KP Chowdary: డ్రగ్స్ కేసు దెబ్బకి గోవాలో తేలిన కేపీ.. కొంప ముంచిన గోవా టూరిజం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ కబాలి సినిమాను తెలుగులో రిలీజ్ చేసిన కేపీ చౌదరి అలియాస్ కృష్ణ ప్రసాద్ అనే నిర్మాత గోవాలో సూసైడ్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సూసైడ్ కి సంబంధించి కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయి బయటికి వచ్చినప్పటి నుండి తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో కృష్ణ ప్రసాద్ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ కేసులో అరెస్టు అప్పటినుండి డ్రగ్స్ కేసులో కీలక నిందితుడు ఎడ్విన్ తో విభేధాలు వచ్చాయని అంటున్నారు. జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత గోవాకి వెళ్లి అక్కడే స్థిర పడిపోయిన కృష్ణ ప్రసాద్ అక్కడే ఓ క్లబ్ ను నడుపుతున్నాడు.
Also Read
- Chiranjeevi : చిరంజీవి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తోన్న దర్శకులు
- Box Office Clash: డిసెంబర్ 4న బాక్సాఫీస్ యుద్ధం.. ముగ్గురు యంగ్ హీరోల ఢీ.. హిట్టు కొట్టేదెవరు!
- Basit Ali: నానా పటేకర్ ఇచ్చిన ఆ సలహా ఇప్పటికీ మర్చిపోలేను.. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ భావోద్వేగం..!
- Alias Rukmini : నితిన్ 'అలియాస్ రుక్మిణి' రిలీజ్ డేట్ ఫిక్స్.. హిట్టు కొట్టాల్సిందే
అయితే క్లబ్ సరిగా నడవడం లేదు, గోవాలో టూరిజం పడిపోయిన క్రమంలో ఆ మెయింటెనెన్స్ భారం మీద పడడంతో ఆర్థికంగా కృష్ణ ప్రసాద్ తట్టుకోలేకపోయినట్టు తెలుస్తోంది. ఇవాళ ఉదయం తన వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ మెసేజ్ చేసిన కృష్ణ ప్రసాద్ గోవాలోని సీయోలిమ్ లో తను ఉంటున్న ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. కృష్ణ ప్రసాద్ డెడ్ బాడీని గోవా ప్రభుత్వ ఆసుపత్రి మరియు బాంబోలిం ఆస్పత్రికి పోస్ట్ మార్టం కోసం తరలించిన గోవా పోలీసులు కృష్ణ ప్రసాద్ కుటుంబ సభ్యులకు ఆత్మహత్యకు సంబంధించిన సమాచారం అందించారు. ఇక కృష్ణ ప్రసాద్ డెడ్ బాడీ కి పోస్టుమార్టం పూర్తి కావడంతో డెడ్‌బాడీని తీసుకెళ్ళాల్సిందిగా అతని కుటుంబ సభ్యులకు చెప్పారు సియోలిమ్ పోలీసులు.
తాజావార్తలు
-
Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
-
Chiranjeevi : చిరంజీవి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తోన్న దర్శకులు
-
Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
-
iQOO 16 Launch in India Soon: iQOO 16 త్వరలో భారత్‌లోకి.. 8400mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్‌తో అదరగొట్టనున్న ఫోన్!
-
CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు