Actors Direction: యాక్టింగ్ చేస్తూనే డైరెక్టర్లుగా హిట్స్.. మరి మనోళ్లు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ సినిమాను టాలీవుడ్ లీడ్ చేస్తోంది. అందులో నో డౌట్. కానీ సక్సెస్ రేష్యో ఎక్కువగా చూస్తోంది మాలీవుడ్. వర్సటాలిటీకి సౌత్ సినిమాలకు దిక్సూచిగా మారింది. గొప్పగా చెప్పుకునే కథలు లేవు, తీసిపడేసేంత స్టోరీలు కావు. కానీ వాటిని టేకప్ చేస్తున్న డైరెక్టర్లది, హీరోలదే క్రెడిట్. ఫిల్మ్ మేకర్స్ టాలెంట్‌కు కొదవ లేదు. అలా అని హీరోలు కూడా ఒకే స్టీరియో టైప్ లైఫ్‌కు స్టిక్ ఆన్ కావట్లేదు. దర్శకులుగా, నిర్మాతలుగా ఫ్రూవ్ చేసుకుంటున్నారు. ప్రొడక్షన్ చేయడం పక్కన పెడితే మెగా ఫోన్స్ పట్టి.. అద్భుతమైన చిత్రాలను అందిస్తున్నారు.
పృథ్వీరాజ్ సుకుమారన్, బాసిల్ జోసెఫ్, వినీత్ శ్రీనివాసన్ లాంటి యంగ్ మలయాళ హీరోలు.. హీరోలు గానే కంటిన్యూ కావట్లేదు. మెగా ఫోన్ పట్టి సక్సెస్ ఫుల్ చిత్రాలు అందిస్తున్నారు. వీరే కాదు సీనియర్ హీరోస్ మోహన్ లాల్, జోజు జార్జ్ వంటి స్టార్ హీరోలు సైతం దర్శకులుగా మారారు. కోలీవుడ్, శాండిల్ వుడ్‌లో యాక్టర్లు సైతం.. డైరెక్టర్లుగా ప్రూవ్ చేసుకుంటున్నారు. ధనుష్, ఆర్జే బాలాజీ, ఎస్ జే సూర్య, సుందర్ సి, కమల్ హాసన్ లాంటి హీరోలు.. యాక్టింగ్ చేస్తూనే కట్, యాక్షన్ చెబుతున్నారు. శాండిల్ వుడ్‌లో ఉపేంద్ర, సుదీప్, రక్షిత్ శెట్టి, రిషబ్ శెట్టి వంటి స్టార్స్.. ఫిల్మ్ మేకర్లుగా సత్తా చాటుతున్నారు. కథ, స్క్రీన్ ప్లేను ఫర్ ఫెక్ట్‌గా ప్రజెంట్ చేసి.. వీరంతా సక్సెస్ అందుకుంటున్నారు. తెలుగు హీరోల ప్రస్తావనకు వస్తే.. డైరెక్షన్ డిపార్ట్మెంట్ పై అంత ఇంట్రస్ట్ చూపట్లేదు
Also Read
- Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
- Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
- Mithali Raj: 'నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు'.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
- Mithali Raj: 'సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..' పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!
మిగిలిన ఇండస్ట్రీ హీరోలతో పోలిస్తే టాలీవుడ్ హీరోలకు ఏ విషయంలోనూ తక్కువ తీయలేం. చెప్పాలంటే.. అన్నింటిలోనూ ఎక్కువే. కానీ కేవలం యాక్టింగ్ కు మాత్రమే పరిమితమైపోతున్నారు. టాలీవుడ్ హీరోలు.. హీరోలుగానే మిగిలిపోతున్నారు. కేవలం యాక్టింగ్ చేశామా, వెళ్లిపోయామా అన్నట్లుగా ఉంది పరిస్థితి. కొంత మంది నిర్మాతలుగా రాణిస్తున్నా.. ఫిల్మ్ మేకర్లుగా ఛేంజ్ అయ్యేందుకు ఇంట్రస్ట్ చూపట్లేదు. విశ్వక్ సేన్, తరుణ్ భాస్కర్ లాంటి యంగ్ హీరోలు సైతం.. మెగా ఫోన్ పట్టేందుకు ఆలోచిస్తున్నారు. అడవి శేష్ మొత్తానికి పక్కన పెట్టేశాడు. వీరంతా హీరోలుగానే బిజీ అవుతున్నారు. టాలీవుడ్‌లో దర్శకులకు కొదవ లేదనుకున్నారో.. లేక ఫిల్మ్ మేకింగ్ లాంటి టఫ్ జాబ్ మనకెందులే అనుకుంటున్నారో వారికే తెలియాలి.
తాజావార్తలు
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Shamli Encounter: అంకిత్ బలియాన్ హత్య కేసులో కీలక మలుపు.. పోలీసుల ఎన్కౌంటర్లో ఇద్దరు నిందితులు హతం
-
Monday Horoscope: నేడు ఆ రాశివారికి పట్టిందల్లా బంగారమే.. మీ రాశి ఫలితం ఎలా ఉందంటే.!
-
The Paradise: ఏష నాగుల సాంగ్ కి షేక్ అవుతున్న యూట్యూబ్.. 24 గంటల్లోనే 30 మిలియన్ వ్యూస్!
-
PM Modi-Putin Talks: నేడు మోడీ-పుతిన్ భేటీ.. ఎస్-400, యూపీఐ, చమురు, ఇంధనంపై కీలక చర్చలు
ట్రెండింగ్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!