అజిత్ హీరోగా, ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో రూపొందిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా కనెక్ట్ కాకపోయినా, తమిళ ప్రేక్షకులకు ఈ సినిమా బాగా కనెక్ట్ కావడంతో వారు బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా రికార్డు స్థాయిలో వసూళ్లు రాబడుతోంది. తాజాగా, ఈ సినిమా సక్సెస్ మీట్‌ను ఈ ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఇక ఇప్పుడు ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ థాంక్స్ […]
20 ఏళ్లలో 25 ఫిల్మ్స్ చేసి కెరీర్‌ను ఓ పద్ధతిగా ప్లాన్ చేసుకుంటున్నాడు కోలీవుడ్ స్టార్ హీరో కార్తి. మంచి కంటెంట్ చిత్రాలను చూజ్ చేసుకుంటూ దూసుకెళ్తున్నాడు. ఈ దూకుడుకు బ్రేకులు వేస్తున్నాడు డైరెక్టర్ నలన్ కుమారసామి. సూదు కవ్వం, కాదలుం కడందు పోగుమ్ చిత్రాల తర్వాత ఖాళీగా ఉంటున్న నలన్.. స్టోరీ నచ్చి కార్తి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. 2023లో ఈ ఇద్దరి కాంబోలో సినిమా స్టార్ట్ అయ్యింది. కార్తి 26గా 2023లో ప్రారంభమైన ఈ […]
బాలీవుడ్లో పది సినిమాలు చేసినా రాని క్రేజ్.. ఒక్క సౌత్ సినిమాతో తెచ్చుకుంది ఆ క్యూటీ. ఇప్పుడు సౌత్ బెల్ట్‌పై మరింత మమకారం పెంచుకుంటోంది. ఎంతైనా ఆమె బ్లడ్‌లోనే ఉంది. బాలీవుడ్ స్టార్ డాటర్ జాన్వీ కపూర్‌కు అమాంతంగా సౌత్‌పై ప్రేమ పొంగిపోయింది. బీ-టౌన్లో టెన్ మూవీస్ చేసినా రాని ఇమేజ్.. తెలుగులో దేవర చేయడంతో హోల్ సౌత్ క్రష్ బ్యూటీగా మారిపోయింది. ఆమెకు క్రేజీ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. అతిలోక సుందరి శ్రీదేవి కూతురుగా ఆమెకు […]
కాయాదు లోహర్, మమితా బైజు లాంటి యూత్ క్రష్ బ్యూటీలకు ఓ రైజింగ్ యాక్ట్రెస్ పోటీగా మారబోతోంది. ఆమె చేసినవి రెండు సినిమాలే అయినా.. సూపర్ డూపర్ హిట్స్ అందుకున్నాయి. ఇప్పుడు హ్యాట్రిక్ హిట్‌పై కన్నేయడమే కాదు.. అటు మలయాళం, ఇటు తమిళ ఇండస్ట్రీపై ఫోకస్ చేస్తోంది. ప్రేమలు, డ్రాగన్ చిత్రాలతో ఓవర్‌నైట్ స్టార్ బ్యూటీలుగా బ్రాండ్ అంబాసిడర్లుగా మారిపోయారు మమితా బైజు, కాయాదు లోహర్. ఆఫర్లు కూడా అలాగే కొల్లగొడుతున్నారు. ఈ ఇద్దరి మధ్యే టఫ్ […]
తెలుగమ్మాయి అయిన సుమయ రెడ్డి హీరోయిన్గా, నిర్మాతగా, రచయితగా ‘డియర్ ఉమ’ అనే చిత్రం ఏప్రిల్ 18న రాబోతోంది. ఈ చిత్రంలో పృథ్వీ అంబర్ హీరోగా నటించారు. ఈ మూవీకి లైన్ ప్రొడ్యూసర్‌గా నగేష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా నితిన్ రెడ్డి వ్వవహరించారు. ఇక ఈ సినిమాకు సాయి రాజేష్ మహాదేవ్ స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించారు. ఇక ఎన్నో చిత్రాలకు అద్భుతమైన విజువల్స్ అందించిన రాజ్ తోట కెమెరామెన్‌గా, బ్లాక్ బస్టర్ చిత్రాలకు మ్యూజిక్ […]
గత ఏడాది డిసెంబర్ 6న విడుదలైన పుష్ప 2: ది రూల్ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ సినిమా అనేక రికార్డులను బద్దలు కొట్టడమే కాకుండా, చాలా వివాదాలకు కూడా కేంద్రబిందువైంది. ముఖ్యంగా సినిమా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విషయంలో అనేక చర్చలు జరిగాయి. సినిమాకు సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ (డిఎస్పి) వ్యవహరించారు. ఆయన అందించిన పాటలు సూపర్ హిట్ అయ్యాయి. అయితే, సినిమా విడుదల తేదీ దగ్గరపడుతున్న సమయంలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విషయంలో […]
యంగ్ హీరో ఉదయ్ రాజ్, వైష్ణవి సింగ్ జంటగా శ్రీ వెంకటేశ్వర ఎంటర్ టైన్మెంట్ పతాకంపై టాలెంటెడ్ డైరెక్టర్ రాజేష్ చికిలే దర్శకత్వంలో అభిరుచి గల నిర్మాత యం.బంగార్రాజు నిర్మించిన చిత్రం మధురం. ఎ మెమొరబుల్ లవ్ అనేది ట్యాగ్ లైన్. టీనేజ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రం.. ఏప్రిల్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను సక్సెస్ ఫుల్ మాస్ డైరెక్టర్ వీవీ వినాయక్ విడుదల చేశారు. అనంతరం డైరెక్టర్ […]
జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఒక సినిమా లొకేషన్లో ఉన్నాడు. ఈ మధ్యనే ‘వార్ 2’ సెకండ్ పార్ట్ షూటింగ్లో పాల్గొన్న ఆయన, తనకు సంబంధించిన షూటింగ్‌ను ముగించాడు. ఈ నెల 22వ తేదీ నుంచి ఎన్టీఆర్-నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తయింది. 22వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్న షెడ్యూల్లో జూనియర్ ఎన్టీఆర్ కూడా పాల్గొననున్నాడు. అయితే, అప్పటివరకు గ్యాప్ ఉండడంతో జూనియర్ ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో కలిసి […]
విజయ్ సేతుపతి హీరోగా పూరి జగన్నాథ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, పూరి జగన్నాథ్ పరిస్థితి ప్రస్తుతానికి బాగోలేదు. ఎందుకంటే, ఆయన గతంలో చేసిన ‘లైగర్’ సినిమాతో పాటు ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమా కూడా బోల్తా కొట్టాయి. అలాంటి ట్రాక్ రికార్డు ఉన్న దర్శకుడితో విజయ్ సేతుపతి ఎలా సినిమా చేస్తాడని అతని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే, విజయ్ సేతుపతి ప్రస్తుతం గోల్డెన్ పీరియడ్‌లో ఉన్నాడు. ఆయన చేస్తున్న ఏ సినిమా అయినా హిట్ […]
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ సోషియో-ఫాంటసీ చిత్రం విశ్వంభర సినిమాను దర్శకుడు వశిష్ఠ రూపొందిస్తున్నారు, ఇంతకుముందు బింబిసారా చిత్రంతో తన సత్తా చాటిన ఆయన, ఈ చిత్రాన్ని తన కలల ప్రాజెక్ట్‌గా పేర్కొన్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న ఈ చిత్రం సోషియో-ఫాంటసీ జానర్లో హిందూ పురాణాల నుంచి ప్రేరణ పొందిన అంశాలను కలిగి ఉంది. సినిమాలో దాదాపు 70% విజువల్ ఎఫెక్ట్స్‌పై ఆధారపడి ఉంటుందని, 13 ప్రత్యేక సెట్స్‌ను హైదరాబాద్‌లోని అన్నపూర్ణ […]