Pushpa 2 Peelings: ఏంటి మామ ఆ గ్రేస్.. పీలింగ్స్ సాంగ్ అదిరిపోయింది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముందుగా ప్రకటించినట్టుగానే అల్లు అర్జున్ పుష్ప 2 నుంచి 4వ సాంగ్ గా పీలింగ్స్ సాంగ్ వచ్చేసింది. తాజాగా మేకర్స్ పీలింగ్స్ సాంగ్ లిరికల్ వీడియోని రిలీజ్ చేశారు. మలయాళ లిరిక్స్తో సాగిన సాంగ్ అయితే ఆకట్టుకుంటోంది. ఇక ఈ సాంగ్ లో దేవిశ్రీ మ్యూజిక్ అదిరిపోగా సాంగ్ విజువల్స్ ఎలా ఉండబోతున్నాయనే ఆసక్తి కలిగిస్తోంది. ఎందుకంటే అలా అలా చూపించిన స్టెప్పులు అయితే అదిరిపోయాయి. పుష్ప 2లోని ఈ పీలింగ్స్ సాంగ్ ను శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. డ్యాన్స్ లో ఒకరికొకరు పోటీపడి మరీ చేసినట్టు అనిపిస్తోంది. నిజానికి నవంబర్ 27న కొచ్చి ఈవెంట్ లో అల్లు అర్జున్ మాట్లాడుతూ.. మలయాళ ప్రేక్షకులకు ఓ స్పెషల్ సర్ ప్రైజ్ ఉంటుందని చెప్పుకొచ్చారు.
Rakul Preet: అసలు లేవలేక పోయాను.. గాయంపై పెదవి విప్పిన రకుల్
Also Read
- Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
- Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
- Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
- Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
ఇందులో భాగంగానే మలయాళ ప్రేక్షకులకు కోసం ఓ సాంగ్ అన్ని భాషల్లోనూ ఉంటుందని అది తనని దత్త పుత్రుడిగా ఫీల్ అయ్యే వారికి ఇది ఒక ట్రిబ్యూట్ అని చెప్పుకొచ్చారు.. కాగా లేటెస్ట్ గా రిలీజైన ఫీలింగ్స్ సాంగ్ మలయాళ లిరిక్స్ తోనే ప్రారంభమయ్యింది. ఇక ఈ మధ్యే పుష్ప 2 నుండి కిస్సిక్’ సాంగ్‌ని రిలీజ్ చేయగా.. యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతోంది. అంతేకాదు ఇప్పుడు ఎక్కడ చూసినా.. ఈ సాంగ్ గురించే ఎక్కువగా చర్చ జరుగుతోంది. అలాగే ఈ మూవీ నుంచి రిలీజైన శ్రీవల్లి సాంగ్.. అదేనండీ!..’సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నాసామి’ పాట సైతం ట్రెండ్ క్రియేట్ చేయగా ఇప్పుడు రష్మికతో పీలింగ్స్ సాంగ్ ఎలాంటి రికార్డ్స్ కొల్లగొట్టనుందో చూడాలి మరి.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?