Deva: యాక్టర్లకు కూడా తెలియకుండా సినిమాకు మల్టిపుల్ క్లైమాక్స్ లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లవర్ బాయ్ ఇమేజ్ నుంచి కల్ట్ అండ్ యాక్షన్ హీరోగా చేంజ్ అయ్యాడు బాలీవుడ్ హీరో షాహీద్ కపూర్. కబీర్ సింగ్ హిట్ అతన్ని స్టార్ హీరోని చేసింది. లాస్ట్ ఇయర్ “తేరీ బాతో మే ఐసా ఉల్జా జియా”తో మరో హిట్ అందుకున్న ఈ యంగ్ హీరో.. ఈ జనవరిలో దేవాతో వస్తున్నాడు. ఈ నెల 31న థియేటర్లలోకి రాబోతుంది. పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు షాహీద్. బాలీవుడ్ లో వరుస ప్లాపులతో సతమతమౌతున్న పొడుగుకాళ్ల సుందరి పూజా హెగ్డేకు దేవా హిట్టు అత్యంత కీలకం. వన్ ఇయర్ గ్యాప్ తర్వాత ప్రేక్షకులను పలకరించేందుకు వస్తోంది. ఈ సినిమా నార్త్ బెల్ట్ లో పడిపోయిన గ్రాఫ్ తిరిగి పొందుతానని హోప్స్ పెట్టుకుంది.
Nuvve Kavali: మూడు దేశాల్లో 50 లక్షల ఖర్చుతో మెహబూబ్, శ్రీ సత్యల ఆల్బమ్ సాంగ్
Also Read
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
మలయాళ డైరెక్టర్ రోషన్ ఆండ్రూస్ బాలీవుడ్ ఎంట్రీ మూవీ ఇది. రాయ్ కపూర్, జీ స్టూడియోస్ బ్యానర్లపై సిద్దార్థ్ రాయ్ కపూర్, ఉమేష్ తెరకెక్కిస్తున్నారు. దేవా రిలీజ్ డేట్ దగ్గర పడటంతో ప్రమోషన్లను షురూ చేస్తున్నారు మేకర్స్. రీసెంట్లీ ట్రైలర్ విడుదల చేయగా.. ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాపై ఇంట్రస్టింగ్ అప్‌డేట్ ఇచ్చారు నిర్మాతలు. దేవా సినిమా కోసం మల్టీపుల్ క్లైమాక్సెస్ చిత్రీకరించినట్లు నిర్మాతలు తెలిపారు. ఇందులో విశేషమేమిటంటే.. క్లైమాక్స్ ఫైనల్ వర్షన్ ఏంటనేది… యాక్టర్స్, యూనిట్ కు కూడా తెలియదట. క్లైమాక్స్ ను అత్యంత గోప్యంగా ఉంచి.. ప్రేక్షకులకే కాదు టీమ్ కి కూడా క్యూరియాసిటీ కలిగిస్తున్నారు. సినిమాపై అంచనాలు పెంచేస్తున్న దేవా.. సినీ లవర్స్ ను ఎంతమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
- Tags
- Deva movie
- Shaihid Kapoor
తాజావార్తలు
-
Team India: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. 4 ఏళ్ల తర్వాత జట్టులోకి స్టార్ ప్లేయర్..
-
Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
-
Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
-
WI Vs Ind: ముగిసిన వెస్టిండీస్ బ్యాటింగ్.. భారత్ టార్గెట్ 172 పరుగులు..
-
Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!