మెగాస్టార్ చిరంజీవి హీరోగా, హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమా గురించి తాజా అప్డేట్స్ అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి. ఈ చిత్రంలో మొత్తం ఐదు పాటలు ఉంటాయని సమాచారం అందుతోంది. ఇందులో మూడు పాటలకు ఇప్పటికే ట్యూన్స్ సిద్ధమైనట్లు తెలుస్తుండగా, మిగిలిన రెండు పాటలు ఇంకా బ్యాలెన్స్‌లో ఉన్నాయని అంటున్నారు. సంగీత దర్శకుడు భీమ్స్ ఈ సినిమాకి సంగీత బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. గతంలో ధమాకా, సంక్రాంతికి వస్తునాం వంటి చిత్రాలతో తన సంగీత […]
నిన్న మంచు విష్ణు, మంచు మోహన్ బాబు, ప్రసాద్ ల్యాబ్‌లో మరి కొంతమందితో కలిసి “కన్నప్ప” ఫస్ట్ కాపీ చూసినట్టు వార్తలు వచ్చాయి. అయితే, “కన్నప్ప” సినిమా విఎఫ్ఎక్స్ పూర్తి కాని నేపథ్యంలో వాయిదా వేస్తున్నట్లు మంచు విష్ణు ప్రకటించాడు. విఎఫ్ఎక్స్ పూర్తి కాకపోతే ఫస్ట్ కాపీ ఎలా చూస్తారని అనుమానాలు వ్యక్తం అయ్యాయి. సినిమా పూర్తయింది కానీ బిజినెస్ పూర్తి కాకపోవడం, లాంటి కారణాలతో సినిమా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారేమో అని అందరూ భావించారు. ఈ […]
తెలుగు సినిమా పరిశ్రమలో విలక్షణ నటనకు, గంభీరమైన డైలాగ్ డెలివరీకి పెట్టింది పేరైన ‘డైలాగ్ కింగ్’ సాయి కుమార్ ఇండస్ట్రీలో యాభై ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ అర్హతను గుర్తించిన పూణెలోని ప్రతిష్ఠాత్మక ఆంధ్ర సంఘం, ఆయనను ఘనంగా సత్కరించి గౌరవప్రదమైన క్షణాలను అందించింది. ఉగాది సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో సాయి కుమార్‌తో పాటు ఆయన సతీమణి సురేఖ కూడా సన్మానం అందుకున్నారు. ఈ సందర్భంగా సాయి కుమార్‌ను ‘అభినయ వాచస్పతి’ అవార్డుతో […]
నాగ వంశీ, తెలుగులో ట్రెండింగ్ ప్రొడ్యూసర్‌గా పేరు ఉన్న వ్యక్తి, ఈ రోజు ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఒక సెక్షన్ మీడియా మీద ఫైర్ అయ్యాడు. సాధారణంగా సినిమాల రివ్యూల గురించి నిర్మాతలు, దర్శకులు, అప్పుడప్పుడు నటీనటులు కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడి తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉంటారు. అదేవిధంగా నాగ వంశీ కూడా ఆ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి వచ్చాడని అనుకుంటే, ఒక వర్గం మీడియాని తూర్పారపట్టాడు. సినిమా రివ్యూ […]
బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్‌కు ఈద్ అంటే ఓ వేడుకలాంటిది. ఏళ్ల తరబడి ఈ పండగ సీజన్లో అతడి సినిమాలు బాక్సాఫీస్‌ను శాసించాయి. అభిమానుల ఆరాధన, థియేటర్లలో కిటకిటలాడే జనం, రికార్డులు బద్దలు కొట్టే కలెక్షన్లు – ఇవన్నీ సల్మాన్ ఈద్ సినిమాలకు అలవాటైన దృశ్యాలు. కానీ, ఈసారి కథ మారింది. అతడి తాజా చిత్రం ‘సికందర్’ విడుదలైన రెండో రోజే ఊహించని షాక్‌ను చవిచూసింది. కొన్ని థియేటర్లలో ప్రేక్షకులు లేక షోలు రద్దయ్యాయనే వార్త బాలీవుడ్ […]
ప్రముఖ దర్శకుడు మల్లిడి వశిష్ట సోదరుడు మల్లిడి కృష్ణ దర్శకుడిగా తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగు పెడుతున్నారు. ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ బ్యానర్‌పై తొలి చిత్రం (ప్రొడక్షన్ నెంబర్ 1)గా రూపొందుతున్న ఈ స్కైఫై డ్రామా, కుశాల్ రాజును హీరోగా పరిచయం చేస్తూ సోమవారం (మార్చి 31, 2025) అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా ప్రారంభమైంది. డా. లతా రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి స్టార్ డైరెక్టర్ వీవీ వినాయక్ క్లాప్ కొట్టి శుభ సూచనలు […]
పల్నాడు జిల్లా, నర్సరావుపేటలో సినీ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ సందడి చేశారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం అర్జున్ S/O వైజయంతి తొలి పాట విడుదల కార్యక్రమం సోమవారం (మార్చి 31, 2025) ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో నందమూరి అభిమానులు ఉత్సాహంగా పాల్గొని, వాతావరణాన్ని సందడి మయం చేశారు. కార్యక్రమంలో మాట్లాడిన కళ్యాణ్ రామ్, అభిమానులకు ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. “పల్నాడు జిల్లాలో తొలి సాంగ్ లాంచ్ చేయడం ఎంతో సంతోషంగా […]
మంచు విష్ణు నటిస్తూ నిర్మిస్తున్న భారీ పౌరాణిక చిత్రం కన్నప్ప విడుదల మరోసారి వాయిదా పడింది. ఈ సినిమా మొదట ఏప్రిల్ 25, 2025న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా, వీఎఫ్ఎక్స్ పనులకు మరింత సమయం కావాలని చిత్ర బృందం పేర్కొంటూ ఈ నిర్ణయం తీసుకుంది. విష్ణు మంచు స్వయంగా సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని ప్రకటించి, అభిమానులకు క్షమాపణలు చెప్పారు. అయితే, తాజా సమాచారం ప్రకారం ప్రసాద్ ల్యాబ్‌లో మంచు మోహన్ బాబు, మంచు […]
ప్రస్తుత కాలంలో హారర్ థ్రిల్లర్ సినిమాలకు మార్కెట్లో గట్టి డిమాండ్ ఉంది. ఇటీవల బాలీవుడ్లో బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన ముంజ్య, స్త్రీ 2 చిత్రాలు దీనికి నిదర్శనం. అలాంటి ఒక ఉత్కంఠభరితమైన కథ, ఆసక్తికరమైన కథనంతో సీట్ ఎడ్జ్ హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న చిత్రం అమరావతికి ఆహ్వానం. అక్కడొకడుంటాడు ఫేమ్ శివ కంఠంనేని, ఎస్తర్, ధన్యబాలకృష్ణ, సుప్రిత, హరీష్ లు ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ సినిమాకు ప్రతిభావంతుడైన రచయిత, దర్శకుడు జివికె దర్శకత్వం వహిస్తున్నారు. ఉగాది […]
తమిళ సూపర్‌స్టార్ విజయ్ సేతుపతి మరియు టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్ కలిసి ఒక కొత్త సినిమా చేయనున్నారు. ఈ విషయమై నిన్న, మార్చి 30, 2025న ఉగాది సందర్భంగా అధికారిక ప్రకటన వెలువడింది. ఇప్పటిదాకా ఈ ప్రాజెక్ట్ గురించి కేవలం పుకార్లు మాత్రమే వినిపిస్తూ వచ్చాయి. అయితే, ఉగాది రోజున పూరి జగన్నాథ్ స్వయంగా ఈ సినిమాను దర్శకత్వం వహించడమే కాకుండా, నిర్మాతగా కూడా వ్యవహరిస్తూ, చార్మి కౌర్ సహ-నిర్మాతగా వ్యవహరిస్తారని తెలిపారు. ఈ చిత్రం […]