీ ఫిలిం సిటీ లేదా ఎల్బి స్టేడియంలో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని అత్యంత ప్రతిష్టాత్మకంగా చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఆ రెండు చోట్ల ఎక్కడ చేస్తే బెటర్ అనే విషయం మీద ఫైనల్ చర్చలు జరుగుతున్నాయి. అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి సుకుమార్ డైరెక్షన్ చేస్తున్నాడు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మించింది. ఇక ఈ సినిమాని ఎప్పుడో రిలీజ్ చేయాల్సి ఉంది. పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్రం ఎట్టకేలకు డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రంగం సిద్ధమైంది..
తాజావార్తలు
-
Anupama: మౌనం వీడిన అనుపమ: టాక్సిక్ రిలేషన్‌షిప్‌పై సంచలన వ్యాఖ్యలు
-
Donald Trump: ‘‘ అల్లా దయ వల్ల.. హార్ముజ్ స్వాధీనం’’.. ట్రంప్ సంచలన ప్రకటన..
-
Mythri Ravi : Fauzi ఎట్టి పరిస్థితుల్లోనూ తేడా జరగదు..అది వేరే లెవెల్ లో ఉంటది!
-
Iran-Trump: ట్రంప్ టర్కీ టూర్లో ఇరాన్ ఇంత ప్లాన్ చేసిందా? వెలుగులోకి సంచలన కథనం
-
CM Chandrababu : ఏపీలో పోలీసులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..