Odela 2: ‘ఓదెల 2’ ట్రైలర్… గూస్‌బంప్స్ మెటీరియల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా టైంలో హెబ్బా పటేల్‌తో సంపత్ నంది టీం చేసిన “ఓదెల రైల్వే స్టేషన్” అనే సినిమా సూపర్ హిట్ అయింది. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్‌గా “ఓదెల 2” అనే సినిమా చేశారు. తమన్నా ప్రధాన పాత్రధారిగా చేసి ఈ సినిమాను రూపొందించారు. ఇప్పటికే సినిమాకి మంచి మార్కెట్ ఏర్పడింది. ఇక ఇప్పుడు తాజాగా హిందీ మార్కెట్‌ను టార్గెట్ చేసి ట్రైలర్ రిలీజ్ ముంబైలో చేశారు. ఇక ఆ ట్రైలర్ ఎలా ఉందనేది ఇప్పుడు పరిశీలిస్తే, నాగ సాధువు -శివశక్తిగా మారిన మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా డైలాగ్స్ ఒక రేంజ్‌లో కనిపిస్తోంది. “మనం నిలబడాలంటే భూమాత, బతకాలంటే గోమాత మీరు బతకడం కోసం వాటిని చంపక్కర్లేదు. వాటి వాటి ఉచ్చ అమ్ముకున్నా బతకచ్చు” అనే డైలాగ్ అయితే హిందూ వర్గాల వారికి ట్రీట్ అని చెప్పవచ్చు. ఆ తర్వాత వచ్చే యాక్షన్ సీన్స్, సప్త మోక్షాలలో సాధన చేసిన దానితో సవాల్ వద్దు సైతాన్” అంటూ వార్నింగ్ ఇచ్చే సీన్ గూస్‌బంప్స్ మెటీరియల్ అని చెప్పొచ్చు. ఈ కంటెంట్ చూస్తుంటే థియేటర్లలో నడిచే సినిమాలాగే అనిపిస్తుంది.
Chiranjeevi: పవన్ కళ్యాణ్ కొడుకు కోసం సింగపూర్ కి చిరంజీవి దంపతులు!
Also Read
- NTV Exclusive: ‘మండాడి’ కోసం 45 రోజులు సముద్రంలోనే.. నాలుగైదుసార్లు చావు అంచుల వరకు వెళ్లాం: సుహాస్
- Bethlehem Family Unit: రూ. 250 కోట్ల దిశగా మలయాళ మూవీ.. తెలుగులోనూ రిలీజ్‌కు రెడీ!
- Toxic : వంద కోట్ల గ్రాస్ కూడా రాబట్టలేక షాకిచ్చిన 'యశ్ టాక్సిక్'
- Gandhari vs Toxic: ‘గాంధారి’ని చూసి నేర్చుకోవాలి.. ‘టాక్సిక్’ హీరోయిన్స్ పై నెటిజన్స్ కౌంటర్లు ..
ఇక ట్రైలర్‌ను బట్టి చూస్తే, “ఓదెల రైల్వే స్టేషన్” సినిమా చివరిలో వశిష్టను అతని భార్య హెబ్బా పటేల్ చంపేస్తుంది. ఆమె జైలు పాలైన తర్వాత అతను ఆత్మగా మారి, ఊరందరి మీద పగ, ప్రతీకారాలు పెంచుకొని వారందరినీ ఇబ్బంది పెట్టడం మొదలుపెడతాడు. హెబ్బా పటేల్ సోదరి తమన్నా శివశక్తిగా ఎప్పుడో మారుతుంది. ఊరికి ఇబ్బంది అని తెలిసి, ఆ ఇబ్బందిని దూరం చేయడానికి ఆమె తిరిగి వస్తుంది. కంటెంట్ చూస్తుంటే కచ్చితంగా థియేటర్ మెటీరియల్ అని అనిపిస్తోంది. ముఖ్యంగా విఎఫ్ఎక్స్ విషయంలో కూడా కేర్ తీసుకున్నారు. ఏప్రిల్ 17వ తేదీన థియేటర్లలో ఈ సినిమా తెలుగు సహా హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా రిలీజ్ కానుంది.
తాజావార్తలు
-
NTV Exclusive: ‘మండాడి’ కోసం 45 రోజులు సముద్రంలోనే.. నాలుగైదుసార్లు చావు అంచుల వరకు వెళ్లాం: సుహాస్
-
Bethlehem Family Unit: రూ. 250 కోట్ల దిశగా మలయాళ మూవీ.. తెలుగులోనూ రిలీజ్‌కు రెడీ!
-
YS Jagan: పులివెందులలో వైఎస్ జగన్ రెండు రోజుల పర్యటన!
-
Toxic : వంద కోట్ల గ్రాస్ కూడా రాబట్టలేక షాకిచ్చిన ‘యశ్ టాక్సిక్’
-
Times Square Stabbing: న్యూయార్క్‌లో కత్తితో మహిళ వీరంగం.. ఇద్దరిపై దాడి, పోలీస్ ఫైరింగ్‌లో హతం!
ట్రెండింగ్
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్‌ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!