నిరంజన్ రెడ్డి, ప్రముఖ నిర్మాతగా తెలుగు సినిమా పరిశ్రమలో ప్రత్యేక పరిచయం అవసరం లేని వ్యక్తి. నిజానికి, “హనుమాన్” సినిమాకు ముందు ఆయన “బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్” అనే సినిమాను నిర్మించారు. అయితే, “హనుమాన్” సినిమాతో ఆయనకు విశేషమైన గుర్తింపు లభించింది. ఆ తర్వాత, ఆయన “డార్లింగ్” సినిమాను నిర్మించి, “డబుల్ ఇస్మార్ట్” సినిమాను డిస్ట్రిబ్యూట్ చేశారు. అయినప్పటికీ, ఆయన్ను ఎక్కువ మంది “హనుమాన్” నిర్మాతగానే గుర్తిస్తారు. ప్రస్తుతం, నిరంజన్ రెడ్డి సాయిధరమ్ తేజ్ హీరోగా “సంబరాల […]
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ కోసం జ్యూరీ సమావేశం ప్రముఖ సినీ నటి జయసుధ చైర్మన్‌గా జరిగింది. ఈ అవార్డుల కోసం వ్యక్తిగత క్యాటగిరీలో 1172 నామినేషన్లు, చలన చిత్రాలు, డాక్యుమెంటరీలు, పుస్తకాలు తదితర క్యాటగిరీలలో 76 నామినేషన్లు స్వీకరించబడ్డాయి. మొత్తం 1248 నామినేషన్లతో ఈ అవార్డులకు భారీ స్పందన లభించినట్లు తెలుస్తోంది. ఈ నెల 21 నుంచి జ్యూరీ సభ్యులు నామినేషన్ల స్క్రీనింగ్ ప్రక్రియను ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా […]
త్రివిక్రమ్‌కు ఒక తమిళ స్టార్ హీరో షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఆయనతో సినిమా చేయాలన్న ఆలోచనను కూడా పక్కన పెట్టినట్లు సమాచారం. నిజానికి, ‘గుంటూరు కారం’ సినిమా తర్వాత త్రివిక్రమ్, అల్లు అర్జున్‌తో ఒక సినిమా చేయాల్సి ఉంది. కానీ, అల్లు అర్జున్ అట్లీతో సినిమా చేయాలని నిర్ణయించుకోవడంతో త్రివిక్రమ్‌తో చేయాల్సిన సినిమా కాస్త వెనక్కి వెళ్లింది. దీంతో సమయం వృథా చేయకుండా, త్రివిక్రమ్ ఇతర ఆప్షన్స్ ఉన్నాయేమో వెతుకుతున్నారు. Trivikram : 300కోట్ల హీరోతో […]
దర్శకుడు త్రివిక్రమ్, వెంకటేష్ కాంబినేషన్లో ఒక సినిమా రూపొందే అవకాశం ఉందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే, ఇప్పటివరకు అది కేవలం ప్రచారం మాత్రమే. ఎందుకంటే, త్రివిక్రమ్ వెంకటేష్‌ను కలిసి ఒక కథ చెప్పాడు, కానీ వెంకటేష్ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ప్రస్తుతానికి అంతా ఇనిషియల్ స్టేజ్‌లోనే ఉంది. నిజానికి, ‘గుంటూరు కారం’ తర్వాత త్రివిక్రమ్, అల్లు అర్జున్‌తో సినిమా చేయాల్సి ఉంది. కానీ, అల్లు అర్జున్ అట్లీతో సినిమా చేస్తున్న నేపథ్యంలో త్రివిక్రమ్‌కు […]
గత కొద్ది రోజులుగా రామ్ చరణ్, ‘అర్జున్ రెడ్డి’, ‘అనిమల్’ సినిమాల దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో ఒక సినిమా చేయబోతున్నాడనే ప్రచారం మొదలైంది. నిజానికి, ప్రస్తుతానికి రామ్ చరణ్, బుచ్చిబాబు దర్శకత్వంలో ‘పెద్ది’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సి ఉంది. అయితే, సుకుమార్‌తో రామ్ చరణ్ చేయబోయే చిత్రానికి కాస్త గ్యాప్ ఉంటుంది. కాబట్టి, ఆ గ్యాప్‌ను ఫిల్ చేయడం కోసం రామ్ చరణ్, […]
అజిత్ హీరోగా, ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో రూపొందిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా కనెక్ట్ కాకపోయినా, తమిళ ప్రేక్షకులకు ఈ సినిమా బాగా కనెక్ట్ కావడంతో వారు బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా రికార్డు స్థాయిలో వసూళ్లు రాబడుతోంది. తాజాగా, ఈ సినిమా సక్సెస్ మీట్‌ను ఈ ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఇక ఇప్పుడు ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ థాంక్స్ […]
20 ఏళ్లలో 25 ఫిల్మ్స్ చేసి కెరీర్‌ను ఓ పద్ధతిగా ప్లాన్ చేసుకుంటున్నాడు కోలీవుడ్ స్టార్ హీరో కార్తి. మంచి కంటెంట్ చిత్రాలను చూజ్ చేసుకుంటూ దూసుకెళ్తున్నాడు. ఈ దూకుడుకు బ్రేకులు వేస్తున్నాడు డైరెక్టర్ నలన్ కుమారసామి. సూదు కవ్వం, కాదలుం కడందు పోగుమ్ చిత్రాల తర్వాత ఖాళీగా ఉంటున్న నలన్.. స్టోరీ నచ్చి కార్తి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. 2023లో ఈ ఇద్దరి కాంబోలో సినిమా స్టార్ట్ అయ్యింది. కార్తి 26గా 2023లో ప్రారంభమైన ఈ […]
బాలీవుడ్లో పది సినిమాలు చేసినా రాని క్రేజ్.. ఒక్క సౌత్ సినిమాతో తెచ్చుకుంది ఆ క్యూటీ. ఇప్పుడు సౌత్ బెల్ట్‌పై మరింత మమకారం పెంచుకుంటోంది. ఎంతైనా ఆమె బ్లడ్‌లోనే ఉంది. బాలీవుడ్ స్టార్ డాటర్ జాన్వీ కపూర్‌కు అమాంతంగా సౌత్‌పై ప్రేమ పొంగిపోయింది. బీ-టౌన్లో టెన్ మూవీస్ చేసినా రాని ఇమేజ్.. తెలుగులో దేవర చేయడంతో హోల్ సౌత్ క్రష్ బ్యూటీగా మారిపోయింది. ఆమెకు క్రేజీ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. అతిలోక సుందరి శ్రీదేవి కూతురుగా ఆమెకు […]
కాయాదు లోహర్, మమితా బైజు లాంటి యూత్ క్రష్ బ్యూటీలకు ఓ రైజింగ్ యాక్ట్రెస్ పోటీగా మారబోతోంది. ఆమె చేసినవి రెండు సినిమాలే అయినా.. సూపర్ డూపర్ హిట్స్ అందుకున్నాయి. ఇప్పుడు హ్యాట్రిక్ హిట్‌పై కన్నేయడమే కాదు.. అటు మలయాళం, ఇటు తమిళ ఇండస్ట్రీపై ఫోకస్ చేస్తోంది. ప్రేమలు, డ్రాగన్ చిత్రాలతో ఓవర్‌నైట్ స్టార్ బ్యూటీలుగా బ్రాండ్ అంబాసిడర్లుగా మారిపోయారు మమితా బైజు, కాయాదు లోహర్. ఆఫర్లు కూడా అలాగే కొల్లగొడుతున్నారు. ఈ ఇద్దరి మధ్యే టఫ్ […]
తెలుగమ్మాయి అయిన సుమయ రెడ్డి హీరోయిన్గా, నిర్మాతగా, రచయితగా ‘డియర్ ఉమ’ అనే చిత్రం ఏప్రిల్ 18న రాబోతోంది. ఈ చిత్రంలో పృథ్వీ అంబర్ హీరోగా నటించారు. ఈ మూవీకి లైన్ ప్రొడ్యూసర్‌గా నగేష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా నితిన్ రెడ్డి వ్వవహరించారు. ఇక ఈ సినిమాకు సాయి రాజేష్ మహాదేవ్ స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించారు. ఇక ఎన్నో చిత్రాలకు అద్భుతమైన విజువల్స్ అందించిన రాజ్ తోట కెమెరామెన్‌గా, బ్లాక్ బస్టర్ చిత్రాలకు మ్యూజిక్ […]