Jr NTR: మీరు ఇలాగే అరిస్తే నేను వెళ్లిపోతా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ ఈవెంట్‌కి జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విజయశాంతి మాట్లాడుతూ, ఉండగానే ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ ఇద్దరూ స్టేజ్ మీదకు వెళ్లారు. విజయశాంతి మాట్లాడుతూ, “జూనియర్ ఎన్టీఆర్ గారికి ఈ ఈవెంట్‌కు వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సినిమా గురించి చెప్పాలంటే, కళ్యాణ్ రామ్ గారు, నేను ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ సినిమా చేశాము,” అని అన్నారు. అప్పుడే జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌తో కలిసి స్టేజ్ మీదకు వెళ్లే ప్రయత్నం చేశారు.
Vijaya Shanthi : ఈ సినిమా చెయ్యొద్దు అనుకున్నా!
Also Read
- Ramayana Controversy: ‘రామాయణ’ గ్లోబల్ కట్‌తో మొదలైన రచ్చ!
- Neha Sharma : దాక్కున్నా వదిలిపెట్టను.. ఆ వీడియోలు వెంటనే డిలీట్ చేయండి: హీరోయిన్ స్ట్రాంగ్ వార్నింగ్!
- Destiny : కామెడీ వదిలేసి.. అడవిలో జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్!
- Naga Vamsi : భారీ రేట్లు చూసి భయపడ్డా కానీ దసరాకే లాభాల పంట.. నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు
విజయశాంతి మాట్లాడుతూ, “ఇది అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ మూవీ. ఒక తల్లి పడే ఆరాటం, కొడుకు చేసే పోరాటం, ఈ సినిమాలో మా ఇద్దరి మధ్య జరిగే యుద్ధం రేపు సినిమా చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది,” అని అన్నారు. ఈలోపు “ఎన్టీఆర్” అంటూ ఎన్టీఆర్ అభిమానులు నినాదాలు చేస్తున్న సమయంలో, ఎన్టీఆర్, “మీరు ఇలాగే అరిస్తే నేను వెళ్లిపోతాను,” అంటూ బెదిరించే ప్రయత్నం చేశారు. వెంటనే విజయశాంతి, ఎన్టీఆర్ చేతిని పట్టుకుని తన పక్కకు తీసుకొచ్చి నిలబెట్టుకున్నారు. విజయశాంతి మాట్లాడుతూ, “అభిమానుల అభిమానం కంట్రోల్ చేయలేకపోతున్నాము,” అని అన్నారు. అప్పుడు ఎన్టీఆర్ తన అభిమానులను కంట్రోల్ చేయడం కనిపించింది.
తాజావార్తలు
-
iPhone Duo: స్క్రీన్ పగిలితే రూ. 1.5 లక్షలు గోవిందా.. ‘ఐఫోన్ డ్యుయో’తో జర భద్రం!
-
Lenovo IdeaPad Vibe 15Q8X12: లెనోవా IdeaPad Vibe 15Q8X12 లాంచ్.. Snapdragon X ప్రాసెసర్, 15-ఇంచ్ డిస్ప్లే
-
Sri Lanka: శ్రీలంకలో తీవ్ర విద్యుత్ అంతరాయం.. నీరు, ఇంటర్నెట్ సేవలకు బ్రేక్!
-
Abhijeet Dipke: అభిజిత్ దీప్కేకు ఊరట.. షరతులతో బెయిల్..!
-
Bela Bajaria: వెయ్యి మందికి ఉద్వాసన.. ఇప్పుడు టాప్ బాస్‌పై వేటు! నెట్‌ఫ్లిక్స్‌లో ఏం జరుగుతోంది?
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!