హారర్, సస్పెన్స్, థ్రిల్లర్ కాన్సెప్ట్తో ‘భవానీ వార్డ్ 1997’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. జీడీఆర్ మోషన్ పిక్చర్, విభూ మీడియా సమర్పణలో చంద్రకాంత సోలంకి, జీడీ నరసింహా నిర్మించిన ఈ సినిమాకి జీడీ నరసింహా దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో గాయత్రీ గుప్తా, గణేష్ రెడ్డి, పూజా కేంద్రే, సాయి సతీష్, జబర్దస్త్ అప్పారావు, ఈశ్వర్ బాబు ధూళిపూడి తదితరులు నటించారు. ఈ మూవీ ఫిబ్రవరి 7న రిలీజ్ కాబోతోంది. Prashanth Karthi : ఆ పాత్ర అందుకే […]
పృథ్వీ దండమూడి, విస్మయ శ్రీ, ప్రశాంత్ కార్తి, శత్రు, ఆడుకాలం నరేన్ కీలక పాత్రల్లో ‘పోతుగడ్డ’ అనే సినిమాను రక్ష వీరమ్ తెరకెక్కించారు. రాహుల్ శ్రీవాస్తవ్ కెమెరామెన్గా పని చేసిన ఈ సినిమా ఈమధ్యనే ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతోంది. ఈ సినిమాకి మంచి స్పందన వస్తోంది. వెంకట్ అనే డిఫరెంట్ షేడ్స్ ఉన్న కారెక్టర్లో కనిపించిన ప్రశాంత్ కార్తి తన పాత్రకు వస్తోన్న స్పందన పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మీడియాతో మాట్లాడారు. పోతుగడ్డ సినిమాలో […]
తన తండ్రి బాలకృష్ణ గురించి నారా బ్రాహ్మణి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నందమూరి బాలకృష్ణకు పద్మ భూషణ్ అవార్డు అనౌన్స్ చేసిన నేపథ్యంలో ఆయన సోదరి నారా భువనేశ్వరి ఒక పార్టీ అరేంజ్ చేశారు. ఈ పార్టీలో పాల్గొన్న నేపథ్యంలో ఒక్కొక్కరి చేత నందమూరి బాలకృష్ణ మీద అభిప్రాయాలు పంచుకోవాల్సిందిగా కోరారు. ఈ సందర్భంగా స్టేజ్ ఎక్కిన నారా బ్రాహ్మణి చిన్నప్పుడు తన తండ్రిని తాను తన సోదరి తేజు ఇద్దరు అపార్థం […]
నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్గా తెరకెక్కిన తండేల్ సినిమా యూనిట్ కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆంధ్రప్రదేశ్లో ఆ సినిమా టికెట్ రేట్లు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సింగిల్ స్క్రీన్ లలో ఒక్కొక్క టికెట్ మీద 50 రూపాయలు, మల్టీప్లెక్స్ లలో ఒక్కొక్క టికెట్ పైన 75 రూపాయలు పెంచుకునే సౌలభ్యం కలిగించింది. ఇక సినిమా రిలీజ్ అయిన వారం రోజులు వరకు ఈ రేట్లు పెంచి అమ్ముకునే సౌలభ్యాన్ని కల్పించింది. ఆంధ్రప్రదేశ్లోని […]
ఈ మధ్యనే నందమూరి బాలకృష్ణకు కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్ అవార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. బాలయ్యకు పద్మ భూషణ్ రావడంతో తెలుగు ప్రజలు చాలా మంది సంతోషం వ్యక్తం చేశారు. అభిమానులు, కార్యకర్తలు, సినీ, రాజకీయ ప్రముఖులు బాలయ్యకు ఇప్పటికే శుభాకాంక్షలు తెలపగా సీఎం చంద్రబాబు భార్య, బాలకృష్ణ చెల్లి నారా భువనేశ్వరి బాలయ్యకు పద్మ భూషణ్ అవార్డు వచ్చినందుకు స్పెషల్ పార్టీ ఒకటి నిర్వహించారు. నారా – నందమూరి కుటుంబ సభ్యులు పాల్గొన్న ఈ […]
నోరు జారి ఇబ్బందుల పాలవుతోంది స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే. నిజానికి ఆమె బాలీవుడ్ లోనే హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది కానీ అక్కడ ఏమాత్రం వర్క్ అవుట్ కాకపోవడంతో సౌత్ కి వచ్చేసి ఇక్కడ నెమ్మదిగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ హోదా దక్కించుకుంది. అయితే నిజానికి ఆమెకు ప్రస్తుతానికి తెలుగులో పెద్దగా అవకాశాలు లేవు. హిందీలో అవకాశాలు రావడంతో అక్కడే పలు సినిమాలు చేస్తోంది. ఈ మధ్యకాలంలో ఆమె చేసిన దేవా అనే సినిమా రిలీజ్ […]
దేవర అనే సినిమాతో ఒక సాలిడ్ హిట్ అందుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఆయన ప్రస్తుతం వార్ అనే సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న వార్ 2 అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో హృతిక్ రోషన్ హీరోగా నటిస్తుండగా ఆయనను ఢీకొట్టే పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ వీరేంద్ర రఘునాథ్ అనే […]
నాగచైతన్య ఒక సాలిడ్ హిట్టు కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆయన ప్రస్తుతం గీతా ఆర్ట్స్ బ్యానర్ లో తండేల్ అనే సినిమా చేస్తున్నాడు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మత్స్యకారుల నిజ జీవిత సంఘటనలను ఆధారంగా చేసుకుని ఈ సినిమాని తెరకెక్కించారు. చందు మొండేటి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో నాగచైతన్య సరసన సాయి పల్లవి నటించింది. ఇక ప్రమోషన్స్ లో ఒక రేంజ్ లో దూసుకుపోతున్న ఈ సినిమా యూనిట్ ఖచ్చితంగా ఈ సినిమాతో హిట్ […]
నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రస్తుతానికి అఖండ 2 సినిమా తెరకెక్కుతోంది. సూపర్ హిట్ అయిన అఖండ తర్వాత బోయపాటి శ్రీను ఈ సినిమాని ఆ సినిమాకి సీక్వెల్ గా తెరికెక్కిస్తున్నాడు. ఇటీవలే బాలకృష్ణ డాకు మహారాజ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో హిట్ అందుకున్నాడు. ఇప్పుడు ఆయన అఖండ 2 సినిమా తర్వాత ఏ సినిమా చేస్తాడు అనే విషయం మీద అనేక చర్చలు జరుగుతున్నాయి. అయితే ఆ విషయం మీద క్లారిటీ వచ్చేసింది. […]
తెలుగు ప్రేక్షకులకు మాత్రమే కాదు ఇండియా వైడ్ గా ఉన్న సినీ ప్రేక్షకులకు సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తొలుత తమిళ సినిమాలతో నటిగా మారిన ఆమె అతి తక్కువ సమయంలోనే తెలుగులో అవకాశం దక్కించుకుంది. తెలుగులో స్టార్ హీరోయిన్గా మారిన తర్వాత తన మొదటి సినిమాలో నటించిన నాగ చైతన్యతో ప్రేమలో పడి పెద్దలను ఒప్పించి వివాహం చేసుకుంది. తర్వాత పలు కారణాలతో ఈ జంట విడిపోయింది. తర్వాత నాగచైతన్య, శోభితను […]