టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేక ప్రకటన ఒకటి రిలీజ్ చేశారు. తనపై అభిమానులు చూపిస్తున్న అపారమైన ప్రేమ, గౌరవానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అంటూ జూనియర్ ఎన్టీఆర్ పేర్కొన్నారు. తనను కలుసుకోవాలని ఎదురు చూస్తున్న అభిమానుల ఆసక్తిని అర్థం చేసుకుని, త్వరలో ఒక సమావేశంలో వ్యక్తిగతంగా వారిని కలుసుకోవాలని నిర్ణయించుకున్నానని చెప్పుకొచ్చారు. Thief: సినీ నటితో ప్రేమలో పడిన దొంగ.. ఏకంగా రూ. 3 కోట్లతో ఇల్లు.. ఈ కార్యక్రమాన్ని అన్ని అనుమతులు పొందుతూ, […]
క్యాన్సర్ అనేది ప్రపంచంలోనే ఒక మహమ్మారి వ్యాధిగా మారిపోయింది, దాని పేరు వింటేనే ప్రజలు భయపడతారు. ఇది ఒక వ్యక్తిని శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ప్రభావితం చేసే వ్యాధి. ఈ వ్యాధి కారణంగా ప్రతి సంవత్సరం కోట్లాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ప్రమాదకరమైన వ్యాధిపై యుద్ధంలో విజయం సాధించిన నటీనటుల గురించి తెలుసుకుందాం. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4న జరుపుకుంటారు. నిజానికి, ఇది క్యాన్సర్ గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి […]
ప్రముఖ నటులు నటించిన సినిమాలను అభిమానులు మొదటి రోజు నుండే ఆ షో చూడటానికి ఆసక్తి చూపుతారు. ఆ రోజు థియేటర్ అంతా ఈలలు, డ్యాన్సుతో పండుగ వాతావరణంతో ఉంటుంది. తమిళనాడులో, 2023 వరకు ఉదయం 4 గంటలకు షోలు ప్రదర్శించబడ్డాయి. అయితే ఆ తరువాత నిషేధించారు. దీనికి కారణం అలా వేసిక ఓ బెనిఫిట్ షో చూడటానికి వచ్చిన ఒక అభిమాని చనిపోవడమే. అందువల్ల, ఆ తర్వాత తెల్లవారుజామున ఎటువంటి సినిమాలను ప్రదర్శించడానికి అనుమతించడం లేదు. […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమాల్లో హరిహర వీరమల్లు మీద భారీ అంచనాలు ఉన్నాయి. దాదాపు సగభాగం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించగా మిగిలిన పోర్షన్ కి నిర్మాత ఏఎం రత్నం కొడుకు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్ పై హరిహర వీరమల్లు పీరియాడిక్ సినిమాగా తెరకెక్కుతుంది. ఎన్నికల కారణంగా గ్యాప్ ఇచ్చిన పవర్ స్టార్ ఈ సినిమా షూటింగ్ లో ఈ మధ్య పాల్గొన్నారు. దాదాపు ఈ సినిమా […]
అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది సమంత. టాలీవుడ్, కోలీవుడ్ లో దాదాపు అందరు స్టార్ హీరోలతో జతకట్టి తనకంటూ మంచి స్టార్ డమ్ ఏర్పర్చుకుంది. సమంత ఊ అనాలేగానీ ఇప్పటికీ చేతినిండా సినిమాలే సినిమాలు. కానీ ఆమె మాత్రం ఒకప్పటిలా సినిమాలు చేయట్లేదు..? వరుసగా అవకాశాలు ఇచ్చే దర్శక నిర్మాతలు ఉన్నా కూడా. కావాలనే సెలక్టివ్ గా సినిమాలు చేస్తుంది. ఆమె ఇటీవల ‘సిటాడెల్:హనీ బన్నీ’ అనే వెబ్ సిరీస్‌లో నటించి ఆకట్టుకుంది. […]
లావణ్య ఫిర్యాదు చేసిన క్రమంలో మస్తాన్ సాయితో పాటు మరో యువకుడిని అరెస్టు చేశారు నార్సింగి పోలీసులు. లావణ్య ఇంటికి మస్తాన్ సాయితో పాటు ఖాజా అనే యువకుడు కూడా వచ్చాడని, వీరిద్దరూ కలిసి బెదిరింపులకు పాల్పడ్డారని తెలుస్తోంది. ఈ క్రమంలో లావణ్య ఇచ్చిన ఫిర్యాదు పై మస్తాన్ సాయి పై బిఎన్ఎస్ యాక్ట్ లోని 329(4), 324(4), 109, 77,78 లో కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఇక మస్తాన్ సాయి నుండి ఒక […]
ఇటీవల అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ‘సివరపల్లి’ మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. అదే రోజు రిలీజ్ అయిన గాంధీ తాత చెట్టు సినిమాకి కూడా విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఇక ‘సివరపల్లి’ వెబ్ సిరీస్ లో హీరోగా, గాంధీ తాత చెట్టు సినిమాలో విలన్ గా రెండు భిన్న పాత్రలతో ఒకేరోజు ప్రేక్షకులు ముందుకు వచ్చిన రాగ్ మయూర్ బాలీవుడ్ హీరో రాజ్ కుమార్ రావు, మలయాళ హీరో ఫహద్ ఫాజిల్ బాటలో […]
అర్చన కీలక పాత్రలో మితాలి చౌహాన్, వినోద్ అల్వా, కాలకేయ ప్రభాకర్, బలగం సంజయ్, నాగ మహేష్, దిల్ రమేష్, చిత్రం శ్రీను ముఖ్య పాత్రలు పోషించిన చిత్రం ‘కర్మ స్థలం. రాయ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై శ్రీనివాస్ సుబ్రహ్మణ్య నిర్మాణంలో రాకీ షెర్మన్ తెరకెక్కించిన ఈ సినిమామొ పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ క్రమంలో ఆదివారం నాడు ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. కర్మస్థలం అంటూ రిలీజ్ చేసిన […]
మంచు ఫ్యామిలీలో ఆస్తి తగాదాలు రచ్చకు ఎక్కిన సంగతి తెలిసిందే. ఆస్తి తగాదాలో భాగంగా నటుడు మోహన్ బాబు ఫైల్ చేసిన సీనియర్ సిటిజన్ యాక్ట్ 2007 కింద మంచు మనోజ్ పై నేడు సివిల్ కోర్టు కేసు విచారణ జరిగింది. మధ్యాహ్నం 03.00 గంటలకు కొంగరకలన్ లోని రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మెజిస్ట్రేట్ ఎదుట విచారణకు హాజరు అయ్యాడు మంచు మనోజ్. గత నెల 18న రంగారెడ్డి జిల్లా అదనపు మెజిస్ట్రేట్ ఎదుట విచారణ […]
సీఎం చంద్రబాబుతో సినీ హీరో సోనూసూద్ సమావేశం అయ్యారు. తమ ట్రస్ట్ వివరాలు సీఎంకు సోనుసూద్ వివరించారు. తన ట్రస్ట్ తరఫున ఏపీ ప్రభుత్వానికి అంబులెన్స్ లు అందించనున్నారు సోనుసూద్. ఇక ఆయన మాట్లాడుతూ తెలుగు ప్రజలు నా గుండెల్లో ఉంటారు, తెలుగు ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు అని తెలిపారు. ఇవాళ మా ట్రస్ట్ తరపున అంబులెన్స్ లు ప్రభుత్వానికి అందించాము, సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఏపీ అభివృద్ధి జరుగుతోంది అన్నారు. KP Chowdary: డ్రగ్స్ కేసు […]