Kissik Song: పుష్ప -2 కిస్సిక్ సాంగ్..కసక్ అనిపించిందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పుష్ప -2 ఐటమ్ సాంగ్ తాజాగా రిలీజ్ అయింది. అయితే రిలీజ్ కి ముందు ఊ అంటావా మావా సాంగ్ ను మించేలా కిస్సిక్ సాంగ్ ను తయారు చేశామన్నారు. మరి తాజాగా రిలీజ్ చేసిన సాంగ్ …. ఎస్టిమేషన్స్ ను అందుకునేలా ఉందా….? అనేది చూద్దాం. పుష్ప 2 కిసిక్ సాంగ్ శనివారం ప్రోమోతో హల్చల్ చేస్తే ..ఆదివారం సాంగ్ తో ఊపేసింది. శ్రీలీల సెలక్షన్ విషయంలో ముందుగా కొందరు పెదవి విరిచినప్పటికీ ..పాటలో అమ్మడు చేసిన డ్యాన్స్ ఓ రేంజ్లో వర్కవుట్ అయింది.డ్యాన్స్ ఫ్లోర్ ను సుకుమార్ అమ్మడి ఎలివేషన్ కు బాగా వాడుకున్నాడు.ఈపాటలో బన్నీని శ్రీలీల డామినేట్ చేసి పారేసింది. ఊ అంటావా సాంగ్ కు సమంతా ఎంతటి ఎస్సెట్ అయ్యిందో శ్రీలీల కిసిక్ పాటకు అంతేస్థాయిలో వర్కవుట్ అవుతుందని సాంగ్ మూమెంట్ చూస్తే అర్ధమవుతుంది.ఐటమ్ సాంగ్ విషయంలో సిజ్లింగ్ కెమిస్ట్రీ బాగానే కుదరింది.
Also Read
- Oppo Smartphone Price: షాపింగ్ చేయడానికి ముందే చెక్ చేసుకోండి.. అమల్లోకి వచ్చిన ఒప్పో కొత్త రేట్లు..
- Honeymoon Murder Case: ‘మీ భర్తపై దాడి జరిగినప్పుడు మీరేం చేశారు’ సోనమ్‌కు సుప్రీంకోర్టు పలు ప్రశ్నలు
- Tilak Varma: నేను బ్యాటింగ్ చేయలేను.. జింబాబ్వే టీ20 మ్యాచ్‌కు ముందు తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు..
- Congress: రాహుల్ గాంధీ సీక్రెట్ ఆపరేషన్ సక్సెస్.. అధికారులు, మీడియా షాక్..
కాస్ట్లీ సెట్లో శ్రీలీల చేసిన డ్యాన్స్ ..దానికి కరెక్ట్ గా సెట్ అయిన కొరియోగ్రఫీ ఊ అంటావా అంతకాకపోయినా పాటకోసం సినిమా చూడొచ్చు అనిపించేంతగా సరికొత్ ఫీల్ ను తీసుకువచ్చింది. పాట ఆద్యంతం కలర్ ఫుల్ గా ఆకర్షణీయంగా కనిపించింది. శ్రీలీల ఈ పాటకు 2కోట్లు తీసుకున్నందుకైనా న్యాయం చేయాలని బలంగా డిసైడ్ అయ్యింది. అందుకనే హీరోగారిని మించి తన ఓన్ టాలెంట్ చూపించింది.డ్యాన్సింగ్ స్కిల్స్ తో ఐటమ్ షో వేసింది. ఈ పాటపై అటు బాలీవుడ్ మీడియా కూడా ఆసక్తి చూపడం..సమంతాను మైమరపించేలా సాంగ్ ఎంతవరకు వచ్చిందా అని.. నెట్టింట్లో డిస్కషన్లు షురూ చేశారు.కిసిక్ పాట వచ్చిన కాసేపటికే మిలియన్ల కొద్దీ వ్యూస్ రావడంతో మైత్రి మేకర్స్ సినిమాకు ఐటమ్ సాంగ్ మరింత న్యాయం చేస్తుందని నమ్ముతుంది. గుంటూరు కారం తర్వాత శ్రీ లీల డ్యాన్సింగ్ స్కిల్ చూపిస్తున్న సినిమా ఇదే కావడం.. అందులో ఐటమ్ చిందులేయడానికి ఒప్పుకోవడంతో అమ్మడికి నేషనల్ వైడ్ కవరేజ్ దక్కుతుంది.
తాజావార్తలు
-
Oppo Smartphone Price: షాపింగ్ చేయడానికి ముందే చెక్ చేసుకోండి.. అమల్లోకి వచ్చిన ఒప్పో కొత్త రేట్లు..
-
Honeymoon Murder Case: ‘మీ భర్తపై దాడి జరిగినప్పుడు మీరేం చేశారు’ సోనమ్‌కు సుప్రీంకోర్టు పలు ప్రశ్నలు
-
Ranabaali : పెళ్లి వల్ల రణబాలి వాయిదా?
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Tilak Varma: నేను బ్యాటింగ్ చేయలేను.. జింబాబ్వే టీ20 మ్యాచ్‌కు ముందు తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్‌తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్‌తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!