Tarakeswari: ఆసక్తికరంగా ‘తారకేశ్వరి’ ట్రైలర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సస్పెన్స్ సెంటిమెంటల్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది ‘తారకేశ్వరి’ అనే సినిమా. శ్రీ శివ సాయి ఫిలిం బ్యానర్లో డైరెక్టర్ వెంకట్ రెడ్డి నంది దర్శక నిర్మాణంలో శ్రీకరన్, అనూష, షన్ను హీరో హీరోయిన్లుగా ఈ సినిమా తెరకెక్కింది. తాజాగా ఈ సినిమా పోస్టర్, ట్రైలర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్ ఫిలిం ఛాంబర్లో జరిగింది. ఈ సినిమా పోస్టర్‌ను నటి కరాటే కళ్యాణి లాంచ్ చేయగా, ట్రైలర్‌ను నటుడు ఘర్షణ శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కరాటే కళ్యాణి మాట్లాడుతూ, “‘తారకేశ్వరి’ మూవీ ట్రైలర్ చాలా బాగా ఉంది. ఇది మంచికి చెడుకు జరిగే పోరాటాన్ని చక్కగా చూపిస్తున్నట్టు తెలుస్తోంది. ఇలాంటి సినిమాలను అందరూ ఆదరించాలి. ఇందులో తెలుగు హీరోయిన్లు ఉన్నారు. తెలుగు వారికే డైరెక్టర్ వెంకట్ రెడ్డి గారు అవకాశం ఇవ్వడం అభినందనీయం.” అని అన్నారు.
Anil Ravipudi: నాలా సందీప్ రెడ్డి వంగా సినిమాలు తీయలేడు : అనిల్ రావిపూడి
Also Read
ఇక నటుడు ఘర్షణ శ్రీనివాస్ మాట్లాడుతూ, “హీరో శ్రీకర్‌కు మంచి భవిష్యత్తు ఉంది. డైరెక్టర్ వెంకట్ రెడ్డి గారి టాలెంట్ ఈ ట్రైలర్లో స్పష్టంగా కనిపించింది. ఇలాంటి సినిమాలను ప్రతి ఒక్కరూ ఆదరించాలి.” అన్నారు. డైరెక్టర్ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, “మా సినిమా చాలా బాగా వచ్చింది. ప్రేక్షకులందరూ ఆదరించాలి. ప్రేక్షకుల నమ్మకాన్ని మేం నిలబెట్టే విధంగా సినిమాను తెరకెక్కించాము, త్వరలోనే ఆడియో, ప్రీరిలీజ్ ఫంక్షన్‌ను ఘనంగా నిర్వహించబోతున్నాము” అని తెలిపారు. వడ్లపట్ట, వినయ్ రాజ్, అర్చన, చిత్ర యూనిట్ సభ్యులు మాట్లాడుతూ.. ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు పెంచుతోందని అన్నారు. చిన్న సినిమాలను ప్రోత్సహించాలని ఈ సందర్భంగా ప్రేక్షకులకు విజ్ఞప్తి చేశారు.
తాజావార్తలు
-
Haribabu Murder: ‘ఎస్.. నేనే చంపేశా’.. యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు హత్య కేసులో బిగ్ ట్విస్ట్..
-
MLA Gurajala Jaganmohan: హాట్ టాపిక్‌గా టీడీపీ ఎమ్మెల్యే వ్యవహారం.. కార్పొరేషన్ టికెట్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం
-
Scene: పోలీస్ ఆఫీసర్‌గా సూర్య మాస్ ఎంట్రీ.. జితు మాధవన్ తో ‘సీన్’ ఎలా ఉండబోతోందంటే?
-
Russia-NATO Tensions: రష్యా డ్రోన్లు, క్షిపణులతో NATO దేశాలపై దాడి చేయొచ్చు.. పోలాండ్ ప్రధాని టస్క్ హెచ్చరిక
-
Abhishek Sharma: అభిషేక్ విధ్వంసకర సెంచరీ చూడలేకపోయారా.? ఏం పర్లేదు.. ఇక్కడ చూసేయండి.!
ట్రెండింగ్
-
Shreyas Iyer: అది నేను ముందే ఊహించా.. ఆ ఐదుగురు సూపర్.. శ్రేయాస్ సంతోషం!
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!