తెలుగు సినిమా పరిశ్రమలో కామెడీ చిత్రాలకు ఎప్పుడూ ఓ ప్రత్యేక స్థానం ఉంటుంది. అలాంటి కామెడీ జోనర్లో వచ్చిన ‘మ్యాడ్ స్క్వేర్’ సినిమా తాజాగా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో రూపొందింది. మార్చి 28, 2025న విడుదలైన ఈ సినిమా, కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను అధిగమించి లాభాల బాట పట్టినట్లు సమాచారం. ‘మ్యాడ్ […]
వేసవి సెలవుల్లో వినోదాన్ని అందించేందుకు థియేటర్లలో విడుదలైన ‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రం ప్రేక్షకుల నుంచి అమోఘమైన స్పందనను రాబడుతూ, భారీ వసూళ్లతో విజయవంతంగా దూసుకెళ్తోంది. బ్లాక్‌బస్టర్ చిత్రం ‘మ్యాడ్’కి సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటించారు. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్‌తో కలిసి సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మించారు. సూర్యదేవర […]
తెలుగులో పలు చిత్రాలను నిర్మించిన నిర్మాత ముళ్ళపూడి బ్రహ్మానందం అనారోగ్యంతో బాధపడుతూ కన్నుమూశారు. ఆయన వయసు 68 సంవత్సరాలు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఐదు రోజుల క్రితం కూడా ట్రీట్మెంట్ తీసుకున్నారు. నిన్న రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఆయన కన్నుమూశారు. ఆయన కుమారుడు ఆస్ట్రేలియాలో ఉండడంతో, ఆయన వచ్చాక బుధవారం నాడు అంత్యక్రియలు చేయనున్నారు. ఆయనకు భార్య మంగాయమ్మ, కుమారుడు సతీష్, కుమార్తె మాధవి ఉన్నారు. ముళ్ళపూడి బ్రహ్మానందం ఇవివి సత్యనారాయణకు […]
’20th సెంచరీ ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్‌పై కె. హిమ బిందు నిర్మిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ లగ్గం టైమ్ చిత్రం షూటింగ్ పూర్తయింది. రాజేష్ మేరు, నవ్య చిత్యాల హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు ప్రజోత్ కె వెన్నం దర్శకత్వం వహిస్తున్నారు. నెల్లూరు సుధర్శన్, ప్రీతి సుందర్, ప్రణీత్ రెడ్డి వంటి నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనుండగా, పవన్ గుంటుకు సినిమాటోగ్రఫర్‌గా వ్యవహరిస్తున్నారు. పవన్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికే ప్రేక్షకుల నుండి మంచి […]
‘అలా నిన్ను చేరి’, ‘సన్నీ లియోన్ మందిర’ వంటి విజయవంతమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన విజన్ మూవీ మేకర్స్, తమ మూడో చిత్రంగా ‘సుమతీ శతకం’ను తీసుకొస్తోంది. కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో, కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ యూత్‌ఫుల్ లవ్ ఎంటర్టైనర్తో ఎం. ఎం. నాయుడు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. బిగ్ బాస్ ఫేమ్ అమర్ దీప్ చౌదరి, సైలీ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం, యువతను ఆకట్టుకునే రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కనుంది. […]
తల్లి భావోద్వేగంతో కూడిన పాటలు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచాయి. టాలీవుడ్లో అమ్మ ప్రేమను ఆధారంగా చేసుకుని వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయ జెండా ఎగురవేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు మరోసారి మదర్ సెంటిమెంట్‌ను కేంద్రంగా తీసుకుని ‘మాతృ’ అనే చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శ్రీ పద్మిని సినిమాస్ బ్యానర్‌పై శ్రీ పద్మ సమర్పణలో బి. శివ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ‘మాతృ’. గతంలో ‘రా రాజా’ చిత్రంతో దర్శకుడిగా, నిర్మాతగా తన […]
‘ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ’ సినిమాతో ఆమని గారికి జాతీయ అవార్డు రావాలని టైటిల్ పోస్టర్ లాంచ్ ఈవెంట్లో మురళీ మోహన్ ఆకాంక్షించారు. ఉషారాణి మూవీస్ బ్యానర్‌పై వల్లూరి రాంబాబు నిర్మాతగా, టి.వి. రవి నారాయణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మురళీ మోహన్, ఆమని ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. రాహుల్ శ్రీవాస్తవ్ సినిమాటోగ్రాఫర్‌గా, కార్తిక్ కోడకండ్ల సంగీత దర్శకుడిగా, ఎం. రవి కుమార్ ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేశారు. ఈ సినిమా టైటిల్ పోస్టర్ విడుదల […]
నాని నిర్మాణంలో వచ్చిన “కోర్టు” సినిమా తెలుగు సినిమా ప్రియులకు ఒక అద్భుతమైన అనుభవాన్ని అందించింది. ఈ సినిమాలో శివాజీ పోషించిన మంగపతి పాత్ర ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోవడమే కాకుండా, ఆయన నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా మెగాస్టార్ చిరంజీవి, శివాజీని తన నివాసానికి పిలిపించుకుని అభినందనలతో ముంచెత్తినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలు, సెల్ఫీలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. “కోర్టు” సినిమాలో శివాజీ పోషించిన […]
ఈ మధ్య కాలంలో సినిమా ఇండస్ట్రీలో ఒక కొత్త ట్రెండ్ స్పష్టంగా కనిపిస్తోంది – అదే సీక్వెల్స్ ప్రకటనలు. చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా తేడా లేకుండా, రిలీజ్ అయిన వెంటనే లేదా అంతకు ముందే సీక్వెల్స్ గురించి అనౌన్స్మెంట్స్ వస్తున్నాయి. ఇది ఒక విధంగా ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించే వ్యూహంగా కనిపిస్తున్నప్పటికీ, మొదటి భాగం సక్సెస్ అయితేనే రెండో భాగం వచ్చే అవకాశం ఉంటుందని అందరికీ తెలుసు. ఒకవేళ మొదటి పార్ట్ బోల్తా […]
మార్చి నెల ఆఖరికి వచ్చేశాం. ఈ నెల రోజుల్లో చెప్పుకోదగ్గ సినిమాలు ఏమేం వచ్చాయి? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకున్నాయి? అనే విషయాలు చూద్దాం పదండి జీవీ ప్రకాష్ కుమార్ కింగ్స్టన్ ‘కింగ్స్టన్’ సినిమాలో జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా నటించగా, దీనిని జీవీ ప్రకాష్ కుమార్ నిర్మాణంలో తెరకెక్కించారు. ఈ సీ హారర్ డ్రామా సినిమా ఉత్కంఠభరిత సన్నివేశాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. కానీ హిట్ కాలేకపోయింది. ఆనంది శివంగి ‘శివంగి’లో ఆనంది హీరోయిన్గా నటించగా, దీనిని రమేష్ […]